అన్వేషించండి

Venus in Leo 2024 : సింహ రాశిలోకి శుక్రుడు - ఈ మూడు రాశులవారి ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల్లో వెలుగు మొదలవుతుంది!

Shukra Rashi Parivartan Singh Rashi 2024: ఆనందం, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు జూలై 31 నుంచి సింహరాశిలో ప్రవేశించి ఆగష్టు 25 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. ఈ సమయం ఈ 3 రాశులవారికి శుభఫలితాలనిస్తోంది

Venus in Leo 2024 july 31st to August 25th: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికలో మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. గ్రహాల గమనం మార్చుకున్న ప్రతిసారీ ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది..అవి కొన్ని రాశులవారిపై శుభ ఫలితాలు, మరికొన్ని రాశులవారిపై మిశ్రమ ఫలితాలు, ఇంకొన్ని రాశులవారిపై అశుభఫలితాలు చూపిస్తాయి.  మారుతున్న రాశి ఆధారంగా ఫలితం నిర్ణయిస్తారు.  భౌతిక ఆనందం, కీర్తి, కళలు, ఐశ్వర్యం, వైవాహిక జీవితంలో ఆనందానికి కారకుడైన శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు.. జూలై 31 న సింహ రాశిలో ప్రవేశించి ఆగష్టు 25 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం ..

Also Read: గురు పౌర్ణమి సందర్భంగా అరుణాచ‌లం గిరి ప్రద‌క్షిణ‌కు ప్రత్యేక బస్సులు -APSRTC, TSRTC ప్యాకేజీలివే!

మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

సింహ రాశిలో శుక్రుడి సంచారం మేషరాశివారికి అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ సాధ్యం అవుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేయాలన్న మీ కోర్కె నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.

మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

శుక్రుడి సంచారం మిథున రాశివారికి ఊహించని ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులకు ఇది వరం లాంటి సమయం. వ్యాపారులు ఈ సమయంలో పెట్టే ప్రతి పెట్టుబడి మంచి లాభాలను అందిస్తుంది. 

Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు సింహ రాశిలోకే  ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ మళ్లీ పట్టాలెక్కుతాయి...పూర్తవుతాయి. ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. చేసే పనికి ప్రశంసలు అందుకుంటారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. పదోన్నతి ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఉంటారు..

ఈ ఫలితాలు శుక్రుడు సింహ రాశిలో ఉన్నంతవరకే...మళ్లీ రాశి పరివర్తనం చెందినప్పుడు ఫలితాల్లో మార్పులుంటాయి. జూలై 31 న సింహరాశిలో అడుగుపెట్టే శుక్రుడు..ఆగష్టు 25 వరకూ ఇదే రాశిలో ఉండి..ఆ తర్వాత కన్యా రాశిలోకి మారుతాడు.. ఆ సమయంలో మళ్లీ 12 రాశులపై ప్రభావం మారుతుంది...

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
Embed widget