అన్వేషించండి

సెప్టెంబరు 19 రాశిఫలాలు, ఈ రాశివారు రిస్క్ తీసుకుంటారు - ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు!

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబరు 19 రాశిఫలాలు

మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఆర్థిక పురోగతి ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు కలిసొస్తాయి. అధికారులు ఉద్యోగంలో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యల నుంచి సంపూర్ణ సహకారం అందుతుంది. శత్రుభయం ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ప్రమాదకరపనులు చేయొద్దు.

వృషభ రాశి 
ఈ రాశి అవివాహితులకు ఈ రోజు వివాహప్రతిపాదన రావొచ్చు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక లాభాలు పొందుతారు. కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు బయటపడతారు. కానీ ఎదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.

మిథున రాశి
ఈ రాశివారు గుడ్ న్యూస్ వింటారు. ఆత్మవిశ్వాసం పెరుుతుంది. రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు.  అనుకోని అతిథులు వస్తారు. ఖర్చులు పెరుగుతాయి.వ్యాపారులకు  పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. తొందరగా అలసిపోతారు. ఆదాయం పెరుగుతుంది. 

Also Read: ఈ 4 ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి ల‌క్ష్మి క‌టాక్షం ఎప్ప‌టికీ సాధ్యం కాదు.!

కర్కాటక రాశి
ఈ రాశి ఉద్యోగులకు బాధ్యత పెరుగుతుంది. ఆదాయంలో నిశ్చయత ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపడొద్దు. వ్యాపారం బాగా సాగుతుంది. ఎదుటివారి మాటలు విని మీ అభిప్రాయాన్ని మార్చుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి.

సింహ రాశి 
ఈ రాశివారు వ్యాపారాన్ని విస్తరిస్తారు, భాగస్వాముల నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు, పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. సంతోషంగా ఉంటారు. అయితే కెరీర్ గురించి ఏదో చింత ఉంటుంది. 

కన్యా రాశి
కన్యారాశివారికి ఈ రోజు శుభదినం. ఏ పని ప్రారంభించినా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు.   మీ చుట్టూ మిమ్మల్ని ముంచేవారున్నారు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో ఆందోళనలు కొనసాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. 

తుల రాశి 
అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆశించిన ప్రయోజనం పొందుతారు. వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. విద్యార్థులు ఆశించిన విజయాలు సాధిస్తారు. వ్యాపార యాత్ర విజయవంతమవుతుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. 

వృశ్చిక రాశి 
ఏదో ఆందోళన, ఒత్తిడి వెంటాడుతుంది. కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఆదాయంలో నిశ్చయత ఉంటుంది. ఏదో తెలియని భయం మీపై ప్రభావం చూపుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపాటు వద్దు. ఒత్తిడికి దూరంగా ఉండాలి, ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని ఖర్చులుంటాయి

ధనుస్సు రాశి 
ఈ రాశివారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగులు ఉన్నతాదికారుల నుంచి సహకారం పొందుతారు. వ్యాపార పనులపై చేసే ప్రయాణం సక్సెస్ అవుతుంది. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు. వివాదాల్లో తలదూర్చవద్దు. 

Also Read: మీ జీవితం నుంచి ఈ 3 స‌మ‌స్య‌లు తొలగించ‌గ‌లిగితేనే విజ‌యం సాధిస్తారు

మకర రాశి 
దీర్ఘకాలిక వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. సన్నిహితులతో వివాదం జరిగే సూచనలున్నాయి. వ్యాపారంలో భాగస్వాములతో జాగ్రత్త. వాహనాలు, యంత్రాలు వినియోగించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీరు సహాయం చేయాలి అనుకుంటే చేయండి కానీ ఇతరుల నుంచి ఆశించవద్దు.

కుంభ రాశి 
ఆర్థిక లాభాలు ఉంటాయి. సంతోష సాధనాలు కొనుగోలుచేస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కోర్టు పనులు పూర్తవుతాయి. సామాజిక సామరస్యం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది.

మీన రాశి 
ఈ రాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని కొత్త సమస్యలు రావొచ్చు..ఎదుర్కొనేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం మంచిది. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగులకు శుభదినం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget