News
News
X

మార్చి 15 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆదాయాన్ని మించిన ఖర్చులు, మానసిక ఒత్తిడి

Rasi Phalalu Today 15th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మేష రాశి 

ఈ రోజు మీకు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు సహాయపడే కార్యకలాపాలతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి.అదనపు సంపాదన కోసం వినూత్నంగా ఆలోచించండి. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. 

వృషభ రాశి 

ఈ రోజు మీకు ఒడిదుడుకులతో నిండిన రోజు. రోజు గడుస్తున్న కొద్దీ కొంత ఉపశమనం ఉంటుంది.  మానసిక ఆందోళనల నుంచి బయటపడతారు. ఆర్థికంగా పరిస్థితి బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు.

మిథున రాశి 

ఈ రోజు మీరు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా ప్రయాణించడానికి ప్లాన్ చేస్తారు. వ్యాపారులు మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి మీ భావాలను ప్రశంసిస్తారు..ఇద్దరి మధ్యా బంధం బలపడుతుంది.

కర్కాటక రాశి 

మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడం ఈ రోజు మీ ప్రాధాన్యత కావొచ్చు. ఉద్యోగులకు పదోన్నతి లభించే సూచనలు ఉన్నాయి. అనవసరంగా ఎవరితోనైనా వివాదం ఏర్పడే అవకాసం ఉంది. ఆరోగ్య బావుంటుంది. 

సింహ రాశి

ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. సంతానం గురించి ఆందోళనలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అనుకున్న పనులకు కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. 

కన్యా రాశి

ఈ రోజు మీకు మంచి రోజు. స్నేహితులను కలుస్తారు.ఈ రాశి ఉద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని చూసి బాస్ లు సంతోషిస్తారు. కొత్తగా ఏమైనా  ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం..ప్రస్తుతం చేసే పనివల్ల భవిష్యత్ లో మీరు చాలా ప్రయోజనం పొందుతారు.

Also Read: హమ్మయ్య ఈ ఉగాదితో ఈ రాశివారికి 'శని' వదిలిపోయింది, ఇక మంచిరోజులు మొదలైనట్టే!

తులా రాశి

ఈ రోజు కుటుంబంలో అంతా చాలా సంతోషంగా ఉంటారు. మీరు మరింత కష్టపడవలసి ఉంటుంది. మీరు భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోగలుగుతారు. కొత్త పనులు ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి 

ఈ రోజు మీకు మంచి రోజు కాదు. ప్రయాణాలకు దూరంగా ఉండటం ముఖ్యం, లేకపోతే శారీరక సమస్యలతో పాటు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. జేబుపై భారం పడుతుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది.

ధనుస్సు రాశి 

ఈ రోజు మీకు అద్భుతమైన రోజు. ఆగిపోయిన పనిలో స్నేహితుడి సహాయం అందుతుంది..అనుకున్న పనులు పూర్తవుతాయి. ఓ శుభవార్త వింటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం

Also Read: 2023-2024 మేషరాశి ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి....

మకర రాశి

వినాయకుని అనుగ్రహంతో ఈ రాశివారిపై ఉంటాయి.మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలుంటాయి. కొన్ని పెద్ద పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.

కుంభ రాశి

ఈ రోజు మీకు మంచి రోజు. ఆదాయం పెరగడంతో మనసు సంతోషంగా ఉంటుంది కానీ మధ్యాహ్నానికి పరిస్థితి మారుతుంది. ఆదాయం తగ్గుతుంది.. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణం చేసే సమయంలో మీకు పరిచయమైనవారు మంచి స్నహితులుగా ఉంటారు. ఉద్యోగులు పనిని నిర్లక్ష్యం చేయవద్దు.

మీన రాశి

ఈ రోజు మీకు ఉత్తమమైన రోజు కాబోతోంది. ఈ రోజు మీరు ఏ విషయంలోనైనా పెద్ద నిర్ణయం తీసుకుంటారు..అందులో సక్సెస్ అవుతారు. వ్యాపారులకు పెద్ద ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. మీ అవగాహన మిమ్మల్ని అన్ని రకాల సమస్యలకు దూరంగా ఉంచుతుంది.

Published at : 15 Mar 2023 05:33 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Today Rasiphalalu astrological prediction today March 15th Horoscope 15th March Astrology Horoscope for 15th March 15th March Horoscope

సంబంధిత కథనాలు

వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు

వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు

Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు

Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు

Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!

Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!

2023 Panchangam in Telugu: ఈ రాశులవారు ఎక్కువ సంపాదిస్తారు తక్కువ ఖర్చుచేస్తారు

2023 Panchangam in Telugu: ఈ రాశులవారు ఎక్కువ సంపాదిస్తారు తక్కువ ఖర్చుచేస్తారు

మార్చి 25 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది

మార్చి 25 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!