అన్వేషించండి

Astrology: ఈ నెలలో పుట్టినవారు ఎక్కడున్నా సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు!

ఒకరి వ్యక్తిత్వాన్ని…వారు పుట్టిన తేదీ, సమయం, రాశి, తిథి ఆ రోజు గ్రహస్థితి ఆధారంగా అంచనా వేస్తారు. అయితే పుట్టిన నెల ఆధారంగా కూడా లక్షణాలు చెప్పొచ్చంటారు జ్యోతిష్యపండితులు.

Personality traits of people born in November :  నవంబరు నెలలో పుట్టినవారు ఇతరుల కన్నా భిన్నంగా ఉంటారు. వీరి రూటే సెపరేట్, వారి ఆలోచనలు ప్రపంచానికి దూరంగా ఉంటాయి. చేసే ప్రతిపని ఓ నిర్దిష్ట పద్ధతిలో ఉండాలనుకుంటారు. ఇంకా నవంబరు జన్మించినవారి లక్షణాలు ఇలా ఉంటాయి.

  • నవంబరులో జన్మించిన వ్యక్తులు అత్యంత విశ్వసనీయులు. స్నేహితులను, కుటుంబ సభ్యులను, భాగస్వాములను ఎప్పుడూ నిరాశపర్చరు  
  • అందరి ముందూ మంచిగా మాట్లాడి వెనక్కు వెళ్లి మోసం చేసే రకం కాదు వీళ్లు
  • వీరిలో అందం కన్నా ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది.  చమత్కారంతో అందర్నీ ఆకట్టుకుంటారు.
  • నవంబరులో జన్మించిన వారికీ అన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి  వల్ల వీళ్లెక్కడున్నా అన్నింటికీ  ఏదో విధంగా కేంద్ర బిందువు అవుతారు
  • సాధారణంగా ఈ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా ఉంటారు. పొరపాటున రెచ్చగొట్టారో అయిపోయారంతే. ఎప్పుడూ కోపంగా ఉండరు కానీ విరుచుకుపడితే మాత్రం తప్పించుకోలేరు. దానికి కూడా ఓ కారణం ఉండే ఉంటుంది.
  • వీరు ఉద్దేశ పూర్వకంగా ఎవ్వర్నీ బాధపెట్టరు కానీ వీరి మాటలు, చర్యలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకుంటారు.
  • నవంబర్‌లో జన్మించిన వ్యక్తులు తరచుగా తమను తాము ఎలా భావిస్తున్నారో అంచనా వేసుకుంటుంటారు. స్నేహితుల విషయంలో కొన్ని రహస్యాలు మెంటైన్ చేసినప్పటికీ వారికోసం ముందుంటారు.
  • వీళ్లు మహా మొండిగా ఉంటారు..ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు కానీ తమ అభిప్రాయాలను కూడా గౌరవించాల్సిందే అని పట్టుబడతారు. కొన్నిసార్లు అన్నింటా తమదే పైచేయి ఉండాలంటారు
  • వీరిని అభిమానించేవారికి సహాయం చేసేందుకు ఎంత దూరమైనా వెళతారు
  • ఈనెలలో పుట్టినవారికి గొప్పగా బతకాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది
  • శ్రమించేందుకు అస్సలు తగ్గరు...కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు, సోమరితనం వీరి దరిదాపుల్లో ఉండదు
  • నిజాయితీ పరులు, పలుకుపడి సంపాదిస్తారు, గౌరవంగా బతుకుతారు, కీర్తిప్రతిష్టలు పెంచుకుంటారు
  • దేవుడిపై నమ్మకం ఉంటుంది, ఆచారాలు, పద్ధతులు పాటిస్తారు
  • కొందరు వ్యాపారాలు, పరిశ్రమలు ప్రారంభించి నలుగురికి ఉపాధి కల్పిస్తారు
  • ఆవేశం, కోపం ఉన్నప్పుడు ఎవ్వరినీ లెక్కచేయరు..ఇదే వీరికి మైనస్. ఇది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది
  • ఈ నెలలో పుట్టినవారికిశక్తి సామర్థ్యాలు, ఆకర్షణ శక్తి , తెలివితేటలు చాలా ఉంటాయి
  • వీరిలో చాలామంది డాక్టర్స్, సర్జన్స్, ప్రవర్తలు, బోధకులు, రాజకీయ నాయకులు అవుతారు
  • ఈ నెలలో పుట్టినవారు చేసిన తప్పులవల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులను అభిమానించి మోసపోతారు.
  • త్యాగబుద్ధి, సహాయం చేసే గుణం ఎక్కువే
  • ఆవేశంలో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సక్సెస్ అవుతారు
  • ఈ నెలలో పుట్టినవారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది...కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం. సోమవారం, శుక్రవారం కలిసొస్తుంది. ఎరుపు, పుసుపు, ఆకుపచ్చ రంగులు కలిసొస్తాయి...

గమనిక: ఈ ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Also Read: యుగయుగాలుగా లక్ష్మీ ఆరాధన -ఇంతకీ దీపావళి రోజే లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి!

Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' వెలిగించడం ఎంత ముఖ్యమో తెలుసా!

Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RCB Won Against CSK Entered into Playoffs | చెన్నైని కొట్టి ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ | ABP DesamVizag Police About Sensational Attack | వైజాగ్‌లో కుటుంబంపై జరిగిన దాడి గురించి స్పందించిన పోలీసులు | ABP DesamPavitra Bandham Chandu Wife Sirisha Comments | సీరియల్ నటుడు చందు మృతిపై భార్య శిరీష సంచలన నిజాలు | ABP DesamWhat if RCB Vs CSK Match Cancelled | ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
Lok Sabha Election 2024: ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Upma History: ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది
Upma History: ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది
Rains: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
BJP MLAs Meet Revanth Reddy : రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు - ఎందుకంటే ?
రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు - ఎందుకంటే ?
Embed widget