News
News
వీడియోలు ఆటలు
X

Horoscope Today: ఈ రాశుల వారికి బాధ్యతలు పెరుగుతాయి, వారు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఏ రాశుల వారికి ఎలా ఉందంటే..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 
Share:

2021 సెప్టెంబరు 28 మంగళవారం రాశిఫలాలు

మేషం: మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. సమయానికి బాధ్యతలు నిర్వర్తించగలరు. రిస్క్ తీసుకోవద్దు. నగదు దుర్వినియోగానికి దూరంగా ఉండండి. ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావొచ్చు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.  టెన్షన్ తగ్గుతుంది. 
వృషభం:  అప్పు ఇచ్చిన మొత్తం తిరిగి పొందుతారు. చాలా రోజులుగా నిలిచిన పని పూర్తవుతుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెద్దలు ఆశీర్వాదాలు మీకుంటాయి.
మిధునం: ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఉద్యోగాలు మారేందుకు మంచి సమయం.  తెలియని వ్యక్తులతో  జాగ్రత్త అవసరం.  ఆర్థిక సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఖర్చు చేయండి.
కర్కాటకం: అనవసర మాటలు తగ్గించండి.  ఉద్యోగస్తులు శుభవార్తలు అంటుకుంటారు. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో పాత వివాదాలు పరిష్కారమవుతాయి. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి.
సింహం: లావాదేవీలు జరిపేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. ఈ రోజు మీకు మంచి రోజు.  ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. స్నేహితులను కలుస్తారు. ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. కార్యాలయంలో సహోద్యోగితో విభేదాలు ఉండొచ్చు.
కన్య: మీరు స్నేహితులతో సమయం గడుపుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి.  ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. ఓ శుభవార్త వింటారు. 
తుల: మీకు ఈరోజు మంచి రోజు. సమస్యలు పరిష్కారమవుతాయి.  అనుకున్న పని ముందుకుసాగుతుంది.  బంధువులను కలుస్తారు.  విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త వద్దు. మీ దినచర్యను మార్చేందుకు ప్రయత్నించండి. 
వృశ్చికం: సామాజిక సేవలో పాల్గొంటారు. మీ గౌరవం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి వద్ద ఏ విషయం దాచొద్దు. రోజంతా బిజీగా ఉండటం వల్ల అలసిపోతారు.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనుభవాలే పాఠాలుగా నేర్చుకుంటారు. 
ధనుస్సు: కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. యువతకు ఉద్యోగ సమాచారం లభిస్తుంది. మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఎవరికీ సలహా ఇవ్వవద్దు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 
మకరం: మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. మీకు హాని జరగవచ్చు. లావాదేవీలు జరిపేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యుడి ఆరోగ్యం క్షీణించవచ్చు. వేరే వారి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. 
కుంభం: ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసేందుకు అనుకూల సమయం. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. అవసరమైన వారికి సహాయం చేస్తారు. జాగ్రత్తగా ఖర్చు చేయండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. 
మీనం: ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. కొత్తగా చేపట్టిన పని  ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్తగా పరిచయమైన వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి.  ప్రమాదకర పనులు చేయవద్దు. విద్యార్థులు మరింత కష్టపడాలి. 

Also read: ఈ వారం ఈ మూడు రాశులవారు సక్సెస్ అవుతారు. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండండి ,మిగిలిన రాశులవారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Also Read: యాచకుడిగా మారిన ప్రభుత్వ ఉద్యోగి... రోడ్డుపైనే జీవనం రేకుల షెడ్డే నివాసం

Also Read: డైరెక్టర్ క్రిష్ కొండపొలం సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Sep 2021 06:52 AM (IST) Tags: Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 28 September 2021

సంబంధిత కథనాలు

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి  లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

టాప్ స్టోరీస్

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్‌ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ