అన్వేషించండి

Horoscope Today 3rd January 2023 : ఈ రాశివారు ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు, జనవరి 3 రాశిఫలాలు

Horoscope Today : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

3rd January 2023 Horoscope Today:  కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తలపెట్టిన కార్యక్రమాలకు మీ భాగస్వామి నుంచి ప్రయోజనం పొందుతారు. ప్రేమికులు సంతోషంగా  ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది

వృషభ రాశి
చేసే పనులపై కొంత ఆశతో ఉండండి. నమ్మకంతో ముందడుగు వేస్తే అంతా మంచే జరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. తల్లిదండ్రుల నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది. 

మిథున రాశి
మీ పరిచయాలు మరింత బలంగా మార్చుకునేందుకు ఇదే సరైన సమయం. ఈరోజు ప్రశాంతంగా ఉండండి. శరీరం, మనస్సుపై శ్రద్ధ వహించండి. వీలైనంత వరకు ఆచరణాత్మకంగా వ్యవహరించండి.  ఈ రోజు కొంత కొత్తగా ఫీలవుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది

Also Read:  కొత్త ఏడాదిలో మేషం నుంచి మీనరాశి వరకూ ఫలితాలు, 12 రాశుల వార్షిక ఫలితం

కర్కాటక రాశి 
ఈ రాశివారు ఇల్లు లేదా స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త పని లేదా బాధ్యతలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ మనసులో ఉన్న మాటను ప్రత్యేక వ్యక్తితో పంచుకుంటారు. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.

సింహ రాశి 
సింహరాశివారికి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం.  మీ శక్తిని పూర్తిగా ఉపయోగించుకోవాలి. పెద్దల నుంచి ప్రయోజనం పొందుతారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. కొన్ని విషయాల్లో చికాకుగా ఉంటారు. 

కన్యా రాశి
కొన్ని కొత్త పనులు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు మళ్లీ  ప్రారంభం అవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో అదనపు బాధ్యతలు పొందుతారు. ఇతరులకు సహాయం చేస్తారు. అనుకున్న పనులు చేయడానికి వెనకడుగు వేయకండి.

తులా రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలి. ఏ పనిలోనైనా పెద్దల సలహా తీసుకోవడం మంచిది. చదువు పట్ల మీ ఏకాగ్రత కొంత తగ్గవచ్చు..అనవసర విషయాలపై దృష్టి పెట్టకండి. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. 

వృశ్చిక రాశి 
తల్లిదండ్రుల సహాయంతో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి... మాట తూలొద్దు... లేదంటే బంధాలు దెబ్బతింటాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 

Also Read:  ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు

ధనుస్సు రాశి
ఈ రోజు అందర్నీ ఆకర్షించేలా  మీ వ్యక్తిత్వం  ఉంటుంది.  వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలు కలిసొస్తాయి. సోదరుల నుంచి సహకారం లభిస్తుంది. ఎవ్వరి విషయాల్లోనూ తలదూర్చవద్దు. 

మకర రాశి 
నిరుద్యోగులకు మంచి సమయం ఇది. మంచి అవకాశాలు పొందుతారు. చంద్రుడు మీ సొంతరాశిలో సంచరించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పని చేయండి. ప్రతికూల ఆలోచనలను విస్మరించండి. సంయమనం పాటిస్తేనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. 

కుంభ రాశి
ఈ రోజు మీరు మీ ప్రణాళికలు అమలు చేస్తారు. అందరి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో సీనియర్లు మీ పనితీరుని మెచ్చుకుంటారు. ప్రేమికులకు మంచి రోజు. మీకు అదృష్టం కలిసొస్తుంది. 

మీన రాశి
ఈ రాశి వ్యాపారులు లాభాలు పొందుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే మంచిరోజు.  మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.  సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు  లక్ష్యాలను సాధించేందుకు కష్టపడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget