అన్వేషించండి

Rasi Phalalu Today: జూలై 16, 2025 రాశిఫలాలు - మేషం నుంచి మీనం వరకు.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

Horoscope for July 16th 2025 : మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల కెరీర్, ఆరోగ్యం, వైవాహిక జీవితం, ధనానికి సంబంధించి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకోండి.

2025 జూలై 16th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu July 16th 2025

మేష రాశి (Aries)

కెరీర్: ఈ రోజు బాగుంటుంది. పనిచేసే ప్రదేశంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యర్థులు కూడా సహకరిస్తారు.
వ్యాపారం: మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు, ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ధనం: ఆర్థికంగా రోజు సానుకూలంగా ఉంటుంది. లాభం పొందే అవకాశాలు ఉన్నాయి.
విద్య: విద్యార్థులు మనసు పెట్టి చదవండి, విజయం సాధిస్తారు
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది.
పరిహారం: హనుమంతునికి సింధూరం సమర్పించండి.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నంబర్: 3

వృషభ రాశి (Taurus)

కెరీర్: పనిచేసే ప్రదేశంలో ఉద్యోగులు లాభం పొందుతారు. 
వ్యాపారం: ఏదైనా కొత్త పనిని ప్రారంభించే అవకాశం ఉంది, ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
ధనం: కుటుంబ అవసరాలకోసం ఖర్చులు పెరుగుతాయి
విద్య: చదువుపై ఆసక్తి పెరుగుతుంది, విజయం లభిస్తుంది.
ప్రేమ/కుటుంబం: ఏదైనా శుభవార్త వింటారు, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.
పరిహారం: లక్ష్మీదేవికి తామర పువ్వు సమర్పించండి.
లక్కీ కలర్: ఆకుపచ్చ
లక్కీ నంబర్: 5

మిథున రాశి (Gemini)

కెరీర్: పనిలో స్థిరత్వం ఉండదు. మధ్యలో డిస్ట్రబెన్స్ ఉంటుంది కానీ సక్సెస్ అవుతారు
వ్యాపారం: ఈ రోజు నూతన పనలు ప్రారంభించడం అంత మంచిది కాదు..జాగ్రత్తగా ఉండాలి
ధనం: ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, వృధా ఖర్చులు తగ్గించండి
విద్య: చదువుపై మనసు లగ్నం కాదు.  
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు.  
పరిహారం: దుర్గా సప్తశతి పారాయణం చేయండి.
లక్కీ కలర్: బూడిద
లక్కీ నంబర్: 4

కర్కాటక రాశి (Cancer)

కెరీర్: మీరు చాలా కష్టపడాలి...అలసట పెరుగుతుంది
వ్యాపారం: పెద్ద మార్పులు నివారించండి 
ధనం: ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
విద్య: ఏకాగ్రత లోపం ఉండవచ్చు.
ప్రేమ/కుటుంబం: బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తుంది
పరిహారం: శివునికి నీరు సమర్పించండి.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నంబర్: 2

సింహ రాశి (Leo)

కెరీర్: నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పురోగతికి అవకాశాలు ఉన్నాయి.
వ్యాపారం: కొత్త డీల్ లేదా భాగస్వామ్యం నుంచి లాభం పొందుతారు
ధనం: పెట్టుబడి నుంచి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది.
విద్య: విద్యార్థులు కష్టపడి పనిచేస్తారు.
ప్రేమ/కుటుంబం: మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి ప్రయాణించే అవకాశాలున్నాయి
పరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.
లక్కీ కలర్: బంగారు
లక్కీ నంబర్: 1

కన్యా రాశి (Virgo)

కెరీర్: ఏదైనా ప్రత్యేక పని కోసం మీరు ప్రయాణించవలసి రావచ్చు.
వ్యాపారం: వ్యాపారంలో కొత్త మార్పు ఆలోచన లాభదాయకంగా ఉంటుంది.
ధనం: పూర్వీకుల ఆస్తి నుంచి లాభపడతారు
విద్య: పాత స్నేహితుడి సహాయంతో చదువులో ప్రయోజనం పొందుతారు 
ప్రేమ/కుటుంబం: రోజు కుటుంబానికి మంచిది.
పరిహారం: గణేశునికి దూర్వను సమర్పించండి.
లక్కీ కలర్: నీలం
లక్కీ నంబర్: 6

తులా రాశి (Libra)

కెరీర్: ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి, పనిలో జాగ్రత్త వహించండి.
వ్యాపారం: ఎవరిపైనైనా ఎక్కువగా ఆధారపడటం మంచిది కాదు
ధనం: పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించండి.
విద్య: చదువులో హెచ్చు తగ్గులు ఉంటాయి
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది, విభేదాలు ఉండవచ్చు.
పరిహారం: దుర్గామాతకు ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించండి
లక్కీ కలర్: గులాబీ
లక్కీ నంబర్: 7

వృశ్చిక రాశి (Scorpio)

కెరీర్: ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. పనిపై ప్రభావం చూపుతుంది.
వ్యాపారం: లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించండి. చట్టపరమైన పత్రాలు తనిఖీ చేయడం ముఖ్యం.
ధనం: అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
విద్య: అనారోగ్యం కారణంగా చదువు ప్రభావితం కావచ్చు.
ప్రేమ/కుటుంబం: కుటుంబ వివాదాలు సాధ్యమే, స్థాన మార్పుకు అవకాశాలు ఏర్పడవచ్చు.
పరిహారం: నల్ల నువ్వులను దానం చేయండి.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నంబర్: 8

ధనుస్సు రాశి (Sagittarius)

కెరీర్: ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఆర్థిక సహాయం అందుతుంది.
వ్యాపారం: మంచి లాభ అవకాశాలు లభిస్తాయి.
ధనం: స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
విద్య: విద్యార్థులు కష్టపడి పనిచేస్తారు.
ప్రేమ/కుటుంబం: పరస్పర విభేదాలు తొలగిపోతాయి.  
పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నంబర్: 9

మకర రాశి (Capricorn)

కెరీర్: ఏదైనా శుభవార్త వింటారు. పనిలో పురోగతి ఉంటుంది.
వ్యాపారం: ఆస్తి డీలింగ్ నుంచి లాభం ఉంటుంది.
ధనం: పెట్టుబడి నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది.
విద్య: ఏకాగ్రత కొనసాగుతుంది, ఫలితాలు బాగుంటాయి.
ప్రేమ/కుటుంబం: శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి, కుటుంబంలో ఆనందం ఉంటుంది.
పరిహారం: శని దేవునికి ఆవాల నూనె సమర్పించండి.
లక్కీ కలర్: గోధుమ
లక్కీ నంబర్: 10

కుంభ రాశి (Aquarius)

కెరీర్: వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. పనిలో వివాదాలకు అవకాశం ఇవ్వొద్దు
వ్యాపారం: పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించండి 
ధనం: తెలియని వ్యక్తికి అప్పు ఇవ్వడం హానికరం.
విద్య: చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా ఉండవచ్చు.
ప్రేమ/కుటుంబం: పూర్వీకుల ఆస్తి విషయంలో వివాదాలు జరిగే సూచనలున్నాయి
పరిహారం: శివునికి నీలం రంగు పువ్వును సమర్పించండి.
లక్కీ కలర్: ఊదా
లక్కీ నంబర్: 11

మీన రాశి (Pisces)

కెరీర్: పనిలో విజయం నెమ్మదిగా లభిస్తుంది, ప్రయాణం విజయవంతమవుతుంది.
వ్యాపారం: వ్యాపారంలో మార్పులకు అవకాశాలు ఉన్నాయి, నిపుణుడి సలహా తీసుకోండి.
ధనం: ధన సంబంధిత పనుల్లో విజయం లభిస్తుంది.
విద్య: విద్యార్థులకు ఈ రోజు బాగుంది.
ప్రేమ/కుటుంబం: విభేదాలు ముగుస్తాయి.
పరిహారం: చేపలకు పిండిని తినిపించండి.
లక్కీ కలర్: సిల్వర్
లక్కీ నంబర్: 12

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
Shocking News: పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
Census India 2027: జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Winter Skin Care Tips : చలికాలంలో చర్మం పొడిబారకుండా, హెల్తీగా ఉండేందుకు ఇంటి చిట్కాలివే
చలికాలంలో చర్మం పొడిబారకుండా, హెల్తీగా ఉండేందుకు ఇంటి చిట్కాలివే
Embed widget