News
News
X

జగన్‌పై విశ్వసనీయతే పారిశ్రామికవేత్తలను ఏపీకి రప్పించింది- ఇదే ఎనర్జీతో పని చేస్తాం: అమర్‌నాథ్‌

జగన్ విశ్వసనీయత, ఆయన మాటలను నమ్మే భారతదేశంలోని బిజినెస్‌ టైకూన్స్ శిఖరాగ్రానికి దిగేలా చేసిందన్నారు అమర్‌నాథ్. ఈ సమ్మిట్‌ ఫలవంతమైన చర్చలు, పెట్టుబడి, వ్యూహాత్మక సంస్కరణలతో ముగుస్తుందన్నారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టడం తమకు చాలా ఎనర్జీ ఇచ్చిందంటున్నారు ఐటీ అండ్‌ పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌ నాథ్‌. రెండోరోజు పలు సంస్థలతో ఎంవోయూలు చేసుకున్న తర్వాత పారిశ్రామికతవేత్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దిగ్గజ పారిశ్రామికవేత్తలు  ఏపీకి రావడానికి ప్రధాన కారణం జగన్‌పై విశ్వసనీయతే అన్నారు. 

సీఎం జగన్ విశ్వసనీయత, ఆయన మాటలను నమ్మే భారతదేశంలోని బిజినెస్‌ టైకూన్స్ శిఖరాగ్రానికి దిగేలా చేసిందన్నారు అమర్‌నాథ్. ఈ సమ్మిట్‌ ఫలవంతమైన చర్చలు, పెట్టుబడి, వ్యూహాత్మక సంస్కరణలతో ముగుస్తుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విభాగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. పారిశ్రామికవేత్తల అంచనాలను అందుకునేందుకు తమ ప్రభుత్వం వాళ్లు ఇచ్చిన ఎనర్జీతో ఇప్పుడున్ స్ఫూర్తితో పని చేస్తామన్నారు. అమర్‌నాథ్‌. 

ఎకో స్టీల్‌ ఎంవోయూ- రూ. 894కోట్లు 
బ్లూస్టార్‌  ఎంవోయూ- రూ. 890 కోట్లు 
ఎస్‌ 2పీ సోలార్‌ సిస్టమ్స్‌ ఎంవోయూ- రూ. 850 కోట్లు  
గ్రీన్‌లామ్‌ సౌత్‌ లిమిటెడ్‌ ఎంవోయూ- రూ. 800 కేట్లు
ఎక్స్‌ప్రెస్‌ వెల్‌ రీసోర్సెస్‌  ఎంవోయూ- రూ. 800 కోట్లు 
రామ్‌కో  ఎంవోయూ- రూ. 750కోట్లు
క్రిబ్రో గ్రీన్‌  ఎంవోయూ- రూ. 725 కోట్లు 
ప్రకాశ్‌ ఫెరోస్‌  ఎంవోయూ- రూ. 723 కోట్లు 
ప్రతిష్ట బిజినెస్‌  ఎంవోయూ- రూ. 700కోట్లు 
తాజ్‌ గ్రూప్‌  ఎంవోయూ- రూ. 700 కోట్లు 
కింబర్లీ క్లార్క్‌  ఎంవోయూ- రూ. 700 కోట్లు 
అలియన్స్ టైర్‌ గ్రూప్‌  ఎంవోయూ- రూ. 679 కోట్లు 
దాల్మియా ఎంవోయూ- రూ. 650 కోట్లు 
అనా వొలియో ఎంవోయూ- రూ. 650 కోట్లు 
డీఎక్స్‌ఎన్‌ ఎంవోయూ ఎంవోయూ- రూ. 650 కోట్లు
ఈ ప్యాక్‌ డ్యూరబుల్‌ ఎంవోయూ- రూ. 550 కోట్లు 
నాట్‌ సొల్యూషన్స్ ఎంవోయూ- రూ. 500 కోట్లు 
అకౌంటిపై ఇంక్‌ ఎంవోయూ- రూ. 488 కోట్లు
కాంటినెంట్‌ ఫుడ్‌ అండ్‌ బెవరేజీస్‌ ఎంవోయూ- రూ. 400 కోట్లు 
నార్త్‌ ఈస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎంవోయూ- రూ. 400కోట్లు 
అటమ్‌ స్టేట్‌ టెక్నాలజీస్‌ ఎంవోయూ- రూ. 350 కోట్లు 
క్లేరియన్‌ సర్వీస్‌ ఎంవోయూ- రూ. 350 కోట్లు 
ఛాంపియన్ లగ్జరీ రిసార్ట్స్‌ ఎంవోయూ- రూ. 350 కోట్లు 
వీఆర్‌ఎం గ్రూప్‌ ఎంవోయూ- రూ. 342కోట్లు 
రివర్‌ బే గ్రూప్‌ ఎంవోయూ- రూ. 300 కోట్లు 
హావెల్స్‌ ఇండియా ఎంవోయూ- రూ. 300 కోట్లు 
సూట్స్‌ కేర్‌ ఇండియా ఎంవోయూ- రూ. 300 కోట్లు 
పోలో టవర్స్‌ ఎంవోయూ- రూ. 300 కోట్లు 
ఇండియా అసిస్ట్ ఇన్‌సైట్‌ ఎంవోయూ- రూ. 300 కోట్లు 
స్పార్క్ ఎంవోయూ- రూ. 300 కోట్లు 
టెక్‌ విషెస్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంవోయూ- రూ. 300 కోట్లు 
మిస్టిక్‌ పామ్స్‌ ఎంవోయూ- రూ. 300 కోట్లు 
నియోలింక్‌ గ్రూప్‌్ ఎంవోయూ- రూ. 300 కోట్లు

ఎండానా ఎనర్జీస్‌ ఎంవోయూ రూ. 285 కోట్లు 
అబ్సింకా హోటల్స్ ఎంవోయూ రూ. 260 కోట్లు 
సర్‌రే విలేజ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు 
హ్యాపీ వండర్‌లాండ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ.250 కోట్లు 
ఛాంపియన్స్‌ యాచ్‌ క్లబ్‌ ఎంవోయూ రూ.250 కోట్లు 
టెక్నోజెన్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు 
పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు 
ఎకో అజైల్‌ రిసార్ట్ ఎంవోయూ రూ. 243 కోట్లు 
ఎల్జీ పాలిమర్స్‌ ఎంవోయూ రూ. 240 కోట్లు 
హైథియన్‌ హ్యాయన్‌ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు 
గోకుల్‌ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు

 

తొలిరోజు పెట్టుబడులు 

1.ఎన్టీపీసీ-రూ.2,35,000 కోట్లు

3.రీన్యూ పవర్ -రూ.97,500 కోట్లు

4.ఇన్డోసాల్-రూ.76,033 కోట్లు

5.సెరింటికా రెన్యూవబుల్ -రూ.12,500 కోట్లు

6.అవడా గ్రూప్- రూ. 15,000 కోట్లు

7.ఎకోరెన్ ఎనర్జీ ఇండియా- రూ. 10,500 కోట్లు

8.ఆదిత్య బిర్లా - రూ.7,305 కోట్లు

9.అదానీ గ్రీన్ ఎనర్జీ- రూ. 21,820 కోట్లు

10.అరబిందో గ్రూప్ -రూ.10,365 కోట్లు

11.శ్యామ్ మెటల్స్ - రూ.7,700 కోట్లు

12.శ్రీ సిమెంట్స్ - రూ.5,500 కోట్లు

13.షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్- రూ. 8,855 కోట్లు

14.గ్రీన్కో- రూ. 47,600 కోట్లు

15.జిందాల్ స్టీల్ & పవర్-రూ. 7,500 కోట్లు

16.మోండలెజ్-రూ. 1,600 కోట్లు

17.ఒబెరాయ్ గ్రూప్-రూ. 1,350 కోట్లు

18.హచ్ వెంచర్స్-రూ. 50,000 కోట్లు

19.రెనికా-రూ. 8,000 కోట్లు

Published at : 04 Mar 2023 12:41 PM (IST) Tags: AP News Visakha News CM Jagan Global investors summit 2023 Global investors summit First Day Global investors Summit in Visakha AP Updates Global investors summit Second Day

సంబంధిత కథనాలు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

పలాసలో భూవివాదాలపై మంత్రి భూ దర్బార్‌- కబ్జాలు నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటన

పలాసలో భూవివాదాలపై మంత్రి భూ దర్బార్‌- కబ్జాలు నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటన

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు