అన్వేషించండి

Horoscope 13th February 2024: ఈ రాశులవారికి ఆలోచనల్లో కుదురుండదు, ఫిబ్రవరి 13 రాశిఫలాలు

Horoscope 13th February 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 13th February 2024  - ఫిబ్రవరి 13 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

రోజంతా సంతోషంగా ఉంటారు. కాస్త ఓపికగా వ్యవహరించాలి. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. శ్రమ పెరుగుతుంది. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఆదాయం తగ్గడం ఖర్చులు పెరగడం వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు మీ ఆలోచనలు చంచలంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వాహన నిర్వహణ, ఖర్చులు పెరుగుతాయి. విద్యలో అభివృద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. సంభాషణలో సమతుల్యతను కాపాడుకోండి. స్నేహితుని సహాయంతో ఆదాయ వనరు ఏర్పడుతుంది. లాభదాయకమైన అవకాశాలు ఉంటాయి.

మిథున రాశి (Gemini Horoscope Today) 

కాస్త ఓపికగా వ్యవహరించాలి. అనవసరమైన కోపం తగ్గించుకోవడం మంచిది. కుటుంబం నుంచి మీకు మద్దతు లభిస్తుంది. స్నేహితుల సహాయంతో ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది.  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు 

Also Read: ఫిబ్రవరి 14 న మీ పిల్లలతో ఈ శ్లోకాలు చదివించండి!

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఏదో విషయంలో బాధపడతారు. ఈ రోజు మీ ఆరోగ్యం జాగ్రత్త. భక్తి పెరుగుతుంది. అనవసరంగా పరుగులు ఉంటాయి. మీ పిల్లల నుంచి శుభవార్త వింటారు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. 

సింహ రాశి (Leo Horoscope Today)

మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. బట్టల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఏదో నిరుత్సాహం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్త.  దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

సహనంగా వ్యవహరించండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. రచన ఇతర మేధో కార్యకలాపాలు ఆదాయ వనరులుగా మార్చుకుంటారు.  కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.  తీపి ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్థుల నుంచి లాభం పొందుతారు. 

Also Read: ఈ వారం ఈ 7 రాశులవారికి అన్నీ మంచి ఫలితాలే - ఫిబ్రవరి 12 నుంచి 18 వారఫలాలు

తులా రాశి (Libra Horoscope Today) 

మీలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. సహనాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. ఏదో నిరుత్సాహం మిమ్మల్ని బాధపెడుతుంది. నిరుత్సాహం ఉంటుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

చదువు పట్ల ఆసక్తి ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.  మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారంపై దృష్టి పెట్టండి. మతం పట్ల భక్తి ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. శుభవార్తలు అందుతాయి 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

అనవసరమైన కోపం, వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో అశాంతి ఉంటుంది.  

Also Read: ఫిబ్రవరి 14న మీ రాశిప్రకారం చేయాల్సిన పరిహారాలివే!

మకర రాశి (Capricorn Horoscope Today) 

మేధోపరమైన పనిలో బిజీ పెరుగుతుంది. మీ ఉద్యోగంలో అధికారులతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నించండి. ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు.  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. విద్యా పనులుపై వేరే ప్రాంతానికి వెళ్లవచ్చు. ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది. ఆదాయాన్ని పెంచే మార్గాలు అభివృద్ధి చెందుతాయి. చాలా శ్రమ ఉంటుంది. సంభాషణలో సమతుల్యతను కాపాడుకోండి. మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు..

Also Read: ఈ వారం ఈ 7 రాశులవారికి అన్నీ మంచి ఫలితాలే - ఫిబ్రవరి 12 నుంచి 18 వారఫలాలు

మీన రాశి (Pisces Horoscope Today) 

మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఎక్కువ శ్రమ ఉంటుంది. స్నేహితుల మద్దతు ఉంటుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Also Read: చాణక్య నీతి - విద్యార్థులు ఇవి పాటిస్తే భవిష్యత్ లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
TSPSC Junior Lecturer Result: జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్ ఎంపిక ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్ ఎంపిక ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
IPL Auction 2025 Players List: ఐపీఎల్‌లో అన్ని జట్లూ అదరగొట్టేలా ఉన్నాయ్‌! ఏ టీంలో ఎవరు ఉన్నారో పూర్తి లిస్ట్ ఇదే
ఐపీఎల్‌లో అన్ని జట్లూ అదరగొట్టేలా ఉన్నాయ్‌! ఏ టీంలో ఎవరు ఉన్నారో పూర్తి లిస్ట్ ఇదే
Tamil OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ నేటివిటీ డ్రామా... రజనీ, విక్రమ్ సినిమాల్లో అమ్మాయే మెయిన్ హీరోయిన్
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ నేటివిటీ డ్రామా... రజనీ, విక్రమ్ సినిమాల్లో అమ్మాయే మెయిన్ హీరోయిన్
Embed widget