కుంభ రాశి వార ఫలాలు - జనవరి 08 to 14th ఈ వారం కుంభ రాశి వారికి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి ఆందోళన పెరుగుతున్న ఖర్చుల భారంతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లపై పూర్తి శ్రద్ధ పెడితే మంచిది వారం రెండవ భాగంలో మీ ఆరోగ్యం మళ్లీ మెరుగుపడుతుంది జీవనోపాధి రంగాల్లో మంచి పురోగతి ఉంటుంది వివాహ ప్రయత్నాల్లో ఉన్నట్టేతే అవి ఫలించే సూచనలున్నాయి. ఈ వారం పెట్టే పెట్టుబడులు భవిష్యత్ లో కలిసొస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయిImages Credit: Pixabay