ఆయుష్షును తగ్గించే ఆరు దుష్టగుణాలు



1.అహంకారం



2. కోపం మనస్తత్వం



3. అందరితోనూ వివాదాలు



4. దానం చేయకపోవడం, పిసినారితనం



5. నమ్మినవారిని మోసం చేసే తత్వం



6. స్నేహితులను, బంధువులను పబ్బం గడుపుకునేందుకు వాడుకోవడం



ఈ ఆరుగుణాలు ఉండేవారు మనశ్సాంతిగా ఉండలేరు..వారి చట్టూ ఉండేవారిని ప్రశాంతంగా ఉండనివ్వరు



ప్రతి ఒక్కరిలో ఏదో సందర్భంలో ఈ ఆరుగుణాలు కనిపిస్తాయి.. కానీ వాటిని గుర్తించి బయటపడడమే గొప్ప విషయం
Images Credit: Pinterest