అన్వేషించండి

ఏప్రిల్ 6 రాశిఫలాలు, ఈ రాశివారిని చూసి అందరూ అసూయపడతారు

Rasi Phalalu Today 6th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మేష రాశి

ఈరోజు మీకు మంచి రోజు. చిన్న చిన్న చిన్న పనులతో మొదలుపెడితే మరిన్ని విజయాలు సాధిస్తారు. ఆస్తికి సంబంధించిన ఏ సమస్య అయినా మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొంత సాధారణంగా ఉంటుంది. కానీ మిమ్మల్ని ఏదో తెలియని భయం వెంటాడుతుంది. చెడు స్నేహాలను దూరం చేసుకోవడం మంచిది. 

వృషభ రాశి

ఈ రోజు ఈ రాశివారు ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. మానసిక ఆందోళన పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టపడితేనే ఫలితం అందుకోగలరు. మీజీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి.

మిధున రాశి

ఈ రాశివారు ఈ రోజు  రోజు మీ రంగాల్లో విజయం సాధిస్తారు.  కుటుంబ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య పరంగా రిఫ్రెష్ ఫీలవుతారు.   విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. అసూయపడే వారి నుంచి జాగ్రత్త అవసరం. కుటుంబంలో ఆందోళనలు అలాగే కొనసాగుతాయి

కర్కాటక రాశి

కుటుంబ జీవితంలో ఒడిదుడుకుల కారణంగా కొంత ఒత్తిడికి లోనవుతారు. చాలా కాలం తరువాత మీరు ప్రశాంతంగా ఉంటారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకోండి. పాత వ్యాధి మళ్లీ బయటపడొచ్చు. మీ మనసు చెప్పింది వినండి..ఎవ్వరి ప్రభావాలకు లోనుకావొద్దు.  అవసరమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది. 

Also Read: మీ అనారోగ్య సమస్యలను నిర్ణయించేది మీ రాశిచక్రమే - ఏ రాశివారికి ఎలాంటి వ్యాధులొస్తాయి!

సింహ రాశి

ఈ రాశివారికి  ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తిచేసేందుకు ధైర్యంగా అడుగేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మంచిరోజు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. అదృష్టం కలిసొస్తుంది.అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.

కన్యా రాశి

ఈ రోజు మీరు ప్రారంభించిన ఏ పని అయినా సకాలంలో పూర్తవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. సన్నిహితులను కలుస్తారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి సహకారం అందుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ శత్రువులు యాక్టివ్ గా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి అతిథుల రాక ఆనందాన్నిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. 

Also Read: మేష రాశిలో మూడు గ్రహాల కలయిన, ఈ మూడు రాశులవారికి కష్టాలే!

తులా రాశి

ఈ రాశివారు కెరీర్లో ఆశించిన దిశగా అడుగేస్తారు. వ్యాపారులు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఊహించని లాభాలొస్తాయి. బెట్టింగ్,  లాటరీలకు దూరంగా ఉండండి. వ్యాపారం విస్తరిస్తారు.  ఉద్యోగులు ప్రమోషన్ కిసంబంధించిన సమాచారం వింటారు. ఈ రాశివారు శత్రువులపై పైచేయి సాధిస్తారు. ప్రారంభించిన పనిని పూర్తిచేస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఖర్చులు పెరుగుతాయి..ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. పనిఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది కానీ మీలో ఏదో తెలియని భయం వెంటాడుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి

ధనుస్సు రాశి

ఈ రాశివారు ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు. మానసిక ఆందోళన వెంటాడుతుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. లాభదాయకమైన అవాకశాలు చేతికందుతాయి. కార్యాలయంలో అధికారుల నుంచి మీకు మద్దతు ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పనితీరుపట్ల సంతోషిస్తారు. ఇతరుల పనుల్లో జోక్యం వద్దు. ఈ రోజు మీ ఆలోచనా కార్యం పూర్తవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. 

మకర రాశి

ఈ రాశివారిలో కొందరు... ఈ రోజు ఏదో విషయంలో గందరగోళానికి గురవుతారు. ఆస్తులు కొనుగోలు-అమ్మకం చేపట్టేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు  ఈ రాశివారికి మానసిక ఆనందం ఉంటుంది. కొన్ని పనులు నిలిచిపోవచ్చు. కొత్త ప్రణాళిక రూపొందిస్తారు. సామాజిక సేవ చేసే అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

కుంభ రాశి

ఈ రాశివారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. సంతోష సాధనాలు సమకూరుతాయి. వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు ఉంటుంది. అలసటగా అనిపిస్తుంది.  ప్రభుత్వ కార్యాలయాల పనులు పూర్తి అవుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.

మీన రాశి 

మీకు తెలియని సంఘటనలు మీ చుట్టూ జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితులతో వాగ్వాదాలు ఉండొచ్చు...మాట తూలొద్దు.  భాగస్వాములతో విభేదాలు రావచ్చు. యంత్రాలు వినియోగించేటప్పుడు జాగ్రత్త. మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించండి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Happy Birthday Rajinikanth: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
Crime News: హైదరాబాద్‌లో భారీ దోపిడీ - ఇంట్లోకి చొరబడి 2.5 కిలోల బంగారం అపహరణ
హైదరాబాద్‌లో భారీ దోపిడీ - ఇంట్లోకి చొరబడి 2.5 కిలోల బంగారం అపహరణ
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Embed widget