అన్వేషించండి

Horoscope Today 28th December 2022: ఈ రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు, ఆ రాశుల వారికి అనారోగ్యం -డిసెంబరు 28 రాశిఫలాలు

Rasi Phalalu Today 28th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Horoscope Today 27th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారికి బుధవారం మిశ్రమ రోజు. ఉద్యోగులు, వ్యాపారులు విచక్షణతో పనిచేస్తే లాభం పొందుతారు. పిల్లల గురించి ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఏదో భయం మీపై ఆధిపత్యం చెలాయిస్తుంది. 

వృషభ రాశి 
ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్త అందుకుంటారు. మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. భూమి నిర్మాణానికి పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

మిథున రాశి 
ఈ రాశివారు గలగలా మాట్లాడడం కాదు...ఎవరి ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ వ్యాపార ప్రయోజనం విజయవంతం అవుతాయి. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. పిల్లలు ఏదో విషయంలో ఆందోళన చెందుతారు.

Also Read: ఈ సారి ముక్కోటి ఏకాదశి ఎప్పుడొచ్చింది, ఉత్తర ద్వార దర్శనం వెనుకున్న పరమార్థం ఏంటి!

కర్కాటక రాశి
ఈ రాశివారికి బుధవారం శుభదినం. ఈ రాశి ప్రజలు తమ తెలివితేటలతో పనిని పూర్తి చేస్తారు. మీరు ఒక నిర్దిష్ట వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు. శారీరక బాధలు తప్పవు. ఏదో సమస్యతో బాధపడతారు. వృధా ఖర్చులుంటాయి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండండి. రిస్క్ తీసుకోవద్దు

సింహ రాశి 
బుధవారం సింహ రాశివారు అవాంఛిత పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఏపని అయినా ఎంత త్వరగా ప్రారంభించాలి అనుకుంటారో ఆపని ఆలస్యం కావొచ్చు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. పెట్టుబడులు కలిసొస్తాయి

కన్యా రాశి
ఈ రాశివారికి ఈ రోజు చాలా ముఖ్యమైనది.  నష్టాన్ని నివారించాలి అనుకుంటే పనితీరు మార్చుకోవాలి. ఈ రోజు మీరు కుటుంబంలో సంతోషాన్ని పొందుతారు. విలువైన వస్తువులను మీ దగ్గర ఉంచుకోండి. వ్యాపారంలో లాభాలుంటాయి. కొత్త వాహనం వచ్చే అవకాశం ఉంది. 

తులా రాశి
ఈ రాశివారు విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉంటారు. కంటికి సంబంధించిన నొప్పి ఇబ్బంది పెడుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపట్ల ఆసక్తి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో బదిలీ ఉండవచ్చు.

వృశ్చిక రాశి 
సంకుచిత భావజాలం మిమ్మల్ని వెనక్కు నెట్టేస్తోంది...కాబట్టి మీరు మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. న్యాయ వ్యవహారాలు పెద్దగా కలసిరావు. లాభం వచ్చే మార్గాలను చేయిదాటిపోయేలా చేయొద్దు. జీవితభాగస్వామి  అవివేకాన్ని చూసి మీరు కలత చెందుతారు,కోపం తెచ్చుకుంటారు

Also Read: శుభ ముహూర్తాలకు శూన్యం - పండుగలకు పూర్ణం, శని బాధలు తొలగించే పుష్యమాసం విశిష్టత!

ధనుస్సు రాశి
ఈ రాశివారు  వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది, ఈ రోజు మీ పనిలో రాజకీయ అడ్డంకులు తొలగిపోతాయి. జీవితభాగస్వామి కారణంగా ఆందోళన చెందుతారు. కొత్త ఆదాయ వనరుల వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉండే అవకాశం ఉంది.

మకర రాశి 
వ్యర్థమైన ఆందోళనను ఆపి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రోజు ఆస్తి కలిసొస్తుంది. పురోగతికి మార్గం సుగమం అవుతుంది. కొన్ని విషయాల్లో అనుకూలత లేకపోవడం వల్ల నష్టాలు ఉండవచ్చు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు జాగ్రత్ర.

కుంభ రాశి
ఈ రాశి ప్రజలు టైమ్ కోసం వేచి ఉండాలి.  తొందరపాటులో తప్పుడు నిర్ణయాలు ఫలితాన్ని మార్చగలవు...కాబట్టి ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. చర్చ కారణంగా ఇబ్బంది ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. స్నేహితులు,  సన్నిహితుల ద్వారా పనులు పూర్తిచేస్తారు.

మీన రాశి 
ఈ రాశివారు తమ మనసులోని మాటను ఎవరితోనైనా చెప్పుకోవడం మంచిది. వ్యాపారంలో కొత్త శక్తితో పనిచేస్తారు, తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వివాహితులకు సమయం అనుకూలంగా ఉంటుంది.  కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
BRS MLC Kavitha: జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Embed widget