అన్వేషించండి

అక్టోబరు 07 రాశిఫలాలు - ఈ రాశులవారు ఇతరులను విమర్శిస్తూ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు!

Horoscope Prediction 7th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 7th October 2024 

మేష రాశి

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి.  ఇతరులను విమర్శిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీ మనస్సులో నిరాశకు అవకాశం ఇవ్వొద్దు.   అహం కారణంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.  

 వృషభ రాశి

కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రభుత్వోద్యోగం చేసేవారు వృద్ధి చెందుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  ఇతరుల సలహాల కంటే మీ ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వండి.
 
మిథున రాశి

ఈ రాశివారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. పోటీపరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఇంట్లో వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎవరితో అయినా ఉండే విభేదాలు పరిష్కారం అవుతాయి.

Also Read: సతీదేవి కురులు పడిన ప్రదేశం.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి - దసరాల్లో ఈ అమ్మవారి వైభోగం చూసేందుకు రెండు కళ్లు సరిపోవ్!

కర్కాటక రాశి

ఈ రోజు కార్యాలయంలో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.  ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ మాటతీరు ఆకర్షిణీయంగా ఉంటుంది. వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మీకు శుభవార్త అందుతుంది

సింహ రాశి

ఇంటి పనులపై చాలా శ్రద్ధ వహిస్తారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.  ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ప్రయాణంలో వాహనం పనిచేయకపోవచ్చు. ముఖ్యమైన చర్చలలో పాల్గొనేవారు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జస్తారు. 

కన్యా రాశి

ఈ రాశివారు ఈ రోజు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ పురోగతి పట్ల ఉన్నతాధికారులు సంతోషిస్తారు.  పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినండి. చాలా మంది మీతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు

Also Read: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

తులా రాశి

భవిష్యత్ కోసం నూతన పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారులకు టైమ్ కలిసొస్తుంది.  క్రమశిక్షణ పాటిస్తారు. ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. 

వృశ్చిక రాశి

గతంలో మిస్సైన ముఖ్యమైన వస్తువును తిరిగి పొందుతారు.  కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. కొన్ని పనుల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. మీ ప్రవర్తన ప్రశంసలు అందుకుంటుంది.  కుటుంబ సభ్యులతో ఏదైనా ముఖ్యమైన సమస్య గురించి చర్చించవచ్చు. అనుకున్న పనులు పూర్తవుతాయి. 

ధనస్సు రాశి

మీ హక్కులను దుర్వినియోగం చేయవద్దు. కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సమస్యలు ఉంటాయి. వ్యాపారులు ఎక్కువ లాభం ఆశించి నష్టోపోతారు. ప్రతికూల స్వభావం ఉన్న వ్యక్తులతో అనవసర చర్చలు పెట్టొద్దు. మీ ఆలోచనలు తప్పుడు దిశలోకి తీసుకెళ్లొద్దు. 

Also Read: సరదాగా శివుడి కళ్లు మూసిన పార్వతీ దేవి - ఆ క్షణం ఏం జరిగిందంటే!

మకర రాశి

ఈ రోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి.  ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమికులకు , వివాహితులకు మంచి రోజు.  

కుంభ రాశి

ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులపై చాలా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశం పొందుతారు. వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 

మీన రాశి

ఈ రోజుమీకు ప్రతికూల ఫలితాలున్నాయి. మీరు నమ్మినవారే మీకు ద్రోహం చేస్తారు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఇబ్బంది పెడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం బావుంటుంది.  

Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRB JE 2024 Exam Date: జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDAలో చెరువుల FTL, బఫర్ జోన్ గుర్తించేందుకు సర్వే
Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
Nanidgam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మెగా కంపౌండ్‌కి ప్రకాశ్ రాజ్ దూరమైనట్టేనా, పవన్‌తో ఎందుకీ గొడవ?మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRB JE 2024 Exam Date: జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDAలో చెరువుల FTL, బఫర్ జోన్ గుర్తించేందుకు సర్వే
Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
Nanidgam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
Gopichand : ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'భీమా' డిజాస్టర్ కావడంపై గోపీచంద్ కామెంట్స్  
ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'విశ్వం' ప్రమోషన్లలో గోపీచంద్ - 'భీమా' డిజాస్టర్ కావడంపై కామెంట్స్  
Free Fire Max Newbie Mission: ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
Zomato CEO Deepinder Goyal :  అనుభవమైతేనే తత్వం బోధపడుతుంది - డెలివరీ ఏజెంట్‌గా మారి కష్టాలు తెలుసుకున్న జొమాటో సీఈవో !
అనుభవమైతేనే తత్వం బోధపడుతుంది - డెలివరీ ఏజెంట్‌గా మారి కష్టాలు తెలుసుకున్న జొమాటో సీఈవో !
Nagarjuna : వంద కోట్లు కట్టాల్సిందే - మంగళవారం కోర్టుకు నాగార్జున - కొండా సురేఖపై అదే పోరాటం !
వంద కోట్లు కట్టాల్సిందే - మంగళవారం కోర్టుకు నాగార్జున - కొండా సురేఖపై అదే పోరాటం !
Embed widget