అన్వేషించండి

జూన్ ఆఖరి వారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారికి అద్భుతంగా ఉంటుంది!

Weekly Horoscope: జూన్ ఆఖరి వారం మేషం నుంచి కర్కాటకం వరకూ ఈ 4 రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి...ఒక్కో రాశి వార ఫలితం ఇక్కడ తెలుసుకోండి...

 weekly horoscope 23 june 2024 to 29 june 2024

మేష రాశి  (Aries Weekly Horoscope)

ఈ వారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుతారు.  కెరీర్ సంబంధిత సమస్యల నుంచి ఈ వారం ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ బాధ్యతల పట్ల విధేయతతో ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. సాహిత్యం ,  రచనలపై ఆసక్తి పెరుగుతుంది. అయితే మీ ఉద్దేశాలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ ఆలోచనలను ఎవరిపైనా రుద్దొద్దు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. 

వృషభ రాశి  (Taurus Weekly Horoscope)

ఈ వారం మీకు అధ్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తిచేస్తారు. పని పట్ల చాలా అంకితభావంతో ఉంటారు. తయారీ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ వారం పెద్ద ప్రాజెక్ట్‌ను పొందవచ్చు. మీరు సహోద్యోగుల నుంచి సహకారం పొందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వివాహితులకు మంచి ప్రతిపాదనలు రావొచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వారాంతంలో స్నేహితులతో కలసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వారం ఆరంభం కన్నా ద్వితీయార్థం అదృష్టం కలిసొస్తుంది. ఏదో తెలియని కార్యాలయ వాతావరణం సాధారణంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి సమయం. 

Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!

మిథున రాశి (Cancer Weekly Horoscope)

రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. వైవాహిక జీవితంలో ప్రేమ భావన పెరుగుతుంది. మీడియాతో అనుసంధానం ఉన్న వ్యక్తులు అవార్డులు పొందుతారు. శుభవార్తలు వినడం వల్ల జీవితంలో కొత్త ఉత్సాహం వస్తుంది. క్రమశిక్షణతో పని చేయాలి.  కార్యాలయంలో కొత్త స్నేహితులను సంపాదిస్తారు. మీ జీవనశైలి  క్రమశిక్షణతో ఉంటుంది. మీ మనస్సును నియంత్రించుకోవాలి.  బడ్జెట్‌  దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి. మీరు అత్యంత సన్నిహితులు అనుకున్నవారు మీ నమ్మకాన్ని కోల్పోతారు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలుటాయి. ఈ వారం మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

కర్కాటక రాశి  (Leo Weekly Horoscope)

మీ సామాజిక పరిచయాలు బలంగా ఉంటాయి. ఈ వారం మీరు మీ ఆసక్తికి అనుగుణంగా మీ పనిని ఎంచుకునే అవకాశాన్ని పొందుతారు. అదృష్టం కలిసొస్తుంది. ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు.  విలాసవంతమైన జీవనశైలి వైపు ఆకర్షితులవుతారు. అవివాహితులకు వివాహం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. మీ మొండి స్వభావం వల్ల మీపై కోపం ప్రదర్శించేవారి సంఖ్య పెరుగుతుంది. ఇతరుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. అనవసర విషయాల కోసం సమయాన్ని వృథా చేయొద్దు. ఆర్థిక విషయాలకు సంబంధించి సమతుల్య వైఖరిని అవలంబించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కార్యాలయంలో బాధ్యతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.  

Also Read: రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
TSPSC Junior Lecturer Result: జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్ ఎంపిక ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్ ఎంపిక ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
IPL Auction 2025 Players List: ఐపీఎల్‌లో అన్ని జట్లూ అదరగొట్టేలా ఉన్నాయ్‌! ఏ టీంలో ఎవరు ఉన్నారో పూర్తి లిస్ట్ ఇదే
ఐపీఎల్‌లో అన్ని జట్లూ అదరగొట్టేలా ఉన్నాయ్‌! ఏ టీంలో ఎవరు ఉన్నారో పూర్తి లిస్ట్ ఇదే
Tamil OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ నేటివిటీ డ్రామా... రజనీ, విక్రమ్ సినిమాల్లో అమ్మాయే మెయిన్ హీరోయిన్
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ నేటివిటీ డ్రామా... రజనీ, విక్రమ్ సినిమాల్లో అమ్మాయే మెయిన్ హీరోయిన్
Embed widget