అన్వేషించండి

Ganesh Chaturthi 2024 Horoscope Today: సెప్టెంబరు 07 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారిపై వినాయకుడి అనుగ్రహం ఉంటుంది..స్థిరాస్తి వ్యవహారాలు కలిసొస్తాయి!

Horoscope Prediction 7 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 7 September 2024

మేష రాశి

మీరు ఈరోజు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. హోటల్ వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది భాగస్వామ్య వ్యవహారాల్లో లాభపడతారు.

వృషభ రాశి

ఈ రోజు మీకు పని ఒత్తిడి పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగులో చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రైవేట్ ఉద్యోగులకు జీతాలు పెరిగే సమయం ఇది. ఆదాయం పెరుగుతుంది

మిథున రాశి

మీ గురించి కొందరు పుకార్లు వ్యాప్తి చేస్తారు. మీరు స్నేహితులు అనుకుంటున్నవారిని ఎక్కువగా నమ్మొద్దు. షేర్ మార్కెట్‌లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. ప్రభావవంతమైన వ్యక్తుల సహాయంతో మీ పని నెరవేరుతుంది. మీ మనసులో మాట మీ ప్రియమైనవారికి చెప్పేందుకు ఈ రోజు చాలా మంచిది. 

Also Read: Vinayaka Chavithi Pooja Vidhi in Telugu: వినాయకచవితి పూర్తి పూజా విధానం...ఇది ఫాలో అవండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు!

కర్కాటక రాశి

పిల్లల పురోగతిని చూసి మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్నిసమస్యలుంటాయి.  వాగ్వివాద పరిస్థితులకు దూరంగా ఉండాలి. తప్పుడు నిర్ణయం వల్ల నష్టపోతారు. పాత విషయాలు, వివాదాలు మళ్లీ తెరపైకి రావచ్చు. మీ రహస్య విషయాలను ఎవ్వరి ముందు చర్చించవద్దు. 

సింహ రాశి
 
మీరు చేపట్టే పనుల్లో ఈ రోజు విజయం సాధిస్తారు. గుడ్ న్యూస్ వింటారు. రచనారంగంతో సంబంధం ఉండే వ్యక్తులు గౌరవం పొందుతారు. కార్యాలయంలో మీ సహోద్యోగుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. ప్రేమ సంబంధాలు కలిసొస్తాయి. 

కన్యా రాశి 
 
రోజంతా బిజీగా ఉంటారు. చేపట్టిన పనుల్లో విజయం అందుకుంటారు. మీ ఆదాయ వివరాలను రహస్యంగా ఉంచాలి. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు అసరం. అనవసర చర్చల బదులు ఆచరణాత్మకంగా వ్యవహరించండి. కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు.

తులా రాశి

ఈ రోజు మీరు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం లోపిస్తుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముక్కు మరియు గొంతు సమస్యలు ఉండవచ్చు. మీరు భావోద్వేగ విషయాలలో చిక్కుకుపోవచ్చు. 

వృశ్చిక రాశి 

ఈ రాశికి చెందిన పెళ్లికానివారికి ఈ రోజు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.  కమిషన్ సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యాపారం గురించి స్నేహితులతో చర్చిస్తారు. 

Also Read: వినాయక చవితి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో తెలియజేయండి!

ధనుస్సు రాశి

మంచి ప్రవర్తనను కొనసాగించండి. పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. సహోద్యోగులు, బంధువులతో సంబంధాలు చెడిపోవచ్చు. ఖర్చులు ఆకస్మికంగా పెరగడం బాధ కలిగిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనవసర ఆందోళనలు పెట్టుకోవద్దు. 

మకర రాశి

ఈ రోజు ఉద్యోగంలో మీ అధికారం పెరుగుతుంది. మీరు కొత్త ఒప్పందంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. సహోద్యోగులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. దృఢ సంకల్పం వల్ల మీరు విజయం సాధిస్తారు.  

Also Read: వినాయకచవితి పూజకి ఎలాంటి విగ్రహం కొని తెచ్చుకోవాలి!

కుంభ రాశి

వైద్య వృత్తికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచిది. నూతన స్నేహితులు ఏర్పడతారు. వ్యాపారంలో రిస్క్ తీసుకుంటేనే లాభాలు ఆర్జిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

మీన రాశి

మీ పాత పరిచయాల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ రోజు నూతన పనులు ప్రారంభించడం లాభిస్తుంది. కుటుంబానికి సమయం కేటాయించాలి. రాజకీయాలతో సంబంధం ఉండేవారికి ఈ రోజు అత్యంత అనుకూల సమయం. స్థిరాస్తి వ్యవహారాలు కలిసొస్తాయి..

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Hyderabad Greenfield Expressway: అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
Hanuman Vijaya Yatra: ఈ 12న హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర, నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలివే
ఈ 12న హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర, నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలివే
CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
Repo Rate Cut: బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటేDevon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Hyderabad Greenfield Expressway: అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
Hanuman Vijaya Yatra: ఈ 12న హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర, నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలివే
ఈ 12న హైదరాబాద్‌లో హనుమాన్ విజయయాత్ర, నిర్వాహకులకు పోలీసుల కీలక సూచనలివే
CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
Repo Rate Cut: బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
AA22 x A6: అవేంజర్స్, ఎక్స్ మ్యాన్... అట్లీతో ఐకాన్ స్టార్ ప్లానేంటి? సైన్స్‌ ఫిక్షన్ సినిమాయేనా... వీఎఫ్ఎక్స్‌ కంపెనీల హిస్టరీ తెల్సా?
అవేంజర్స్, ఎక్స్ మ్యాన్... అట్లీతో ఐకాన్ స్టార్ ప్లానేంటి? సైన్స్‌ ఫిక్షన్ సినిమాయేనా... వీఎఫ్ఎక్స్‌ కంపెనీల హిస్టరీ తెల్సా?
Mark Shankar Health Update: మూడు రోజులపాటు హాస్పిటల్‌లోనే మార్క్ శంకర్.. కొడుకును చూసిన పవన్ కళ్యాణ్, హెల్త్ అప్‌డేట్ ఇదే
మూడు రోజులపాటు హాస్పిటల్‌లోనే మార్క్ శంకర్.. కొడుకును చూసిన పవన్ కళ్యాణ్, హెల్త్ అప్‌డేట్ ఇదే
Work Life Balance : 'వర్క్ ముఖ్యమే.. కానీ ఆరోగ్యం అంతకంటే ముఖ్యం' ICU నుంచి ఓ CEO ఆవేదన.. జాబ్ చేసే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పోస్ట్
'వర్క్ ముఖ్యమే.. కానీ ఆరోగ్యం అంతకంటే ముఖ్యం' ICU నుంచి ఓ CEO ఆవేదన.. జాబ్ చేసే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పోస్ట్
Andhra News: ఎమ్మెల్యే జగన్ కు 1100 మంది పోలీసుల్ని కేటాయించాం, సైకోల వల్లే ఇబ్బందులు- కాలువ శ్రీనివాసులు
ఎమ్మెల్యే జగన్ కు 1100 మంది పోలీసుల్ని కేటాయించాం, సైకోల వల్లే ఇబ్బందులు- కాలువ శ్రీనివాసులు
Embed widget