ధనుస్సు రాశి వార ఫలాలు - జనవరి 08 to 14th గడిచిన వారం కన్నా ఈ వారం ధనస్సురాశివారికి అన్ని విషయాల్లో ఉపశమనం లభిస్తుంది. గందరగరోళ స్థితి నుంచి బయటపడతారు. ఆర్థికపరంగా మంచి ఫలితాలు సాధిస్తారు. చేపట్టిన పనులు పెండింగ్ లేకుండా పూర్తిచేస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వృత్తి, ఉద్యోగ జీవితంలో బిజీగా ఉంటారు. చాలా కాలం తర్వాత మీరు గతంలో పనిచేసిన రంగంలో అడుగుపెట్టడంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. వారం ఆరంభంలో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, ఆర్ట్, మెడిసిన్ మరియు ప్రొడక్షన్ అండ్ సేల్స్ రంగాలలో ఉండేవారికి విజయం ఉంటుంది ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. Images Credit: Pixabay