అన్వేషించండి

Adali Viewpoint : పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్న అడలి వ్యూపాయింట్

Srikakulam Tourism : శ్రీకాకుళం జిల్లా అంటే ప్రకృతి అందాలకు కొదవలేదు. నదులు, జలపాతాల ప్రవాహ సోయగాలు కట్టిపడేస్తాయి. ఎత్తైన కొండలు ప్రకృతి ప్రేమికులు మంచి అనుభూతులు కలిగిస్తాయి.

Srikakulam Tourist Place: గిరిజన ప్రాంతమంటే ఎటు చూసినా పచ్చటి తివాచీ పరిచినట్టుగా కనిపిస్తుంది. పక్షుల కిలకిల రావాలు ఏ సంగీతం కూడా పనికి రాదంటే అతిశయోక్తి కాదు. ప్రకృతిపరంగా సిద్ధంచే పర్యాటక కేంద్రాలేవి అంటే కొండలపై కనిపించే అందాలని వేరేగా చెప్పనక్కర్లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలిలో అడలి అనే ఆదివాసీ గ్రామం ఇప్పుడు పర్యాటకులకు కొత్త పర్యాటక ప్రాంతంగా మారింది. ఆ కొండపై ఐటీడీఏ ఆధ్వర్యంలో రహదారి తదితర సౌకర్యాలు కల్పించడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వాసులనే కాదు... ఒడిశావాసులకు డెస్టినేషన్‌గా మారింది.  అడలి వ్యూ పాయింట్ చూసి మయమరచిపోతున్నామంటున్నారు.  

Adali Viewpoint : పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్న అడలి వ్యూపాయింట్

ప్రకృతే చీర కట్టుకుందా అన్నట్లు అబ్బురపరిచే పచ్చదనం, కాఫీ తోటలు చూపు తిప్పుకోనివ్వని మంచు గిరులు, జల సవ్వళ్లు. ఇలా ఒకటేమిటి ఎన్నో సుందర మనోహర దృశ్యాలు. వింటేనే మనసు పులకరించిపోతుంది కదూ. వీటన్నింటికీ నెలవైంది అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ ప్రతీ ప్రాంతమూ మణిహారమే. అడుగడుగునా ఏ మూల చూసినా ప్రతీదీ అద్భుతమే. సీజన్‌ ఏదైనా ఏజెన్సీ అందాలు ప్రకృతి ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి.

Adali Viewpoint : పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్న అడలి వ్యూపాయింట్
మీరు చూస్తున్న ప్రకృతి రమణీయతమైన దృశ్యాలు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం అడలిలోనివి. కొద్ది నెలల క్రితం పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడంతో సందర్శకుల మదిని దోచుకుంటుంది. యువతను ఆకట్టుకుంటుంది. చుట్టు ఎత్తు అయిన కొండలు మధ్య ఉండడంతో ఆ అందాలన్నీ ఆకట్టుకుంటోంది. ఓ వైపు శ్రీకాకుళం జిల్లాను సస్య శ్యామలం చేసే హిరమండలం వంశధార రిజర్వాయర్ మిగిలిన వైపులా దృశ్యాలు ఇలా మన్యమంతా దాగి ఉన్న అందాలు ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ పచ్చధనంతో భూమి మీద పరిచిన తివాచీలా ఆహ్లాదాన్ని పంచుతోంది. 

Adali Viewpoint : పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్న అడలి వ్యూపాయింట్

రకరకాల చెట్లు, వివిధ వర్ణాల పక్షులు చూసి సందర్శకులు పరవశించిపోతూ ఫొటో షూట్‌లు చేస్తున్నారు. చిరకాలం గుర్తుండేలా జ్ఞాపకాలను కెమెరాల్లో బంధించి మైమరచిపోతున్నారు. మన్యంలో ప్రకృతి సిద్ధంగా కనిపించే పర్యాటక కేంద్రాలకు కాస్తా సౌకర్యాలు కల్పిస్తే సీతంపేట మండలంలోని అనేక గ్రామాల్లోని కొండలు పర్యాటక ప్రాంతాలుగా వెలసి పోతాయి. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోగల గుమ్మలక్ష్మీపురం, వీరఘట్టం, కురుపాం, భామిని మండలాల్లో అనేక ప్రాంతాలు అడలిలాగానే ఉన్న గిరిజన గ్రామాలు అనేకం. 

Adali Viewpoint : పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్న అడలి వ్యూపాయింట్
ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లకు అనుకూలమంటూ ఆదివాసీలు అంటున్నారు. పర్యాటకులు సైతం ప్రకృతి సిద్ధంగా ఉన్న ప్రాంతాలే పర్యాటకులను ఆకట్టుకుంటాయంటున్నారు. పట్టణ, నగరవాసులు వారం చివర ఆనందం పంచుకునేందుకు పొల్యూషన్ లేని ప్రాంతాలంటే అడలి  లాంటి పర్యాటక కేంద్రమే నంటున్నారు.  

Adali Viewpoint : పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్న అడలి వ్యూపాయింట్






 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Shruthi Haasan : పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ind Vs Aus Test Series: హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
Embed widget