News
News
X

Horoscope Today 21st January 2023: ఈ రాశివారు గాసిప్స్ కి దూరంగా ఉండాలి, జనవరి 21 రాశిఫలాలు

Rasi Phalalu Today 21st January 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

21st January 2023 Horoscope Today:  కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం. 

మేష రాశి
ఈ రోజు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. చాలా సమస్యలకు పరిష్కారం ఆలోచించుకుంటారు. తండ్రితో వివాదం ఉండే అవకాశం ఉంది. మిత్రుల సహాయసహకారాలు లభిస్తాయి. విద్యార్థులు పరీక్ష పోటీలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.

వృషభ రాశి 
ఈ రోజు ఒడిదొడుకులతో కూడిన రోజు అవుతుంది. సాయంత్రానికి ఖర్చులు తగ్గుతాయి.  వైవాహిక జీవితం బావుంటుంది. కుటుంబానికి సమయం కేటాయించండి...మీ బంధాలను మరింత మెరుగుపరుస్తాయి. 

మిథున రాశి
ఈ రోజు మీకు మంచి రోజు . కొన్ని ముఖ్యమైన పనుల్లో మిత్రుల నుంచి సహాయం అందుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. ఈరోజు విద్యార్థులు మెరుగైన ఫలితాలు వస్తాయి.

Also Read:  మీరు నాన్ వెజ్ తింటున్నారా - అయితే ఈ 8 మందికి హింసాదోషం తప్పదు!

కర్కాటక రాశి
ఈ రోజు ధార్మిక క్షేత్ర సందర్శన సాత్వికతను పెంచుతుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈరోజు పనిభారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది

సింహ రాశి
ఈ రోజు మీరు మీ స్వంతంగా సవాళ్లను పరిష్కరించుకోగలుగుతారు.  మీ మనోధైర్యం అధికంగా ఉంటుంది. ఈ రోజు ప్రయాణం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది.

కన్యా రాశి
ఈ రోజు మీకు గొప్ప రోజు. ఆఫీసులో మీ పనితీరుకి ప్రశంసలు లభిస్తాయి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. కుటుంబంలో అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. రీసెర్చ్ వర్క్ పట్ల ఆసక్తి పెరుగుతుంది.

తులా రాశి
ఈ రోజు మీ ప్రత్యర్థులు కూడా మీ దగ్గర తగ్గుతారు. ఏదుటివారి ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తుంది. ఏ విషయాన్ని విస్మరించడానికి ప్రయత్నించండి. కాలక్రమేణా ప్రవర్తన మారుతుంది. ఈ రోజు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

Also Read: ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడొచ్చింది, సూర్యుడిని ఎందుకు ఆరాధించాలి

వృశ్చిక రాశి 
ఈ రాశివారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఖర్చులు తగ్గిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. అనవసర వాదన పెట్టుకోవద్దు. మూడోవ్యక్తి కారణంగా మీ వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. 

ధనుస్సు రాశి 
ఈ రోజు మీకు మంచి రోజు. ఏ పనిలోనైనా ఉత్తమ పనితీరు కనబరచడానికి కొత్తగా ఏదైనా చేస్తారు. వృత్తిలో పురోగతి సాధించే అవకాశాలున్నాయి. ఒక పని పూర్తయినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. మీ మాటలను అంతా శ్రద్ధగా వింటారు.
 
మకర రాశి
ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగ పొందే అవకాశం ఉంది కానీ..అందులో స్థిరత్వం పొందడానికి కొంత సమయం పడుతుంది. గాసిప్స్, పుకార్లకు దూరంగా ఉండండి. మీరు ఈ రోజు పూర్తి శక్తితో ఉంటారు.  తక్కువ సమయంలో పనిని పూర్తి చేస్తారు. మరింత కష్టపడాల్సి ఉంటుంది.

కుంభ రాశి
అదృష్టం మీకు కలిసొస్తుంది. చేపట్టిన పనిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మీరు మీ పనిపై చాలా శ్రద్ధ వహించాలి.. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా మీ పనిపై ప్రభావం చూపిస్తుంది. ఉన్నతాధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంది.

మీన రాశి 
ఈ రోజు మీకు మంచి రోజు. ఆధ్యాత్మిక ప్రాంతాన్ని దర్శించుకుంటారు. ఈ రోజు మీ కోరికలు ఏవైనా నెరవేరుతాయి. కొంతమంది శుభకార్యాలలో మీకు సహాయం చేస్తారు. సంబంధాలపై నమ్మకం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

Published at : 21 Jan 2023 06:03 AM (IST) Tags: Horoscope Today Rasi Phalalu today Check astrological prediction today Aries Horoscope Today Gemini Horoscope Today bhogi Horoscope Today

సంబంధిత కథనాలు

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు

Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు

Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు

Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు

ప్లేట్ లో మూడు రొటీలు వడ్డించ కూడాదా?

ప్లేట్ లో మూడు రొటీలు వడ్డించ కూడాదా?

టాప్ స్టోరీస్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌