అన్వేషించండి

జూలై 26 రాశిఫలాలు, ఈ రాశివారిని ప్రతికూల విషయాలు డామినేట్ చేస్తాయి

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ జూలై 26 బుధవారం రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today July 26, 2023

మేష రాశి
ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలకు సర్వత్రా ప్రశంసలు అందుతాయి. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన ప్రాజెక్టులలో విజయం ఉంటుంది. వివాహానికి సంబంధించి ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. ఇంటా-బయటా మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు శుభఫలితాలు పొందుతారు.

వృషభ రాశి
ఈ రాశివారు బాధ్యతల నుంచి వెనక్కు తగ్గకండి. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉన్నప్పటికీ సాల్వ్ చేసుకునే దిశగా ముందుకు సాగాలి. ఏమీరు పండుగలో పాల్గొనే అవకాశాన్ని పొందవచ్చు. తక్కువ రక్తపోటు సమస్య ఉండవచ్చు. వ్యాపారంలో, మీరు కోరుకున్నది చేస్తారు, దాని కారణంగా మీరు కోరుకున్న లాభం కూడా పొందుతారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉంటుంది.

మిథున రాశి
కుటుంబ సభ్యులతో కలిసి క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పని శైలిని మార్చడానికి ఒక ఆలోచన చేయవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు మంచి ప్రజాదరణ లభిస్తుంది. వ్యాపార భాగస్వాములతో మీ సమన్వయం చాలా బాగుంటుంది.

Also Read: జూలై 23 నుంచి 29 వారఫలాలు: ఈ వారం ఈ రాశులవారు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి

కర్కాటక రాశి 
ఈ రాశివారు కోర్టు వ్యవహారాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం రావచ్చు. మీ జీవనశైలిని మెరుగుపరుచుకోండి. అర్ధం లేని వాదనలలో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అపరిచితుల మాటలను ఎక్కువగా నమ్మవద్దు. అవగాహన రాహిత్యం వల్ల సమస్య ఉంటుంది.

సింహ రాశి
ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనను ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచుకోండి. వ్యాపారంలో పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదైనా ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రారంభించడానికి రోజు అనుకూలంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

కన్యా రాశి
ఎదుటివారి మాటలు పూర్తిగా వినకుండా స్పందించకండి. వివాదాలున్నాయి జాగ్రత్త. కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ కెరీర్ గురించి కొంచెం అసంతృప్తిగా ఉంటుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. డబ్బు చిక్కుకుపోయే అవకాశం ఉన్నందున ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది
 
తులా రాశి
కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవడానికి తులారాశి వారికి మంచి అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ఉద్యోగులు కెరీర్లో ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి.

వృశ్చిక రాశి 
జీవిత భాగస్వామి మీతో ఏదో ఒక విషయంలో అసంతృప్తిగా ఉంటారు. హృద్రోగులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శ్రేయోభిలాషుల సూచనలను సీరియస్‌గా తీసుకోండి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా బలహీనంగా ఉంటుంది. ఎవరితోనైనా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. 

ధనుస్సు రాశి
ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యులనుంచి సహకారం లభిస్తుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. మీ పిల్లల ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి
ఈ రాశివారిలో మంచి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఈరోజు మీరు చాలా రిఫ్రెష్‌గా ఉంటారు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తి చేయడం వల్ల మనసులో సంతృప్తి ఉంటుంది. మీ ప్రణాళికలు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. 

కుంభ రాశి
ఉద్యోగులకు కార్యాలయంలో ఉండే ఇబ్బందులు సమసిపోతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. మీ అభిప్రాయాలను ఎవరిపైనా రుద్దకండి. రోజంతా ఆనందంగా ఉంటారు. తెలివైన వ్యక్తులతో పరిచయం ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులను కలుస్తారు.

మీన రాశి
ఈ రాశివారు ఈ రోజంతా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది జాగ్రత్త. మీకుండే అహంవల్ల వ్యక్తిగత సంబంధాల్లో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. చేసేపనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రతికూల విషయాలు మిమ్మల్ని డామినేట్ చేస్తాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desamఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Manchu Family Issue: కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
ICC Punishment: సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
UPSC Mains Result 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Embed widget