మీన రాశి వార ఫలాలు - జనవరి 08 to 14th ఈ వారం ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలు, ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో నూతన పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు... అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. వారం మధ్యలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. సున్నితమైన అంశాలపై అతిగా ఆలోచించవద్దు ఏ విషయంలోనూ చెడును ఊహించవద్దు. విద్యార్థులకు శుభసమయం Images Credit: Pixabay