చాణక్య నీతి: భర్తకి ఇష్టం లేకుండా భార్య ఆ పనులు చేయకూడదు



న దానౌః శుద్ధ్యతే నారీ నోపవానష్ట్రతైరపి
న తీర్థసేవయా తద్ధద్ భతుః పదోదకైర్యథా



ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే భార్యకు భర్తే లోకము, దేవుడు అని.



పత్నికి పతితోనే లోకము, అందుకే అతడి ఆజ్ఞలను పాటించడం చేయాలి



భర్తకు ఇష్టం లేని వ్రతాలు, తపస్సులు ఇతర అనుష్టానాలు భార్య చేయరాదు



బ్రాహ్మణుల గురువు అగ్ని, ఇతర వర్ణాల వారి గురువు బ్రాహ్మణుడు, స్త్రీలకు ఒతే ఒక్క గురువు ఆమె భర్త. అతిథి అందరికీ గురువు. అందుకే అతిథి దేవో భవ అంటారు



భారతీయ సంస్కృతి ఆదర్శం స్త్రీలను గౌరవించడం. యత్ర నార్యేస్తు పూజ్యన్తే రమన్తే దేవతాః అన్నారు.



స్త్రీలను గౌరవించిన దగ్గర దేవతలుంటారని అర్థం. కానీ ఆ స్త్రీకి భర్తే దైవము.



పతిపరాయణత్తముగల భారతీయ నారీమణులకు పతిదేవుడిని మించిన దైవము మరొకటి లేదు.



సావిత్రి తన పతిసేవా మహత్యంతో సత్యవంతుడని యముడిబారినుంచి విడిపించింది.



పతి శ్రీరాముడు వనవాసానికి వెళితే సీతాదేవి కూడా రాజభోగాలు విడిచి వెనుకే అనుసరించింది.



Images Credit: Pinterest