అన్వేషించండి

YS Jagan: వంశీ, సురేష్‌లపై జగన్ కీలక వ్యాఖ్యలు - సినిమా చూపిస్తామని హెచ్చరికలు

YSRCP: కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. తాము వచ్చాక సినిమా చూపిస్తామన్నారు.

YS Jagan Warning:  వల్లభనేని వంశీ, నందిగం సురేష్‌లను వేధిస్తున్నారని వైఎస్ జగన్ అ్నారు.  కూటమి ప్రభుత్వం, కొందరు అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్యాయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మన టైం వస్తుంది  "సినిమా చూపిస్తాం" అని వార్నింగ్  ఇచ్చారు.            

వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లిలో సమావేశం అయ్యారు.  ప్రస్తుతం రాక్షస ప్రభుత్వం నడుస్తోందన్నారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకు బెదిరిపోకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలమని పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే  చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.  స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందని..  తిరువూరు వంటి ప్రాంతాల్లో వైసీపీకి సంఖ్యాబలం ఉన్నప్పటికీ, టీడీపీ పోటీకి దిగడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ ఆధిక్యం ఉంటే ఎన్నికలను నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ వారిని అరెస్టులు చేస్తూ, టీడీపీ వారిని వదిలేస్తున్నారని అన్నారు. 

కొడితామంటే కొట్టించుకోవాలని జగన్ సలహా ఇచ్చారు. అయితే  ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి, కొడతానంటే కొట్టమనండి. కానీ, మాకూ సమయం వస్తుంది. అప్పుడు అన్యాయాలు చేసిన ప్రతి ఒక్కరికీ సినిమా చూపిద్దామన్నారు. రిటైర్ అయిన వారిని కూడా లాక్కొచ్చి తీరుతామని.. . దేశం విడిచి పారిపోయినా రప్పిస్తామని చెప్పుకొచ్చారు.   

చంద్రబాబు నాటిన విత్తనాలే ప్రస్తుత పరిస్థితులకు కారణమని, మహిళలని కూడా చూడకుండా నెలల తరబడి జైళ్లలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కేసులో బెయిల్ వస్తే, వెంటనే మరో కేసు నమోదు చేస్తున్నారని, వల్లభనేని వంశీ విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడైన నందిగం సురేష్‌ను కూడా అన్యాయంగా నెలన్నరకు పైగా జైల్లో ఉంచి, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపారని అన్నారు. 

 జగన్ 2.0లో కార్యకర్తలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్నారు.   కచ్చితంగా వైసీపీ కార్యకర్తే నంబర్‌ వన్‌ అవుతాడని, కార్యకర్తలకు అండగా నిలబడతామని ఆయన కార్యకర్తలకు చెప్పారు.  

టాప్ హెడ్ లైన్స్

Kesineni Nani Vijayawada Metro Rail: అందరూ మెట్రో కావాలంటారు.. నాని మాత్రం వద్దంటున్నారు - విజయవాడ రాజకీయాల్లో కేశినేని వ్యూహం వెనుక అసలు కథేంటి?
అందరూ మెట్రో కావాలంటారు.. నాని మాత్రం వద్దంటున్నారు - విజయవాడ రాజకీయాల్లో కేశినేని వ్యూహం వెనుక అసలు కథేంటి?
Pawan Kalyan : పిఠాపురం ప్రజలకు డిప్యూటీసీ సీఎం పవన్ కల్యాణ్‌ సర్‌ప్రైజ్‌!
పిఠాపురం ప్రజలకు డిప్యూటీసీ సీఎం పవన్ కల్యాణ్‌ సర్‌ప్రైజ్‌!
Krishna Latest News:
"భార్య, ఆమె బంధువులు వేధిస్తున్నారు ఆత్మహత్యే శరణ్యం" కృష్ణాజిల్లాలో ఓ వివాహితుడి ఆవేదన! కాపాడాలని వినతి!
Amaravati: అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 
అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 

వీడియోలు

CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ- వివాదం తర్వాత తొలిసారి భేటీ!
Telangana Polytechnic Students Protest: పాలిటెక్నిక్ జీవో 97 రచ్చ - తెలంగాణలో జెన్ జీ ఉద్యమానికి దారితీస్తుందా?
పాలిటెక్నిక్ జీవో 97 రచ్చ - తెలంగాణలో జెన్ జీ ఉద్యమానికి దారితీస్తుందా?
Singareni Gold Copper Exploration : బంగారం, రాగి ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి! పనులు ప్రారంభించిన భట్టి! విద్యుత్‌ సప్లైలో జాయింట్ వెంచర్!
బంగారం, రాగి ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి! పనులు ప్రారంభించిన భట్టి! విద్యుత్‌ సప్లైలో జాయింట్ వెంచర్!
Amaravati: అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 
అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 
Konda Surekha BJP Join Rumors: కొండా కుటుంబం చేరేది బీజేపీ తీరానికేనా ? - ప్లాన్ బి వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
కొండా కుటుంబం చేరేది బీజేపీ తీరానికేనా ? - ప్లాన్ బి వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Shubman Gill Reaction: చేతిలో ఉన్న మ్యాచ్ చేజారడంపై గిల్ కామెంట్స్... డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ పై కీలక వ్యాఖ్యలు!
చేతిలో ఉన్న మ్యాచ్ చేజారడంపై గిల్ కామెంట్స్... డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ పై కీలక వ్యాఖ్యలు!
Pawan Kalyan : పిఠాపురం ప్రజలకు డిప్యూటీసీ సీఎం పవన్ కల్యాణ్‌ సర్‌ప్రైజ్‌!
పిఠాపురం ప్రజలకు డిప్యూటీసీ సీఎం పవన్ కల్యాణ్‌ సర్‌ప్రైజ్‌!
Investigation Thriller OTT : సూసైడ్ లాంటి మర్డర్... మిస్టరీ ఏంటి? - సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్
సూసైడ్ లాంటి మర్డర్... మిస్టరీ ఏంటి? - సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్
Embed widget