అన్వేషించండి

BMW Vision CE Latest Updates: బైక్ కు సీట్ బెల్ట్..! త‌మ బైక్ లో కొత్త ఫీచ‌ర్ ను లాంఛ్ చేసిన BMW..!! సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స‌హా అద‌న‌పు హంగులు

సాధార‌ణంగా కార్ల‌లో మాత్ర‌మే ఉండే సీట్ బెల్ట్ కాన్సెప్ట్ ను తొలిసారిగా BMW కంపెనీ బైకుల్లోనూ ప్ర‌వేశ పెట్టింది. తాజాగా ఆవిష్క‌రించిన నూత‌న మోడ‌ళ్లో చాలా ఫీచ‌ర్లు ఉన్నాయి.

BMW Vision CE  Latest News: BMW కంపెనీ తాజాగా రిలీజ్ చేసిన కొత్త బైక్ కి సంబంధంచిన వివ‌రాలు మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి. స‌రికొత్త టెక్నాల‌జీతో రాబోయే ఈ బైక్ ..ఫ్యూచ‌ర్ బైకింగ్ మాన్యుఫాక్చ‌ర్ నే మారుస్తుంద‌ని నిపుణులు అంటున్నారు.   BMW ఇటీవల పరిచయం చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ పేరు BMW Vision CE. ఈ స్కూటర్ ముఖ్యంగా నగర రవాణాలో స‌రికొత్త‌ మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించబడింది. 25 ఏళ్ల క్రితం వచ్చిన BMW C1 మోడల్‌కి ఇది ఒక ఎక్స్టెండెట్ వెర్ష‌న్ లా గా నిలుస్తుంది. Vision CE లో హెల్మెట్ లేకుండా, పెద్దగా రైడింగ్ గేర్ అవసరం లేకుండా సురక్షితంగా ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌లో ముఖ్యమైన అంశం మెటల్ ట్యూబ్‌తో చేసిన ‘కేజ్’ సేఫ్టీ సెల్. ఇది ఒక రోల్ కేజ్‌లా పనిచేస్తుంది, ఇందులో రైడర్  సీటుబెల్ట్ తో సెఫ్టీ ద‌క్కుతుంది. దీనివల్ల ప్రయాణికుడు సాధారణంగా ద్విచక్ర వాహనాల్లో ఉండే ప్రమాదాలకు గురి కాకుండా ఉంటాడు. దీని వల్ల హెల్మెట్ లేకుండా కూడా ప్రయాణించడం సాధ్యమవుతుంది.

అద్భుత‌మైన డిజైన్..
డిజైన్ విషయానికి వస్తే, Vision CE కు లాంగ్ వీల్‌బేస్ ఉంది, ఇది వాహనానికి ఒక స్టైలిష్ , స్ట్రెచ్డ్ లుక్‌ను ఇస్తుంది. తక్కువ ఎత్తులో ఉండే కేజ్ స్ట్రక్చర్, ఓపెన్ & ఎయిరీ డిజైన్ స్కూటర్‌కు డైనమిక్ లుక్ ను అందిస్తుంది. స్కూటర్ మొత్తం కోటెడ్ అల్యూమినియం ఫ్రేమ్, మ్యాట్ వైట్ పెయింట్ స్కీమ్, బ్లాక్, నీయాన్ రెడ్ హైలైట్స్ కలవడంతో గ్రేట్ లుక్ వస్తుంది. ఈ స్కూటర్‌లో ఉన్న సెల్ఫ్-బాలెన్సింగ్ టెక్నాలజీ అద్భుతంగా ఉంది. స్వయంగా తన బ్యాలెన్స్‌ను ఈ స్కూటీ నిర్వహించగలదు. ఇది కొత్తగా వాహనాన్ని నడిపే వారికీ, ట్రాఫిక్‌లో ఎక్కువ టైం ఆగాల్సి వచ్చే నగరప్రాంతాల్లో ప్రయాణించే వారికీ ఎంతో ఉపయోగపడుతుంది.

త్వ‌ర‌లోనే మార్కెట్లోకి..
BMW ఈ Vision CE ద్వారా భవిష్యత్తు ఎలక్ట్రిక్ రంగంలో సంచ‌ల‌నాలు సృష్టించే అవ‌కాశం ఉంది. ఇది అధికారికంగా మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందన్నది స్పష్టంగా తెలియనప్పటికీ, త్వ‌ర‌లోనే ప్రొడక్షన్‌కి తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.  షార్ట్ డిస్టెన్స్ కమ్యూటింగ్ కోసం ఇది సరైన పరిష్కారంగా మారే అవకాశాలు ఉన్నాయి. సాధారణ ద్విచక్ర వాహనాల కంటే దీనిలో రైడర్‌కు చాలా ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. మొత్తానికి, BMW Vision CE ఒక విప్లవాత్మక కాన్సెప్ట్ స్కూటర్. ఇది మార్కెట్లోకి వ‌చ్చాక బైక్ రైడింగ్ నిర్వ‌చ‌న‌మే మారిపోతుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!
సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!
01-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
01-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
మేషం, మిథునం, ధనస్సు సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
మేషం, మిథునం, ధనస్సు సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget