అన్వేషించండి

ఆగష్టు 6 రాశిఫలాలు, ఈ రాశులవారికి ఆదాయం బావుంటుంది ఖర్చులు తగ్గుతాయి!

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 2023 August 6th

మేష రాశి

ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.  విదేశీ వాణిజ్యంలో లాభం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఎలాంటి సమస్యా ఉండదు. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు.

వృషభ రాశి 

ఈ రోజు వృషభ రాశి వారు లాభపడతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలొస్తాయి. పెట్టుబడులు కలిసొస్తాయి. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. ఆదాయం బావుంటుంది. ఖర్చులు తగ్గుతాయి. పిల్లలకు సంబంధించిన విషయాల్లో టెన్షన్ ఉండొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 

మిథున రాశి

మిథున రాశివారికి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభవార్త వినే అవకాశం ఉంది.  ఈరోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు. పిల్లల నుంచి శుభవార్త వింటారు, ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బలహీనంగా ఉండొచ్చు. 

Also Read: ఈ 4 రాశులవారు స్నేహం కోసం ప్రాణం ఇచ్చేస్తారు

కర్కాటక రాశి 

కర్కాటక రాశి వ్యాపారులు సమస్యలు ఎదుర్కోకతప్పదు. మీకు తెలియకుండానే రకరకాల సమస్యలు చుట్టుముడతాయి. ఏదో విషయంలో మనసంతా బాధగా ఉంటుంది. అనవసర మాటలు నియంత్రించడం మంచిది లేదంటే మీ గౌరవం దెబ్బతింటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే నష్టపోతారు. వాహనం జాగ్రత్తగా నడపాలి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి.  ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు కలిసొస్తుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి.  ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వినే అవకాశం ఉంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఇంట్లో కొంత గందరగోళ వాతావరణం ఉన్నప్పటికీ మీరు కూర్చుని మాట్లాడితే సర్దుకుంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

కన్యా రాశి

ఈ రోజు కన్యారాశి వారికి మంచి రోజు అవుతుంది. వ్యాపారాలలో లాభసాటి అవకాశాలున్నాయి. మీరు స్త్రీ భాగస్వామి మద్దతు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంటుంది. పరీక్షలో విజయం సాధించవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు.

తులా రాశి

ఈ రోజు ఈ రాశివారు విజయం అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రమాద సూచనలున్నాయి వాహనం జాగ్రత్తగా నడపాలి.  ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులు పనిపై పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టాలి.

Also Read: మంచి స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాల గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే!

వృశ్చిక రాశి 

ఈ రాశివారికి కుటుంబ సభ్యులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న అలకలు మానుకోవడం మంచిది.  కొత్త వాహనం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు శుభసమయం. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. 

ధనుస్సు రాశి 

ధనుస్సు రాశి వారికి పెట్టుబడికి తగిన లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. బంధువులతో మంచి సంబంధాలుంటాయి. పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు అవవసరం. సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశాలున్నాయి జాగ్రత్త. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 
 
మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు బాగానే ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఏదైనా అదనపు ఆదాయ వనరు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 
 
కుంభ రాశి

ఈ రాశివారు ఈ రోజు అనుకోని ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. పెట్టుబడులు కలిసొస్తాయి.   ఉద్యోగులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సానుకూల ఆలోచనలతో ఉండండి. 

Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు, ఆగష్టు 07 నుంచి 13 వారఫలాలు

మీన రాశి

ఈ రాశివారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శత్రువులు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget