News
News
X

Horoscope Today29th September: నవరాత్రుల నాలుగో రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 29 September :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Horoscope Today 29 September : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామిపై కోపంగా ఉంటారు. ఆస్తి కొనుగోలు చేసేందుకు ఈ రోజ అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

వృషభ రాశి
ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నించండి. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రోజు ప్రారంభంలో జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు కానీ వెంటనే సమసిపోతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేందుకు ఇది సరైన సమయం కాదు.

మిథున రాశి
ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఖర్చులు తగ్గించుకోవడం చాలామంచిది. పనిలో మునిగితేలకుండా మీ జీవిత భాగస్వామితో సమయం గడపండి. ఇంటికి అతిథి రాకవల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

News Reels

కర్కాటక రాశి
ప్రతికూల ఆలోచనలు మీ మనస్సులోకి రానివ్వకండి. ఇంట్లో ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. సహనంతో వ్యవహరించండి. దాన ధర్మాల వల్ల ఆత్మ సంతృప్తి కలుగుతుంది. మాట్లాడుతున్నప్పుడు అధిగ ప్రసంగాన్ని తగ్గించుకోండి. లేకపోతే పరిస్థితి అదుపు తప్పవచ్చు.

Also Read: ఈ విశ్వాన్ని సృష్టించిన అమ్మే కూష్మాండ దుర్గ, నవదుర్గల్లో ఈమె నాల్గవది

సింహ రాశి
ఈ రోజు ప్రారంభంలో ధననష్టం ఉండవచ్చు. మీ మనసులో మాటని జీవిత భాగస్వామితో పంచుకుంటారు. కార్యాలయంలో   మీరు పడిన కష్టానికి రాబోయే రోజుల్లో ఫలితం పొందుతారు. కుటుంబంలోని ప్రత్యేక వ్యక్తులతో వాగ్వాదం పెట్టుకుంటారు.

కన్యా రాశి
మీ జీవిత భాగస్వామితో కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. కుటుంబంలో ఆటంకాలు ఆఫీసు పనిలో మీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయి. కార్యాలయంలో సీనియర్ల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఈరోజు చాలా చురుకుగా ఉంటుంది.

తులా రాశి
సృజనాత్మక పనుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు రొమాంటిక్ గా ఉంటారు. ఈ రోజు అందుకున్న కొత్త సమాచారం ఆధారంగా మీ శత్రువులపై పైచేయి సాధిస్తారు. వైవాహిక జీవితంలో సానుకూల మార్పు ఉంటుంది.

వృశ్చిక రాశి
ఏదైనా పని చేసే ముందు పెద్దల ఆశీర్వాదంతో బయటకు వెళ్లండి. జీవిత భాగస్వామితో విభేదాలు తగ్గాలి అంటే కూర్చుని మాట్లాడాలి. వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్యం క్షీణించవచ్చు.

Also Read: ఈ రాశులవారికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!

ధనుస్సు రాశి
పాత విషయాల్లో తలదూర్చడం సరికాదు. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి విశ్రాంతి తీసుకోండి. ఈరోజు, ముఖ్యమైన పథకాల అమలు నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ కారణంగా మీ కోసం మీరు సమయం వెచ్చించలేరు.

మకర రాశి
స్థిరాస్తి పెట్టుబడులకు ఈ రోజు శుభప్రదం. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కొత్త పథకాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.. అవి  ఆదాయ వనరుగా మారుతాయి కూడా. మీరు తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

కుంభ రాశి
మీ ఉదార ​​స్వభావాన్ని అంతా ఇష్టపడతారు. ఇంట్లో ఏదైనా వివాదం ఉంటే, పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు, జాగ్రత్త వహించండి. విదేశీ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

మీన రాశి
రోజు గడిచే కొద్దీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. శ్రద్ధగా పని చేయండి. ఉద్యోగ రీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి. ఈ రోజు మీ ప్రయత్నాలు వైవాహిక జీవితంలో కొత్త శక్తిని తెస్తాయి.

Published at : 29 Sep 2022 05:25 AM (IST) Tags: Weekly Horoscope today's horoscope 29 september 2022 29 september 2022 horoscope Horoscope Today 29 Septembe

సంబంధిత కథనాలు

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Kaal Bhairav Astami 2022: డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Kaal Bhairav Astami 2022:  డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది,  మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

27 November to 3rd December 2022 Weekly Horoscope: ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు

27 November to 3rd December 2022 Weekly Horoscope:  ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు