అన్వేషించండి

Horoscope Today 30th March 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామి సూచనలు ఫాలో అయితే మంచిది, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

2022 మార్చి 30 బుధవారం రాశిఫలాలు

మేషం
మీ ఆదాయం పెరుగుతుంది.ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది.ముఖ్యమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవచ్చు. నిలిచిపోయిన ప్రణాళికల బూజు దులపండి. మీ పూర్తి శ్రద్ధ ఇంటిపైనైే ఉంటుంది. ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి.

వృషభం
ఇంట్లో సంతోషం వాతావరణం ఉంటుంది.కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. మనశ్శాంతిగా ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మీ మనసులో మథనం జరుగుతుంది. గుర్తు తెలియని వ్యక్తుల వల్ల ఇబ్బంది పడతారు.

మిథునం
విద్యార్థులకు రోజు చాలా మంచిది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు.ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతారు. ప్రయాణాల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రులను కలుస్తారు.
 
Also Read: 2022-2023లో ఈ రాశివారికి గ్రహాలు అంత అనుకూలంగా లేవు, కష్టపడాలి-జాగ్రత్తపడాలి

కర్కాటకం
ఈరోజు కర్కాటక రాశి వారికి గృహ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మరింత జాగ్రత్తగా ఉండండి.ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు కెరీర్ పై ప్రత్యేక దృష్టిసారించండి.

సింహం
జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపార పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం. తెలివిగా లావాదేవీలు చేయండి.

కన్య
కెరీర్‌లో పురోగతి కోసం ప్రయత్నిస్తారు.రుణాలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది.మీరు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. పాత అనుభవం లాభిస్తుంది. ఈరోజు బాగానే ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిలిచిపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి.

Also Read: 2022-2023లో ఈ రాశివారి సక్సెస్ చూసి కొందరు సహించలేరు, ఆ రేంజ్ లో దూసుకెళతారు

తులా 
ఈరోజు మీ పెద్ద సమస్య తొలగిపోతుంది.ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంతో కలసి ఎక్కడికైనా వెళేందుకు  ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగంలో పెద్ద లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. మీ సలహాతో ఎవరి పనైనా పూర్తి అవుతుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికం
ఈరోజు మంచి రోజు అవుతుంది. చాలా బాధల నుంచి ఉపశమనం పొందుతారు. తలపెట్టిన పనులన్నీ పూర్తిచేస్తారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కార్యాలయంలో ఆదాయ అవకాశాలు ఉంటాయి.ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం.

ధనుస్సు 
వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. మునుపటి పెట్టుబడుల నుండి పెద్ద లాభాలు ఉండవచ్చు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి. ఎవరికీ సలహా ఇవ్వకండి. మీ సామాజిక స్థితి బలంగా ఉంటుంది.ఈరోజు మీరు బంధువును కలుసుకోవచ్చు.

Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో

మకరం
కార్యాలయంలో ఆధిపత్యం ఉంటుంది.ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు. మీ వ్యాపార సమస్యలు పరిష్కారమవుతాయి.కొత్త ఉద్యోగం పొందవచ్చు. కార్యాలయంలో అధికారులతో సమావేశం అవుతారు.అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. పార్టీల్లో పాల్గొంటారు.

కుంభం
మీరు ఈరోజు ప్రయాణం చేయాల్సి రావొచ్చు.స్నేహితుల సహకారంతో ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.వ్యాపారంలో లాభం ఉంటుంది.అందరి ప్రశంసలు అందుకుంటారు.ఆర్థిక సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. మీరు ప్రమోషన్ పొందుతారు. యువకులు ప్రేమ ప్రతిపాదనలు అందుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు లాభం పొందుతారు.

మీనం
ఉన్నతాధికారుల సూచనలు పాటించండి. అనారోగ్య సమస్యలుంటాయి.కొంతమందికి మీపై కోపం రావచ్చు. సరికాని ఆహారం వల్ల ఇబ్బంది ఉంటుంది.ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పూర్వీకుల నుంచి వస్తోన్న సమస్యలు పరిష్కారమవుతాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Embed widget