అన్వేషించండి

జూన్ 30 రాశిఫలాలు, ఈ శుక్రవారం ఈ రాశులవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది!

Rasi Phalalu Today June 30th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Horoscope Today (జూన్ 30 రాశిఫలాలు)

మేష రాశి
ఈ రాశివారి ఆధిపత్యం పెరుగుతుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఈరోజు పూర్తవుతుంది. మీ భాగస్వామి మొండి వైఖరి వల్ల చికాకు పడవచ్చు. ఆహారంపై శ్రద్ధ చూపించండి. ఉద్యోగులు మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఇంకొంతకాలం వాయిదా వేసుకోండి.

వృషభ రాశి
మీ సమస్యలను బయటవారికి చెప్పొద్దు..పరిష్కరించుకునే మార్గాలు అన్వేషించండి.  అనవసరమైన పనిలో మీ సమయాన్ని వృధా చేయొద్దు. తప్పుడు వ్యవాహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

మిథున రాశి
ఈ రాశి ఉద్యోగులపై కార్యాలయంలో ఒత్తిడి ఉంటుంది. మీ దినచర్యను మార్చుకోవద్దు. సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. విద్యార్థుల మనసు చదువు నుంచి మళ్లుతుంది. కొన్ని అత్యవసర పనులు అనుకున్న సమయంలో పూర్తిచేయాల్సి ఉంటుంది. 

Also Read: చాతుర్మాస్య దీక్ష అంటే ఏంటి - నియమాలేంటి - ఎవరైనా చేయొచ్చా!

కర్కాటక రాశి
ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనే ఉత్సాహం మీకుంటుంది. స్నేహితులను కలుస్తారు. హార్డ్‌వేర్ , నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన వ్యక్తులు పెద్ద ప్రాజెక్ట్‌లను పొందుతారు. ఆధ్యాత్మిక ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీ అలవాట్లను మెరుగుపరచుకోండి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు.

సింహ రాశి 
అన్ని విషయాల్లో ఈ రాశివారు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ప్రతికూలంగా ఉండవచ్చు. కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. జీవనశైల్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో అస్సలు జోక్యం చేసుకోవద్దు.  

కన్యా రాశి
ఈ రాశివారికి కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులుంటాయి. వ్యాపారంలో ఆశించిన లాభం రావాలంటే మరింత కష్టపడాలి. కొన్ని తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నించండి. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. 

Also Read: చాతుర్మాస్య దీక్ష చేస్తే పొలిమేర దాటకూడదా - ఈ దీక్ష వెనుకున్న ఆంతర్యం ఏంటి!

తులా రాశి
ఈ రోజు ఈ రాశికి చెందిన వృద్ధుల ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అకస్మాత్తుగా ముఖ్యమైన పనిని రద్దు చేయవలసి ఉంటుంది. ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు పని ఒత్తిడి ఉంటుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. పొట్టకు సంబంధించిన సమస్యలు రావొచ్చు జాగ్రత్తపడండి. 

వృశ్చిక రాశి
ఈ రాశికి చెందిన కొన్ని పనులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కార్యాలయంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. నిరుద్యోగులు నూతన ఉద్యోగంలో చేరుతారు. ఉద్యోగులకు సీనియర్ అధికారులతో మంచి సంబంధాలుంటాయి. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి నుంచి గౌరవం పొందుతారు. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. 

ధనుస్సు రాశి
న్యాయపరమైన వివాదాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. సహోద్యోగులతో మీ సంబంధాలు బావుంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన పెరుగుతుంది. జీవిత భాగస్వామి తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. వ్యాపార పనులపై ప్రయాణం చేయవలసి ఉంటుంది

మకర రాశి
ఈ రాశివారు ప్రవర్తన విషయంలో చక్కగా ఉండాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మీ మనస్సు మతపరైన పనుల్లో నిమగ్నమై ఉంటుంది. రోజువారీ పనులను పూర్తిస్థాయిలో పూర్తిచేస్తారు. కొన్ని తీవ్రమైన విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. 

కుంభ రాశి
ఈ రాశివారు అనారోగ్య సమస్య ఎదుర్కొంటారు. వ్యాపారులు ఎక్కువగా ఆలోచించవద్దు, నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇంకొంత కాలం ఆగడం మంచిది.జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుంటారు. కుటుంబ కలహాలు తెరపైకి రావొచ్చు. మనస్సు కొంత చంచలంగా ఉంటుంది. 

మీన రాశి
ఈ రాశివారు దాన ధర్మాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమికులు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Wife: బియ్యం మాయం కేసు- పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసుల నోటీసులు
బియ్యం మాయం కేసు- పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసుల నోటీసులు
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani Wife: బియ్యం మాయం కేసు- పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసుల నోటీసులు
బియ్యం మాయం కేసు- పేర్ని నాని సతీమణికి మరోసారి పోలీసుల నోటీసులు
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
న్యూ ఇయర్ సందర్భంగా అమాంతం పెరిగిన కండోమ్ ఆర్డర్స్, ఇండియన్స్ ఇంకా ఏమేం కొన్నారంటే!
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Big Blow For Australia: ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
ఆస్ట్రేలియాకు భారీ షాక్, ఐదో టెస్టుకు గాయంతో స్టార్ ప్లేయర్ దూరం! సిరీస్ సమమైతే ట్రోఫీ భారత్ వశం
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
Bhagyashri Borse: సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి... రామ్ 'RAPO22'లో భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ వచ్చేసింది - జోడీ ముద్దొస్తుంది కదూ
సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి... రామ్ 'RAPO22'లో భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ వచ్చేసింది - జోడీ ముద్దొస్తుంది కదూ
Gautam Gambhir Shocking Decision: చేసింది చాలు.. ఇక నేను చెప్పినట్లు ఆడాల్సిందే: టీమిండియా స్టార్లకు కోచ్ గంభీర్ ఆదేశాలు
చేసింది చాలు.. ఇక నేను చెప్పినట్లు ఆడాల్సిందే: టీమిండియా స్టార్లకు కోచ్ గంభీర్ ఆదేశాలు
Embed widget