చాణక్య నీతి: ఒక్క మంచి గుణం చాలా దోషాలను కప్పేస్తుంది!



వ్యాలాశ్రయాపి విఫలాపి నకణ్ణకాపి
వక్రాసి వంకనహితాపి దురానదాపి
గన్ధేన బన్ధురసి కేతకి సర్వజన్తో రేకో గుణః
ఖలు నిహస్తి సమస్తదోషాన్



మొగలిపొద చుట్టూ ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు కానీ సువాన అనే ఒక్కగుణంతో అందరికీ ప్రీతిపాత్రమవుతుందంటాడు ఆచార్య చాణక్యుడు.



కేతకి (మొగలిపొద) పాములకు ఆవాసం



మొగలిపొదకు పండ్లు కాయలు కాయవు



మొగలిపొదలు వంకరటింకరగా ఉంటాయి, ముళ్లుంటాయి



అది బురదలోంచి లేస్తుంది..మొగలిపొదని చేరుకోవడం సులభం కాదు



ఇన్ని అవతకతవకలు ఉన్నప్పటికీ దానికున్న ఒకేఒక్క మంచి గుణం సువాసన



సువాసన కారణంగా దీన్ని అందరూ ఇష్టపడతారు



అలాగే మనిషిలో కూడా ఒకేఒక్క మంచి గుణం చాలా చెడుని కప్పేస్తుంది



Images Credit: Pinterest