స్త్రీలు వేదవిద్యను ఎందుకు అభ్యసించకూడదు



వేదవిద్యను అభ్యసించడానికి వారి శరీర నిర్మాణం సహకరించదు



వేదాన్ని గట్టిగా బయటగు ఉచ్ఛరిస్తూ చదవుతూ నేర్చుకోవాల్సి ఉంటుంది..



దీర్ఘంగా, నెమ్మదిగా, క్రమంగా శ్వాసను వదులుతూ పీలుస్తూ నేర్చుకోవాలి



ఇలా నేర్చుకోవడం వల్ల ఆ ప్రభావం స్త్రీ గర్భాశయంపై పడుతుంది



మాతృత్వం స్త్రీకి వరం..అందుకే గర్భాశయంపై ప్రభావం పడే వేదవిద్యను నేర్చుకోవద్దని చెబుతారు



అంతమాత్రాన పూజ, పునస్కారం వద్దనికాదు..మనసులో జపించుకోవడం, స్త్రోత్రాలు పఠించడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు.



ఎందుకంటే.. పూజలో పఠించే మంత్రాలకు, వేద విద్యకు చాలా తేడా ఉంది



Images Credit: Pinterest