అన్వేషించండి

అక్టోబరు 03 దసరా మొదటి రోజు రాశిఫలాలు - రోజు ఈ రాశులవారిపై దుర్గమ్మ అనుగ్రహం!

Horoscope Prediction 3rd October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 3rd  October 2024

మేష రాశి

ఈ రోజు ప్రత్యర్థులతో రాజీ కుదురుతుంది. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. కార్యాలయంలో అధికారుల ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. పనికిరాని విషయాలపై దృష్టి పెట్టవద్దు. రహస్య విషయాలను అధ్యయనం చేయడానికి ఆసక్తి ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. 

వృషభ రాశి

ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. అనవసరమైన ఒత్తిడికి లోనుకావొద్దు. విద్యార్థులు ఈరోజు కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. 

మిథున రాశి

ఈ రోజు మీరు పాత స్నేహితులను కలుస్తారు. శత్రువులపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. షేర్ మార్కెట్ నుంచి లాభాలు పొందుతారు. వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు.అనుకోని ఖర్చులుంటాయి. 

Also Read: దేవినవరాత్రులు ప్రారంభం - అక్టోబరు 03 మొదటి రోజు అలంకారం , నైవేద్యం!

కర్కాటక రాశి

ఈ రాశివారిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఈ రోజు ప్రారంభించే పనుల్లో విజయం సాధిస్తారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులను అయినా ఎదుర్కోగలరు. వృత్తి, ఉద్యోగాల్లో శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం విషయంలో టెన్షన్ ఉంటుంది. కుటుంబంలో సంతోషంఉంటుంది. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. 

సింహ రాశి
 
ఈ రోజు మీకు అనుకోని డబ్బుచేతికందుతుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది. అతి విశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. 

కన్యా రాశి 

ఈ రోజు మీకు చాలా మంచి రోజు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. మీ కోరిక మేరకు పని పూర్తి చేయడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి.

తులా రాశి

ఈ రోజు పనికిరాని పనిలో సమయం వృధా అవుతుంది. మీ ఆలోచన ప్రకారం పనులు జరగవు. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. బంధువులను కలుస్తారు.

Also Read: దసరా నవరాత్రులు సులువుగా చేసుకునే విధానం...పాటించాల్సిన నియమాలు

వృశ్చిక రాశి

ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. పాత స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. మీరు మీ ప్రవర్తనలో మార్పులు తీసుకురావాల్సిన సమయం ఇది. మీపై పని ఒత్తిడి తగ్గుతుంది. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు గౌరవం పొందవచ్చు. 

ధను రాశి

మీరు మీ పిల్లలకు సరైన సమయం కేటాయిస్తారు. వైవాహిక జీవితంలో ఒత్తిడి దూరమవుతుంది. కార్యాలయంలో ఎవరితోనైనా వివాద సూచనలున్నాయి జాగ్రత్త.   విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్‌కు సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి.

మకర రాశి

మూర్ఖులతో అనవసర వాదనలు పెట్టుకోవద్దు. వివాదాస్పద విషయాలు బయటపడే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. ఉన్నత విద్య కోసం ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కాగలవు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి 

Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!

కుంభ రాశి

ఈ రోజు మీకు పొట్టకు సంబంధించినసమస్యలు ఉండవచ్చు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. శత్రువులను బలహీనంగా భావించవద్దు. శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి. తెలియని వ్యక్తులకు మీ వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు. శారీరకంగా బలహీనంగా అనిపిస్తుంది. 

మీన రాశి

ఈ రాశి ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్యంతో పని చేయడం వల్ల లాభపడతారు. కుటుంబంలో కలహాలు రావొచ్చు. ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. మీ సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఆదాయం పెరుగుతుంది. పాత పరిచయస్తులను కలుసుకోవచ్చు.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Embed widget