అన్వేషించండి

Horoscope Today January 08th, 2024 :ఈ రాశివారి ఆలోచనా విధానం అద్భుతంగా ఉంటుంది, జనవరి 08 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 08th January  2024  - జనవరి 08 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీ కృషి , ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి . వ్యక్తిగత వృత్తిపరమైన బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకోవాలి. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. నెగిటివ్ థింకింగ్ వద్దు.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు ఆర్థిక పరిస్థితి బావుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల పై మంచి రాబడి పొందుతారు. లక్ష్యాల దిశగా అడుగులు వేయండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది...మీకోసం మీరు సమయాన్ని వెచ్చించండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ జీవితం బావుంటుంది. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.

Also Read: సంక్రాంతి నుంచి ఈ 6 రాశులవారికి మంచి రోజులు మొదలు!

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఈ రోజు మీ ఆలోచనలు వ్యూహాత్మకంగా ఉంటాయి. చాలా ఉత్సాహంగా ఉంటారు. చేయాల్సిన పనిని శ్రద్ధగా చేయాలి. మీ కృషి, అంకితభావానికి మీ కెరీర్‌లో ప్రతిఫలం లభిస్తుంది. కొత్త సవాళ్లు , బాధ్యతలను స్వీకరించడానికి ఇది గొప్ప సమయం. కొత్త విషయాలను ప్రయత్నించడానికి బయపడకండి. మీ సహోద్యోగులు, ఉన్నతాధికారులు మీ కృషి నిబద్ధతను అభినందిస్తారు . ఆర్థిక పరిస్థితులు ఈరోజు కొంచెం కఠినంగా ఉండవచ్చు.

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

 కుటుంబం విషయాలపై దృష్టి పెట్టాలి. మీ ప్రియమైనవారితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది . మిమ్మల్ని మీరు ప్రశాంతంగా  ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. బడ్జెట్‌లో అవసరమైన మార్పులు చేయడానికి ఇది మంచి సమయం. చిన్న చిన్న మార్పులు దీర్ఘకాలంలో పెద్ద మార్పును కలిగిస్తాయని గుర్తుంచుకోండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతి అవసరం. 

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు మీరు మీ సమర్థతను, నాయకత్వ లక్షణాలను మీ ప్రణాళికలను అమలు చేయడంలో ఉపయోగించాలి. గత పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.  అధికారిక సమావేశాలలో మీ అభిప్రాయాలను తెలియజేయడానికి సంకోచించకండి. ఈరోజు మీ అభిప్రాయం ప్రశంసలు అందుకుంటుంది. మీరు ఉద్యోగంలో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈరోజు శుభవార్త అందుతుంది.

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఆఫీసులో మీ పనితీరు చాలా బాగుంటుంది, ఇది మీ కెరీర్‌లో వృద్ధికి అవకాశాలను కూడా అందిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తగినంత నిద్ర పొందండి. మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం అవసరం. చేయాల్సిన పనికి తగిన సమయం కేటాయించాలి,.

Also Read: ఈ వారం ఈ ఒక్క రాశివారికి మినహా మిగిలిన అందరకీ అనుకూల ఫలితాలే - జనవరి 08 to14 వారఫలాలు

తులా రాశి (Libra Horoscope Today) 

మిమ్మల్ని మీరు నమ్మండి. అవసరమైన సమయంలో రిస్క్ తీసుకునేందుకు ఆలోచించవద్దు. నూతన అవకాశాలు పొందుతారు..బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆస్తికి సంబంధించిన వివాదాలు పెరిగే అవకాశం ఉంది. కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి.ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు మీరు కొత్త సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. నూతన అవకాశాలను వదులుకోవద్దు. ఇది జీవితంలో పురోగతి మార్గం తెరుస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కచ్చితంగా మీ మనస్సాక్షి చెప్పింది వినండి. ఈ రోజు పూర్తి పురోగతితో కూడిన రోజు. బడ్జెట్ కి తగినట్టు ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి. అవసరానికి మించి ఖర్చులు పెట్టొద్దు.  ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీ లక్ష్యాలను నిర్లక్ష్యం చేయవద్దు. 

Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

మీ మానసిక ఆరోగ్యం బావుంటేనే సక్సెస్ అవుతారు. కళలు, సంగీతం లాంటి సృజనాత్మక మాధ్యమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. క్తిగత, వృత్తిపరమైన సంబంధాలపై దృష్టి పెట్టాలి. మీ సంబంధాలను శాశ్వతంగా ఉంచేందుకు ప్రయత్నించాలి.  చేయాల్సిన పనిపై పూర్తిగా దృష్టి సారించాలి. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రాశి ఉద్యోగులు...సహోద్యోగులు, సీనియర్ల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఇది మంచి సమయం. మీ ఆలోచనలు ఊహించని ఆర్థిక అవకాశాలను అందిస్తాయి. నూతన పెట్టుబడులు ఆర్థిక నష్టాలను ఇస్తాయి..అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు అన్వేషించేందుకు ఇదే మంచి సమయం. కెరీర్ పై దృష్టి పెట్టాలి.

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

ఈ రాశివారు మంచి అవకాశాలు పొందుతారు. వ్యాపారులకు లాభాలొస్తాయి. మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది.  చేయాల్సిన పనిపై శ్రద్ధ వహించాలి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. మీ లక్ష్యాలను నిర్లక్ష్యం చేయవద్దు. 

మీన రాశి(Pisces Horoscope Today) 

మీ భిన్నమైన ఆలోచనలు ఈరోజు మీకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తాయి. మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. మీ కెరీర్ కి సంబంధించి రిస్క్ తీసుకునేందుకు వెనకడుగు వేయవద్దు. కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి ఇదే మంచి సమయం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  మీ లక్ష్యాల వైపు అడుగేయాలి. 

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget