చాణక్య నీతి: పర స్త్రీ వ్యామోహంలో ఉన్నవారికి చాణక్యుడి హెచ్చరిక



జల్పన్తి సార్ధమన్యేన పుశ్యస్త్యన్యం సవిభ్రమాః
హృదయే చిన్తయన్త్యం న స్త్రీణామేకతో రతిః



స్త్రీల ప్రవృత్తి గురించి ఆచార్య చాణక్యుడు చెప్పిన శ్లోకం ఇది



స్త్రీలు ఒకరితో మాట్లాడతారు, మరొకరిని కటాక్షిస్తారు..వారి మనసు మాత్రం ఇంకెవరినో కోరుకుంటుంది



ఓ స్త్రీ ప్రేమ కూడా ఒక్కరికే పరిమితం కాదన్నది చాణక్యుడి భావన



స్త్రీ ధ్యాస డబ్బు ఉన్నవారిపైనే ఉంటుంది..వారి ప్రేమ ధనమూలకంగా ఉంటుంది



అందుకే ఉత్తములు ఎప్పుడూ పరస్త్రీ వ్యామోహానికి దూరంగా ఉంటారు



అప్పటి పరిస్థితుల ఆధారంగా స్త్రీ గురించి చాణక్యుడు చెప్పిన విషయాలివి..



నోట్: వీటిని ఈ కాలంలో ఎంతవరకూ అన్వయించుకోవాలన్నది పూర్తిగా మీ ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది



Images Credit: Pixabay