అన్వేషించండి

Astrology: ఈ రాశులవారికి ఫ్రెండ్షిప్ పై పెద్దగా అవగాహన ఉండదు!

Astrology : కొందరు స్నేహానికి ప్రాణం ఇస్తారు..మరికొందరు అవసరానికి స్నేహాన్ని వాడుకుంటారు..ఇదంతా మీ రాశిప్రకారం ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. మరి మీరు ఎలాంటి స్నేహితులు...

మేష రాశి
మేష రాశివారు బిజీగా ఉంటారు..అయినప్పటికీ స్నేహితుల కోసం టైమ్ స్పెండ్ చేస్తారు. వీరికి పరిచయాలు చాలా ఎక్కువ.  చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులను ఎప్పటికీ కొనసాగిస్తారు. జీవితంలో ముఖ్యమైన అంశాల్లో స్నేహం కూడా ఒకటని భావిస్తారు. 

వృషభ రాశి 
వృషభ రాశివారు స్నేహం కోసం ఏమైనా చేసేందుకు ముందుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వారికి అండగా నిలుస్తారు. స్నేహాన్ని కొనసాగిస్తారు..కొంత స్నేహితులను యాడ్ చేసుకుంటూ వెళతారు.

మిథున రాశి
ఈ రాశివారితో ఒక్కసారి స్నేహం చేస్తే ఆ స్నేహాన్ని వదులులోలేరు. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు..వీరిచుట్టూ ఉండేవారిని మరింత ఆనందంగా ఉంచుతారు. తమ సమస్యల కన్నా స్నేహితుల సమస్యలపైనే ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేస్తారు.  

Also Read: నవపంచం యోగం - ఈ రాశులవారికి మహాయోగం!

కర్కాటక రాశి 
ఈ రాశివారు తొందరగా ఎవరితోనూ స్నేహం చేయలేరు..చాలా టైమ్ తీసుకుంటారు...ఒక్కసారి తనవాళ్లు అనుకుంటే ఎప్పటికీ వదిలిపెట్టరు. స్నేహం విషయంలో నమ్మకానికి కేరాఫ్ కర్కాటక రాశివారు...కానీ ఎదుటివారిని మాత్రం వీళ్లు పెద్దగా నమ్మరు. అందుకే ఈ రాశివారుకు స్నేహితుల సంఖ్య తక్కువే.

సింహ రాశి
సింహ రాశివారు ఒక్కసారి కమిటైతే అన్నటైప్. స్నేహానికి చాలా విలువనిస్తారు. వీళ్లు కుటుంబ సభ్యులతో పాటూ స్నేహితులకు కూడా మంచి విలువనిస్తారు. 

కన్యా రాశి
కన్యా రాశివారికి స్నేహితుల సంఖ్య తక్కువ. వీళ్ల లైఫ్ లోకి ఫ్రెండ్స్ వస్తుంటారు వెళుతుంటారు. ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేరు. ఎంత తొందరగా     స్నేహేం చేస్తారో అంతే తొందరగా వదిలేస్తారు.  

Also Read:  మే 14న వృషభ రాశిలోకి సూర్యుడు, ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు!

తులా రాశి
ఈ రాశివారు పెద్ద గ్యాంగ్ మెంటైన్ చేస్తారు. పాత స్నేహితులతో పాటూ కొత్తవారిని యాడ్ చేసుకుంటూ వెళుతుంటారు. ఫస్ట్ ఫ్రెండ్ నుంచి ప్రస్తుతం ఉన్న స్నేహితుల వరకూ ఎవ్వర్నీ వదులుకోరు. ఎవరి ప్రయార్టీ వాళ్లదే...అందరితోనూ కలసిపోతారు.  

వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారు అదో రకం. మంచి స్నేహితుల లానే అనిపిస్తారు కానీ ఏదో డిఫరెన్స్ ఉంటుంది వీరిలో. సహాయం చేయడంలో ముందుంటారు అదే సమయంలో వారినుంచి అంతే ఆశిస్తారు. ఎప్పుడు క్లోజ్ ఉంటారో..ఎప్పుడు దూరం పెట్టేస్తారో అర్థంకాకుండా ప్రవర్తిస్తారు. అయినా వీళ్లకి స్నేహితుల సంఖ్య ఎక్కువే. 

ధనస్సు రాశి
ఈ రాశివారికి థిక్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు. వీళ్లెక్కడుంటే అక్కడ అందరితో కలసిపోతారు...అక్కడి నుంచి వెళ్లగానే లైట్ తీసుకుంటారు. ఎక్కువకాలం స్నేహం కొనసాగించలేరు..

Also Read: వార ఫలం - మే 12 నుంచి మే 18 వరకు!

మకర రాశి
మకర రాశివారు సెలెక్టెడ్ గా వ్యక్తుల్ని ఎంపిక చేసుకుని స్నేహం చేస్తారు. అంటే ఫ్రెండ్స్ ఎంపిక లోనూ చాలా తెలివిగా వ్యవహరిస్తారు. స్నేహితులకు కష్టంలో తోడుగా ఉంటారు..అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. 

కుంభ రాశి 
కుంభ రాశివారు ఎవ్వర్నీ అంత తొందరగా నమ్మలేరు..అందుకే వీళ్లకి స్నేహితుల సంఖ్య చాలా తక్కువ. వీళ్లకి ఫ్రెండ్స్ ఉంటారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ ఉండరు. 

Also Read: ఈ రాశులవారు టామ్ అండ్ జెర్రీ టైప్ - పెళ్లి జరిగితే ఇల్లు కురుక్షేత్రమే!
 
మీన రాశి 
ఈ రాశివారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ప్రతి విషయాన్ని తీవ్రంగా ఆలోచించేస్తారు. ఓ సర్కిల్లో ఉండిపోయే మనస్తత్వం కారణంగా అసలు ఎలా స్నేహం చేయాలి, స్నేహితులను ఎలా పెంచుకోవాలి అనే విషయాలపై పెద్దగా అవగాహన ఉండదు. అందుకే వీళ్లకి ఫ్రెండ్స్ సంఖ్య తక్కువే ఉంటుంది. 

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget