అన్వేషించండి

జూన్ 13 రాశిఫలాలు: ఈ రాశివారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు ...అయితే ఫలితం అప్పుడే ఆశించవద్దు

Horoscope Prediction 13th june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope Predictions in Telugu

మేష రాశి

ఈ రోజు మీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఫలితం విషయంలో తొందరపడటం మంచిది కాదు. వివాహ సంబంధమైన విషయాలపై కుటుంబంలో చర్చలు జరిగే అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాల్లో నిర్లక్ష్యం చాలా ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. 

వృషభ రాశి

ఈ రాశివారు పనికిరాని పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.   నచ్చిన వంటకాన్ని  ఆస్వాదిస్తారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సమన్వయం చాలా బాగుంటుంది. 

మిథున రాశి 

ఈ రోజు మీ పని వేగంగా పూర్తవుతుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు విజయం సాధిస్తారు. ప్రయాణం చాలా ఆహ్లాదరకంగా ఉంటుంది. తోబుట్టువులు , స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. వ్యాపారాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది.

Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!

కర్కాటక రాశి

ఈ రోజు అసంతృప్తిగా ఉంటారు. పరిస్థితులు అనుకూలంగా ఉండవు. మీనుంచి అప్పులు తీసుకునేవారు తిరిగి ఇచ్చేటప్పుడు వివాదాలకు దిగుతారు. ఆశించిన విధంగా పనులు జరగవు. అపరిచిత వ్యక్తులను నమ్మవద్దు

సింహ రాశి

ఈ రోజు మీ కోరిక నెరవేరుతుంది. విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు...కానీ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుంది. అదృష్టం మీద ఆధారపడకండి.

కన్యా రాశి 
ఈ రోజు మీ పని తీరులో మార్పులు ఉండవచ్చు...దానివల్ల మీరు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.  మీ సహోద్యోగులపై  అపనమ్మకం ఏర్పడుతుంది. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి

ఈ రోజు మీకు గొప్ప అవకాశం లభిస్తుంది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందుతారు. మతపరమైన కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగులు పదోన్నతి గురించి ఉన్నతాధికారులతో మాట్లాడుతారు. 

Also Read: మిథున రాశిలోకి సూర్యుడు - జూన్ 15 నుంచి జూలై 16 వరకూ ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే !
 
వృశ్చిక రాశి

ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. శత్రువులు  బలహీనులు అవుతారు. బీమా తదితరాల ద్వారా మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. సామాజిక జీవితంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వవచ్చు 

ధనుస్సు రాశి

ఈ రోజు బలహీనమైన రోజు. కుటుంబానికి సంబంధించి ఆందోళనలు ఉండవచ్చు. డబ్బు పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాదాలకు గాయం కావచ్చు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి ఒత్తిడి ఉంటుంది 

మకర రాశి

ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. అనుకున్న పనులు సమయానికి పూర్తిచేయలేరు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించవలసి ఉంటుంది.  ఆందోళన మరియు ఒత్తిడికి దూరంగా ఉండాలి. హోటల్ రంగంలో ఉండేవారికి సమస్యలు తప్పవు

కుంభ రాశి
ఈ రోజు ఆర్థికపరంగా అదృష్ట వంతులు అవుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు పెద్దగా మార్పులుండవు. ప్రేమ వివాహాలకు కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. మీరు చట్టపరమైన విషయాలలో తీర్పు మీకు అనుకూలం అవుతుంది. పిల్లల పురోగతిని చూసి ఉత్సాహంగా ఉంటారు. 

మీన రాశి

ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఓ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. ఇంట్లో ఓ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. వ్యాపారులు ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. కొంతమంది స్నేహితులు మీలో లోపాలను వెతికేందుకు ప్రయత్నిస్తారు.  

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget