అన్వేషించండి

ఆగష్టు 5 రాశిఫలాలు, ఈ రాశులవారు కోపం, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు!

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 2023 August 5th

మేష రాశి
ఈ రాశివారి ఆలోచనలు ఈ రోజు క్షణక్షణానికి మారిపోతుంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. ఉద్యోగం మారాలి అనుకునేవారు అనుజ్ఞవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. స్నేహితులు మీ నుంచి సహాయం అర్థిస్తారు. కుటుంబ సభ్యులతో విభేధాలున్నాయి జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండాలి..మాట్లాడేటప్పుడు ఆచితూతి మాట్లాడడం మంచిది. జీవిత భాగస్వామి విషయంలో కొంత ఆందోళన ఉండొచ్చు. 

వృషభ రాశి
ఈ రాశివారిని కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. మీ కెరీర్ కి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకునేందుకు ఈరోజు మంచిది. కోర్టుకేసుల్లో చిక్కుకున్న వారు విజయం సాధిస్తారు. 

మిథున రాశి
ఈ రాశివారు వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. పెద్ద కంపెనీల నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీరు కష్టపడి పనిచేస్తేనే విజయం సాధిస్తారు. తెలివైన స్నేహితుల సాంగత్యం వల్ల ప్రయోజనం ఉంటుంది.  కోపం, ఆవేశం తగ్గించుకుంటే మంచిది.

Also Read: ద్వాపరయుగంలో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే!

కర్కాటక రాశి
మీరు చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నించండి. కార్యాలయంలో అంతగా అనుకూల పరిస్థితులు ఉండవు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇ్వవద్దు, తీసుకోవద్దు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడాలి. 

సింహ రాశి 
వేరేవారి విషయాల్లో అనవసర జోక్యం మానుకోండి. ఇంటి వాతావరణం కొంత ఇబ్బందిగా ఉంటుంది. మనసులో కొత్త ఆలోచలు వస్తాయి వాటిని సరిగ్గా అమలు చేయండి. అనవసర విషయాలపై ఆసక్తి పెరగడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. పని ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. 

కన్యా రాశి
ఈ  రాశివారికి చాలాకాలంగా నిలిచిపోయిన పనులు ఈరోజు ముందుకు కదులుతాయి. కొత్త శక్తితో ముందుకు సాగుతారు. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కళలకు సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు శుభసమయం.

తులా రాశి
ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇంటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విశ్వసనీయ వ్యక్తుల సలహాలు ఈరోజు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. భూమి, ఆస్తుల క్రయవిక్రయాల వల్ల లాభం ఉంటుంది.  

వృశ్చిక రాశి 
ఈ రాశివారు ఈ రోజు కొత్తగా ఏ పనీ ప్రారంభించవద్దు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. ప్రతికూల ఆలోచనలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మీకు నచ్చిన వంటకాలు ఆస్వాదించలేరు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచన విరమించుకోవడం మంచిది. 

ధనుస్సు  రాశి
ఈ రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అతిగా ఆలోచించడం వల్ల మీ మనసు కొంత కలవరపాటుకి గురవుతుంది.  ఊహాత్మక ఆలోచనల్లో పడిపోతారు. ఇంట్లో సంతోషానికి ఆంటంకం ఏర్పడే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. 

మకర రాశి
ఈ రోజు ఈ రాశివారికి చాలా మంచిరోజు. ఇతరులపై ఎక్కువగా ఆధారపడవద్దు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. బందువుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. 

కుంభ రాశి
ఈ రోజు ఈ రాశి విద్యార్థులకు చాలా మంచి రోజు. బ్యాంకింగ్, రుణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త పడండి. తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. ఉద్యోగులు పనిని నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారులు నూతన పెట్టుబడుల నుంచి ఆలోచించకపోవడమే మంచిది. 

మీన రాశి
ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ ఈ రోజు నిదానంగా పూర్తవుతాయి. ఎదురైన ఆటంకాలు ఒక్కొక్కటీ తొలగిపోతాయి. వినోద పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులకు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. సన్నిహితులతో మానసిక అనుబంధం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
PV Sindhu Match: పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Embed widget