అన్వేషించండి

Chandra Gochar: వృశ్చికంలో చంద్రుడు - మీ రాశికి జరిగే మంచి ఏంటి? చెడేంటి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి!

Grah Gochar: ఆగష్టు 2న చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఏర్పడే శుక్లయోగం కొన్ని రాశులవారికి శుభాన్నిస్తుంది..మరికొందని అశుభ ఫలితాలను ఇస్తోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..

August Grah Gochar: చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు జలదానం చేయాలి, శివుడికి అభిషేకం నిర్వహించాలి, ప్రశాంతమైన మనసుతో సాధన చేయాలి. శుక్ల యోగం ఏర్పడుతున్నందున శివపార్వతులకు తెల్లటి పూలు సమర్పించాలి. నవమి తిథిలో దుర్గా అష్టోత్తరం జపిస్తే మంచి జరుగుతుంది. ఆగష్టు 02 న పంచాగం ఏంటి? ఏ రాశులవారికి మంచి జరుగుతుంది? ఎవరికి ప్రతికూల ఫలితాలున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పండింతులు చెప్పిన వివరాలు ఇక్కడ చూడండి.

ఆగష్టు 02 పంచాంగం (Panchang 2 August 2025)

వివరాలు సమాచారం
తిథి అష్టమి (05:47 AM వరకు), తరువాత నవమి
నక్షత్రం విశాఖ (పూర్తి రోజు)
యోగం వాషి, ఆనందాది, సునఫా, బుధాదిత్య, శుక్ల
చంద్ర గోచారం 11:53 PM తర్వాత వృశ్చిక రాశిలో
అభిజిత్ ముహూర్తం 12:15 PM – 01:30 PM
అమృత ఘడియలు 09:35 AM – 11:21 AM
రాహుకాలం 09:00 AM – 10:30 AM

ఆగష్టు 02 శనివారం గ్రహాల వల్ల  ఏర్పడే ప్రత్యేక యోగాలు:

శుక్ల యోగం: శక్తి - నిర్ణయం తీవ్రత పెరుగుతుంది

బుధాదిత్య యోగం: జ్ఞానం - వాణిలో ప్రభావం

సునఫా యోగం: ధనం  - అదృష్టం  సూచన

చంద్రుడు వృశ్చికంలో ఉన్నప్పుడు ఓ రాశివారికి ఎలాంటి హెచ్చుతగ్గులుంటాయి?

 

రాశి సవాళ్లు లాభం పరిహారం
మేషం వైవాహిక జీవితంలో ఒత్తిడి వ్యాపారంలో లాభం సూర్యుడికి  అర్ఘ్యం సమర్పించండి
వృషభం ఖర్చులు - గందరగోళం పెరుగుదల ఆరోగ్య ప్రయోజనాలు ఆకుపచ్చ దుస్తులు ధరించండి
మిథునం సరైన నిర్ణయం తీసుకోలేరు ప్రేమ - చదువులో పురోగతి దేవి పూజ చేయండి
కర్కాటకం కుటుంబంలో గందరగోళం శ్రద్ధ అవసరం ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి 
సింహం ఆరోగ్యం క్షీణత కెరీర్‌లో విజయం హనుమాన్ చాలీసా చదవండి
కన్య అలసట, కాళ్ల నొప్పులు ఆర్థిక లాభం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి
తుల బాధ్యతలు పెరుగుతాయి పనులు పూర్తవుతాయి   పెరుగు-బియ్యం దానం చేయండి
వృశ్చికం మానసిక స్థితి అస్థిరంగా ఉంటుంది ఏమీ లేదు శివ మంత్రం పఠించండి
ధనుస్సు ఖర్చులు పెరుగుతాయి ధన లాభం, కెరీర్ ప్లానింగ్ అరటిపండు దానం చేయండి
మకరం బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారం-కెరీర్ లాభం పెద్దల ఆశీర్వాదం తీసుకోండి
కుంభం కొద్దిగా జలుబు గౌరవం  కీర్తి పెరుగుతుంది విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి
మీనం వ్యతిరేకత గందరగోళం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది శని స్తోత్రం పఠించండి


ప్రశ్న 1. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల కలిగే ప్రభావం ఏమిటి?
లోతైన భావోద్వేగాలు, సంబంధాలలో చిక్కులు, ఆకస్మిక మానసిక పరధ్యానం.

ప్రశ్న 2. శుక్ల యోగం ఏ రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది?
సింహం, తుల, మకరం, కుంభ రాశులకు కెరీర్  గౌరవంలో లాభం.

ప్రశ్న 3.  చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఏ రాశి వారు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి?
వృశ్చికం, మీనం, కన్యా రాశి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Quantum Valley Building Designs: అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
Psych Siddhartha Trailer : 'సైక్ సిద్దార్థ్' ట్రైలర్ వచ్చేసింది - టీజర్‌తో కంపేర్ చేస్తే...
'సైక్ సిద్దార్థ్' ట్రైలర్ వచ్చేసింది - టీజర్‌తో కంపేర్ చేస్తే...
Advertisement

వీడియోలు

Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Quantum Valley Building Designs: అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
అమరావతిలో క్వాంటం వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ఇవే.. రాజధానిలో 50 ఎకరాలు కేటాయింపు
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం 1355 మంది ప్లేయర్లు.. వారి కోసం హోరాహోరీ తప్పదా!
Psych Siddhartha Trailer : 'సైక్ సిద్దార్థ్' ట్రైలర్ వచ్చేసింది - టీజర్‌తో కంపేర్ చేస్తే...
'సైక్ సిద్దార్థ్' ట్రైలర్ వచ్చేసింది - టీజర్‌తో కంపేర్ చేస్తే...
Honda Amaze Vs Maruti Dzire: రెండు కార్లకూ 5 స్టార్ రేటింగ్! కానీ స్కోర్లు, సేఫ్టీ ఫీచర్లలో ఏ కార్ బెస్ట్?
Honda Amaze Vs Maruti Dzire: ఏది ఎక్కువ సేఫ్‌, భారత్ NCAP రేటింగ్‌లో ఏది ముందుంది?
ఇన్‌స్టాలో పరిచయం, కులాంతర ప్రేమ వివాహం.. కొన్ని నెలల్లోనే ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య
ఇన్‌స్టాలో పరిచయం, కులాంతర ప్రేమ వివాహం.. కొన్ని నెలల్లోనే ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య
Mowgli Trailer : యాంకర్ సుమ కొడుకు రోషన్ న్యూ మూవీ 'మోగ్లీ' - ఫారెస్ట్‌లో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ట్రైలర్
యాంకర్ సుమ కొడుకు రోషన్ న్యూ మూవీ 'మోగ్లీ' - ఫారెస్ట్‌లో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ట్రైలర్
SBI ATM Charges : ATM లావాదేవీలపై SBI గైడ్లైన్స్.. కస్టమర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే
ATM లావాదేవీలపై SBI గైడ్లైన్స్.. కస్టమర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే
Embed widget