అన్వేషించండి

Horoscope Today 11 November 2024:ఈ రాశుల వారు ఇతరుల పనుల బాధ్యతను తమపై వేసుకుంటారు..ఇది సరికాదు!

Dussehra Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today November 11, 2024

మేష రాశి

ఈ రోజు మీరు మీ నైపుణ్యాలతో అందర్నీ ఆకట్టుకోవడంలో విజయం సాధిస్తారు. భూమికి సంబంధించిన పనులు చేసే వారు ఈరోజు పెండింగ్‌లో ఉన్న డబ్బును పొందవచ్చు. కుటుంబానికి సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. ఉద్యోగంలో మీ ఎంపిక ప్రకారం మీకు పని ఇవ్వవచ్చు.

వృషభ రాశి

ఈ రోజు ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామి కొన్ని కారణాల వల్ల మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఏ విషయంలోనూ త్వరగా స్పందించకుండా ఉండడం మంచిది. ఇతరుల పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులు ఈ రోజు మంచి ఫలితాలు పొందుతారు.
 
మిథున రాశి

ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు. కార్యాలయంలో పోటీ వాతావరణం ఉంటుంది.  ఇతరుల సలహాలు ,  మాటలకు ఎక్కువగా ప్రభావితం కావద్దు. మీ అభీష్టానుసారం నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం లాభిస్తుంది. ఈ రోజు మీరు ఇంటి బాధ్యతలతో బిజీగా ఉంటారు.  

Also Read: మేషం to మీనం ఈ వారం మీ రాశిఫలాలు!

కర్కాటక రాశి

ఈ రోజు మీరు వ్యాపారంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొత్త పనులకు పూర్తి దూరం పాటించండి. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు.  సమతుల్య జీవనశైలిని అనుసరించడానికి ప్రయత్నించండి. ప్రజలు మీ సరైన చర్యలను కూడా ప్రశ్నించవచ్చు. ఈ రోజు మీ మనస్సు ఏదో విషయంలో బాధపడుతుంది.

సింహ రాశి

ఈ రోజు చాలా అదృష్టకరమైన రోజు. ఆర్థిక లాభం ఉంటుంది. యువ ప్రేమికులు  తమ ప్రేమను వ్యక్తం చేయవచ్చు. పిల్లల చదువులకు సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. కమీషన్ సంబంధిత పనుల నుంచి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.

కన్యా రాశి

ఈ రోజు మీ ప్లాన్ ప్రకారం పనులు జరుగుతాయి. వర్కింగ్ స్టైల్ మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గుతుంది. శత్రువుల నుంచి విముక్తి పొందవచ్చు. ఆన్‌లైన్ వ్యాపారంలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది.వైవాహిక జీవితం బావుంటుంది. 
 
తులా రాశి 

ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో గందరగోళానికి గురవుతారు. సాయంత్రం నాటికి మీరు కొంత ఫలితాన్ని పొందుతారు.  ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ప్రేమ సంబంధాల విషయంలో కాస్త భావోద్వేగానికి లోనవుతారు. మీ హక్కులు పెరుగుతాయి.

వృశ్చిక రాశి

మీ ఆలోచనలకు గౌరవం పెరుగుతుంది.  ఈ రోజు కార్యాలయంలో కొత్త ప్రత్యర్థులు ఏర్పడవచ్చు. మీరు పై అధికారుల నుంచి సహాయం పొందుతూనే ఉంటారు. వ్యాపారులకు ఈరోజు ప్రత్యేకమైన రోజు కాదు. విద్యార్థులకు ఏకాగ్రత లోపించడం వల్ల ఇబ్బంది పడతారు.

ధనస్సు రాశి

ఈ రోజు ఉద్యోగస్తులకు ఉత్సాహంతో కూడిన రోజు. నిరుద్యోగులు ఉద్యోగ ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. సోదరుల నుంచి సహకారం అందుతుంది. వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది. 

Also Read: శని సంచారంతో ఈ రాశులవారికి ఆర్థిక, మానసిక సమస్యలు - మరి పరిష్కారం ఏంటి!

మకర రాశి

ఈ రోజంతా మీరు చాలా సంతోషంగా ఉంటారు. దాంపత్య సంబంధాలలో మధురానుభూతి పెరుగుతుంది. వ్యాపార పర్యటనలకు అవకాశాలు ఉన్నాయి. మీరు కొన్ని అనవసరమైన పనిలో సమయాన్ని వృథా చేస్తారు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చేతికందుతుంది. ఇతరుల బాధ్యతను మీరు తీసుకోవద్దు. కార్యాలయంలో శుభవార్త వింటారు.

కుంభ రాశి

ఈ రోజు కార్యాలయంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఆలోచిస్తారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు శుభప్రదం. చెడిపోయిన సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. స్త్రీలకు రోజు చాలా మంచిది. 

మీన రాశి

కొత్తగా చేపట్టే పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. నిబంధనలను విస్మరించవద్దు.  ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు. 
Also Read: శని తిరోగమనం - ఈ 3 రాశులవారికి శని వదిలిపోతుంది .. రెండున్నరేళ్లు వీళ్లకు కష్టాలే కష్టాలు!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget