అన్వేషించండి

Tirupati Tour Package : 6వేలకే వైజాగ్‌ టు తిరుపతి టూర్‌ - సరికొత్త ప్లాన్ ప్రకటించిన టూరిజం శాఖ

Andhra Pradesh Tourism: ఒక్క రోజులో తిరుపతి దేవుని దర్శనం- రెండు రోజుల టూర్‌- మరో అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది ఏపీ టూరిజం శాఖ. టైం లేదనుకునే వాళ్లకు మంచి ఆఫర్ ఇది

Visakha To Tirupati Tour Package: తిరుమల దర్శించుకోవాలనుకునే వారి కోసం తక్కువ ఖర్చుతోనే సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది ఏపీ టూరిజం శాఖ. ముఖ్యంగా ఉత్తారంధ్రప్రజలకు ప్రయోజనం కలిగేలా ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ ప్లాన్ రూపొందించింది. రోజూ విశాఖ నుంచి అందుబాటులో ఉండే ఈ ప్యాకేజ్ పొందాలంటే మాత్రం వారం రోజులు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 

19 వ తేదీ నుంచి  విశాఖ నుంచి రోజూ తిరుపతికి టూర్ ప్యాకేజీ ప్రారంభించనుంది. ఈ ప్యాకేజీ కింద పెద్దలకు 6వేల 300 రూపాయలు, చిన్న పిల్లలకు ఆరు వేల రూపాయలు వసూలు చేయనున్నారు. రోజూ వైజాగ్‌లో సాయంత్రం మూడు గంటలకు బస్‌ బయల్దేరనుంది. 

మూడు రోజుల పాటు సాగే ఈ టూర్‌లో తిరుపతితోపాతు శ్రీకాళహస్తి దేవాలయాన్ని  కూడా తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు అప్పూఘర్‌లో ఉన్న యాత్రి నివాస్ వద్ద బస్ బయల్దేరనుంది. 
టూర్‌ బస్‌ రూట్ ఇలా
3.00 PM  -అప్పూఘర్ యాత్రి నివాస్ హెటల్
3.15 PM - ఎంవీపీ కాలనీ 
3. 30 PM -మద్దిలపాలెం ఆర్టీసీ బస్‌డిపో ఎదురుగా 
3.40 PM  -ఆర్టీసీ కాంప్లెక్స్‌
4.00 PM  - ఎన్‌ఏడీ జంక్షన్
4.15 PM  - గాజువాక 
5.00 PM  - అనకాపల్లి బైపాస్
6.00 PM  -రాజమండ్రి సీఆర్‌వో 
రెండో రోజు టూర్ షెడ్యూల్ 
6.00 AM - శ్రీకాళహస్తి హరిత హోటల్‌లో రిఫ్రెష్‌- టిఫెన్
10.00 AM -తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం, హరిత హోటల్‌లో లంచ్‌ అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం 
7.00 PM  - హరిత హోటల్‌లో రాత్రి భోజనం
8.00 PM -భోజనం అనంతరం విశాఖకు తిరుగు పయనం 
మూడో రోజు టూర్ షెడ్యూల్
9.00 AM   విశాఖ చేరుకుంటారు. 
ఈ టూర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 8897464333 నెంబర్‌ను లేదా... www.tourism.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Pawan Kalyan Comments On Tirumala Stampede: టీటీడీ ఛైర్మన్ గారూ మేల్కొండి- వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టండి: పవన్
టీటీడీ ఛైర్మన్ గారూ మేల్కొండి- వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టండి: పవన్
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు, ఫీజు చెల్లింపుకు చివరితేది ఎప్పుడంటే?
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు, ఫీజు చెల్లింపుకు చివరితేది ఎప్పుడంటే?
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Embed widget