By: RAMA | Updated at : 09 Dec 2022 07:04 AM (IST)
Edited By: RamaLakshmibai
Love Horoscope Today 9th December 2022 (Image Credit: Freepik)
Love Horoscope Today 9th December 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
ఈ రోజు ప్రేమికులకు శుభదినం. పెళ్లిచేసుకోవాలి అనుకునేవారు ఆ దిశగా అడుగేయవచ్చు. వివాహితుల మధ్య ప్రేమ ఉంటుంది. చిన్న చిన్న అల్లరి తగాదాలున్నా మళ్లీ వెంటనే సెట్టైపోతాయి.
వృషభ రాశి
మీ జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు. ఒకరంటే మరొకరికి విశ్వసనీయత ఉంటుంది. అయితే కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ ప్రేమ భాగస్వామిని కలుస్తారు
మిథున రాశి
మీ ప్రేమ భాగస్వామితో శృంగాల క్షణాల గురించి చర్చిస్తారు.మీరు దూరంగా ఉన్నట్టైతే కలిసే అవకాశం దొరుకుతుంది. ప్రేమ సంబంధాలకు మంచి రోజు. జీవిత భాగస్వామితో బంధంలో ఎలాంటి మార్పు ఉండదు
Also Read: శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు
కర్కాటక రాశి
మీరు ఎవరినైనా ఇష్టపడితే మనసులో మాట చెప్పేందుకు మంచి రోజు. జీవిత భాగస్వామితో రొమాంటిక్ ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి
సింహ రాశి
మీరు అనుకున్నట్టే రోజుని గడుపుతారు. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడం మీ ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. వైవాహిక జీవితంలో అయినా, ప్రేమ జీవితంలో అయినా కోపాన్ని తగ్గించుకుంటే అంతా ప్రేమ మయం
కన్యా రాశి
సింగిల్ గా ఉన్నవారు ఈ రోజు ప్రేమలో పడతారు. ప్రేమలో ఉన్నవారు భాగస్వామితో వాదనకు దిగుతారు. మీ జీవిత భాగస్వామి విషయంలో కోపం తగ్గించుకోవాలి. ప్రేమికులు ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
తులా రాశి
ఈ రోజు మీరు మీ ప్రేమికుడిని కలిసే అవకాశం పొందవచ్చు. రోజంతా ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
వృశ్చిక రాశి
ఈ రాశి ఉద్యోగులు పనిచేసే ప్రదేశంలో ఒకరి పట్ల ఆకర్షితులవుతాయి. ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం ఉంటుంది. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది.
Also Read: ఈ రోజు ఈ రాశివారు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోవద్దు, డిసెంబరు 9 రాశిఫలాలు
ధనుస్సు రాశి
మీ జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రేమికులు లాంగ్ ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
మకర రాశి
ఈ రాశివారికున్న స్నేహాల్లో ఓ స్నేహం బంధంగా మారే అవకాశం ఉంది. మీరు మీ ప్రేమ భాగస్వామితో సమయం గడిపేందుకు ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి...సాల్వ్ చేసుకోండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
కుంభ రాశి
ప్రేమ విషయాలలో ముందుకు సాగవచ్చు. మీ మనసులో నిజంగా ప్రేమ ఉండి దాన్ని వ్యక్తపరిస్తే అంతా అనుకూలమే. వైవాహిక జీవితంలో నిజాయితీ ఉంటుంది
మీన రాశి
వైవాహిక జీవితంలో దూరం పెరుగుతుంది. మీ ప్రేమ భాగస్వామితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం మీకు లభిస్తుంది. ప్రేమ వ్యవహారం ముందుకు సాగుతుంది.
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
Maha Shivratri 2023 Panch Kedar Yatra: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి, ఒక్కటి దర్శించుకున్నా అదృష్టమే!
Maha Shivaratri 2023: శ్మశానంలో ఉంటారెందుకు స్వామి అని పార్వతి అడిగిన ప్రశ్నకు శివుడు ఏం చెప్పాడో తెలుసా!
Love Horoscope Today 04th February 2023: ఈ రాశివారు జీవితాన్ని ఆస్వాదించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు
Horoscope Today 04th February 2023:ఈ రాశివారు తెలియని వ్యక్తులతో అతి చనువు ప్రదర్శించకండి, ఫిబ్రవరి 4 రాశిఫలాలు
K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!