అన్వేషించండి

Horoscope 12th February 2024: ఈ రాశివారు తమ జీవితంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానిస్తారు, ఫిబ్రవరి 12 రాశిఫలాలు

Horoscope 12th February 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 12th February 2024  - ఫిబ్రవరి 12 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

మీ జీవితంలోకి కొత్త వ్యక్తిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కొన్ని కొత్త బాధ్యతలను పొందుతారు .  గడువుకు ముందే మీరు అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లాభాలు ఉంటాయి

వృషభ రాశి (Taurus  Horoscope Today)

మాటలలో సౌమ్యత ఉంటుంది. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలం. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థలం మారొచ్చు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. సహనం పాటించండి. 

Also Read: ఫిబ్రవరి 14 న మీ పిల్లలతో ఈ శ్లోకాలు చదివించండి!

మిథున రాశి (Gemini Horoscope Today) 

మార్కెటింగ్, సేల్స్ కి సంబంధించిన వారు ఈ రోజు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.  కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. కొందరు వ్యక్తులు ఆన్‌లైన్ లాటరీపై తమ ఆసక్తిని చూపవచ్చు. మీరు మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఒంటరిగా ఉండేవారు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. వైవాహిక జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. మీ మనసులో ఆలోచనలు భాగస్వామితో పంచుకోండి. కార్యాలయంలో ఉత్తేజకరమైన మార్పులు ఉంటాయి. సహోద్యోగులను ఉన్నతాధికారులను ఆకట్టుకోవడానికి మీ మేధో నైపుణ్యాలను వినియోగించండి. 

సింహ రాశి (Leo Horoscope Today)

మీ ప్రేమ జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి.  ఆరోగ్యం మరియు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. వృత్తి జీవితంలో చాలా పురోగతిని పొందుతారు. అత్యవసర పనులను జాగ్రత్తగా నిర్వహించండి. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి. అనుకోని ఖర్చులుంటాయి. 

Also Read: ఈ వారం ఈ 7 రాశులవారికి అన్నీ మంచి ఫలితాలే - ఫిబ్రవరి 12 నుంచి 18 వారఫలాలు

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈరోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు..వారితో స్నేహం ఏర్పడుతుంది. పనిలో సవాళ్లను ఎదుర్కొంటారు కానీ మీరు దాని నుంచి మీరు త్వరగా  బయటపడటానికి ప్రయత్నించాలి. పెట్టుబడులకు ఈరోజు మంచి రోజు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వివిధ ఆదాయ వనరుల నుంచి డబ్బు  పొందవచ్చు. కొంతమందికి చెల్లింపులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.

తులా రాశి (Libra Horoscope Today) 

మీకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది.  ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. శృంగార జీవితం బాగుంటుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు వెతుక్కోవాలి.  మీ పనిలో కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు మీ సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. జీవితం విలాసాలతో గడిచిపోతుంది. వృత్తి జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం ఉంటుంది.ఆశ, నిస్పృహ భావాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రోజు రచన, మేధోపరమైన పని ద్వారా ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.  

Also Read: ఫిబ్రవరి 14న మీ రాశిప్రకారం చేయాల్సిన పరిహారాలివే!

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 
 
మీ ప్రతిభను ప్రదర్శించడానికి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి, మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఇది సమయం. మీపై మీరు విశ్వాసం కలిగి ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యకలాపాలలో పాల్గొనండి. ధ్యానం చేయడం మీకు మంచిది. ఉద్యోగులు అదనపు బాధ్యతలు పొందుతారు.

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రోజు మీ కృషి, అంకితభావం ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టులలో పని చేసే అవకాశాలు ఉంటాయి. జీవితంలో కొత్త విషయాలను అన్వేషించడానికి సంకోచించకండి. మీ సహోద్యోగులు , ఉన్నతాధికారులు మీ కృషిని మరియు నిబద్ధతను అభినందిస్తారు. జీవితంలో చాలా ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగేయండి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి.

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనిలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించే ఆత్మవిశ్వాసంతో ఉంటారు.  ఉద్యోగంలో మార్పు వచ్చే సూచనలున్నాయి. మీ భావోద్వేగాలను నియంత్రించండి. కొత్త ఆదాయ వనరులు ఏర్పరుచుకుంటారు. వృత్తి జీవితంలో చిన్న సమస్యలు కూడా ఉంటాయి. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ప్రియమైనవారి నుంతి మద్దతు పొందుతారు.  

Also Read: ఈ 5 రాశులవారికి ఈ వారం టైమ్ బాలేదు జాగ్రత్తగా ఉండాలి - ఫిబ్రవరి 12 నుంచి 18 వారఫలాలు

మీన రాశి (Pisces Horoscope Today) 
 
ఈ రోజు మీరు శక్తి  విశ్వాసంతో నిండి ఉంటారు. మీ మనసు చెప్పింది విశ్వసించండి..ఎలాంటి డైలమా వద్దు . జీవితంలో కొన్ని రిస్క్‌లను తీసుకోవడానికి వెనుకాడరు. ఈరోజు మీరు పురోభివృద్ధికి  అవకాశాలను పొందుతారు. పని బాధ్యతలు పెరుగుతాయి.  ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది,  భూమి లేదా వాహనం కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తారు. ఆదాయవనరులు పెరుగుతాయి

Also Read: చాణక్య నీతి - విద్యార్థులు ఇవి పాటిస్తే భవిష్యత్ లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
వృశ్చిక రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, ఈ వారం మీరు చేసే ఓ పొరపాటు ప్రత్యర్థులకు అవకాశం కల్పిస్తుంది!
వృశ్చిక రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, ఈ వారం మీరు చేసే ఓ పొరపాటు ప్రత్యర్థులకు అవకాశం కల్పిస్తుంది!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget