అన్వేషించండి

జూన్ 21 రాశిఫలాలు, ఈ రాశివారికి మనసులో ఆందోళన ఉన్నా బయటకు ఆనందంగా కనిపిస్తారు

Rasi Phalalu Today June 21st : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

జూన్ 21 రాశిఫలాలు

మేష రాశి 
ఈరోజు మీ మనస్సు చంచలంగా ఉంటుంది. ఏదో ఒక విషయంలో ఎమోషనల్ అవుతారు. ఈరోజు ఎవరితోనూ వాగ్వాదానికి దిగకండి. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. ఈరోజు కొత్త పనులు ప్రారంభించకండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితుల వల్ల నష్టం జరగవచ్చు.

వృషభ రాశి 
ఈ రోజు కొన్ని  సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో భాగస్వామ్య పనులలో మీరు ప్రయోజనం పొందుతారు. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తుల, కొనుగోలుకు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు.

మిథున రాశి
మీకు ఈ రోజు అత్యంత శుభారంభం. మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఖర్చులు అధికంగా ఉండకుండా నియంత్రించండి. ఆర్థికంగా లాభపడే అవకాశముంటుంది. పెట్టుబడి వ్యవహారాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. 

Also Read: పూరీలో విగ్రహాలను దేవశిల్పి విశ్వకర్మ సగం చెక్కి ఎందుకు వదిలేశాడు!

కర్కాటక రాశి 
ఈ రోజు మీకు ఆదాయం మెరుగ్గా ఉంటుంది. నేత్ర వ్యాధులు రావచ్చు. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. మీ మాటలో సంయమనం పాటించండి. మధ్యాహ్నం తర్వాత మీ సమస్యలు పరిష్కారం కావడం ప్రారంభమవుతుంది. ఆర్థిక పరంగా ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. కుటుంబంతో రోజంతా గడుపుతారు. మీ మనస్సులో ఉన్న  ప్రతికూలతను తగ్గించుకోండి.

సింహ రాశి 
ఈ రోజు మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఎదుటివారితో జాగ్రత్తగా మాట్లాడండి. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది . మనసులో ఆందోళన ఉన్నా బయటికి  ఆనందంగా కనిపిస్తారు. ఖర్చు లకు చెక్ పెట్టండి. మీరు ఆర్ధిక లాభాల ప్రయోజనం కోసం పెట్టుబడులకు అనుకూలం. 

కన్యా  రాశి 
వ్యాపారంలో లాభం పొందుతారు. సామాజిక రంగంలో మీరు ప్రశంసలు అందుకుంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది.  కుటుంబంలో  సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీలో ఎదో చింత ఉంటుంది. అనారోగ్య సూచన ఉంది జాగ్రత్త. మాటలో సంయమనం ఉండాలి, లేదంటే ఎవరితోనైనా వాగ్వివాదం రావొచ్చు. భగవంతుని ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

తులా రాశి 
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు వ్యాపారంలో ఉత్సాహంగా పని చేస్తారు. ప్రమోషన్ ఉంటుంది. ప్రభుత్వ పనులు సులభంగా పూర్తవుతాయి. సమాజంలో   మీ గౌరవం పెరుగుతుంది. డబ్బు పెట్టుబడికి అనుకూలమైన సమయం. మీరు స్నేహితుల నుంచి బహుమతులు పొందవచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి 
ఈ రోజు చర్చలు జరపకండి. వ్యాపారంలో పరిస్థితి అనుకూలంగా ఉండదు. కొన్ని ఒడిదొడుకులుంటాయి. పిల్లలతో విభేదాలు రావచ్చు. అధికారులు లేదా సహోద్యోగుల ప్రవర్తన ప్రతికూలంగా ఉంటుంది. పిల్లల పట్ల ఆందోళన ఉండవచ్చు. వివాహిత జంట మధ్య అన్యోన్యత ఉంటుంది . భాగస్వామ్య పనులలో ప్రయోజనం ఉంటుంది.

ధనుస్సు రాశి 
ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. కోపం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. శారీరక అనారోగ్యం . వ్యాపారంలో ఉద్యోగుల ప్రవర్తన ప్రతికూలంగా ఉంటుంది. పిల్లల గురించి ఆందోళన చెందుతారు. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ముఖ్యమైన పనుల్లో నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు కొత్త పనులు ప్రారంభించకండి.

మకర రాశి
ఈ రోజు బంధువులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వాహన సుఖం పొందుతారు. మీకు అన్ని చోట్లా గౌరవం లభిస్తుంది. మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. స్వభావంలో కోపం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు లేదా అధికారితో వివాదం ఉండవచ్చు. ప్రతికూలతకు దూరంగా ఉండాలి.

Also Read: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాల్, గర్భగుడి నుంచి జనం మధ్యకు జగన్నాథుడు!

కుంభ రాశి 
ఈరోజు మీరు పనిలో విజయం సాధిస్తారు. ఇది మీ ప్రతిష్టను పెంచుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సామాజికంగా ప్రతిష్ట పెరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత మీకు వినోదం , షాపింగ్ ఆసక్తి ఉంటుంది. స్నేహితులతో విలువైన సమయం గడుపుతారు.  కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లవచ్చు.

మీన రాశి 
ఈ రోజు మీకు శుభదినం. మిత్రులతో సమావేశం ఆనందాన్ని ఇస్తుంది. మీరు బహుమతులు పొందవచ్చు. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత కూడా కోపం ఎక్కువగా ఉంటుంది. మనసు, మాటలపై నిగ్రహం అవసరం. శత్రువులను జయిస్తారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
TSPSC Junior Lecturer Result: జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్ ఎంపిక ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్ ఎంపిక ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
IPL Auction 2025 Players List: ఐపీఎల్‌లో అన్ని జట్లూ అదరగొట్టేలా ఉన్నాయ్‌! ఏ టీంలో ఎవరు ఉన్నారో పూర్తి లిస్ట్ ఇదే
ఐపీఎల్‌లో అన్ని జట్లూ అదరగొట్టేలా ఉన్నాయ్‌! ఏ టీంలో ఎవరు ఉన్నారో పూర్తి లిస్ట్ ఇదే
Embed widget