అన్వేషించండి

Air Quality Index: ఆదిలాబాద్, బెల్లంపల్లిలో గాలినాణ్యత ఎంత దారుణంగా పడిపోయిందంటే?

Air Quality Index: నిన్నటి వరకు పర్వాలేదనిపించిన తెలంగాణలోని మంచిర్యాల, ఆదిలాబాద్, బెల్లంపల్లిలలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయింది. అటు ఆంధ్రాలో మందపల్లి, పుంగనూరులలో పరిస్థితి మరీ దారుణం గా ఉంది.

Air Quality Index In Andhra Pradesh And Telangana :  తెలంగాణ (Telangana)లో ఈ రోజు మంచిర్యాల, ఆదిలాబాద్, బెల్లంపల్లి, రామగుండంలలో వాయు నాణ్యతా పడిపోయింది. ఇక్కడి  ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AOI)  పూర్ గా చూపిస్తోంది.  ఇలాంటి  పరిస్థితుల్లో  ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం  స్వల్ప చికాకులను అనుభవిస్తారు. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   

గాలి నాణ్యత స్టాటస్‌ 

AQI-IN 

PM2.5 

PM10 

ఉష్ణోగ్రత (కనిష్ట)

తేమ శాతం

ఆదిలాబాద్

బాగాలేదు

107 32 110 27 85

బెల్లంపల్లి 

బాగాలేదు

127 38 140 26 91

భైంసా 

ఫర్వాలేదు

87 26 87 26 86

బోధన్ 

బాగుంది

50 18 50 26 86

దుబ్బాక 

బాగుంది

31 15 31 24 89

గద్వాల్ 

బాగుంది

13 6 13 24 86

హైదరాబాద్

బాగుంది

25 12 23 24 90

జగిత్యాల్ 

ఫర్వాలేదు

75 25 75 26 91

జనగాం 

ఫర్వాలేదు

63 23 63 24 89

కామారెడ్డి

బాగుంది

36 14 36 26 83

కరీంనగర్ 

ఫర్వాలేదు

78 25 78 25 92

ఖమ్మం 

బాగుంది

10 6 6 26 86

మహబూబ్ నగర్

బాగుంది

30 18 28 24 91

మంచిర్యాల

బాగాలేదు

113 37 119 26 91

నల్గొండ 

బాగుంది

40 14 40 25 84

నిజామాబాద్ 

బాగుంది

42 16 42 26 84

రామగుండం 

బాగాలేదు

119 38 129 26 90

సికింద్రాబాద్ 

బాగుంది

26 12 21 24 89

సిరిసిల్ల 

ఫర్వాలేదు

52 19 52 26 83

సూర్యాపేట

బాగుంది

17 9 17 26 79

వరంగల్

బాగుంది

48 17 48 26 82

ఆంధ్రప్రదేశ్లో.. ఆంధ్ర ప్రదేశ్(ap) లోని కొన్ని ప్రాంతాలలో గాలి నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈరోజు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మందపల్లి, పుంగనూరు లలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయింది. ఇక్కడి  ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AOI)  250 పైన చూపిస్తోంది.  ఇలాంటప్పుడు  శ్వాసకోశ లేదా గుండె జబ్బులు ఉన్న వ్యక్తులు  విపరీతంగా ప్రభావితమవుతారు. పిల్లలు, వృద్ధులు మరియు గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఇంట్లోనే  ఉండటం మంచిది. 

ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు   

గాలి నాణ్యత స్టాటస్‌ 

AQI-IN 

PM2.5 

PM10 

ఉష్ణోగ్రత(కనిష్ట) 

తేమ

శాతం

ఆముదాలవలస 

ఫర్వాలేదు

39 15 39 27 86

అనంతపురం 

బాగుంది

44 17 44 24 86

బెజవాడ 

బాగుంది

17 10 2 26 89

చిత్తూరు 

ఫర్వాలేదు

57 34 55 26 78

కడప 

బాగుంది

28 17 25 24 86

ద్రాక్షారామ 

ఫర్వాలేదు

31 13 31 24 86

గుంటూరు 

బాగుంది

13 8 3 25 94

హిందూపురం 

బాగుంది

12 5 12 21 90

కాకినాడ 

బాగుంది

15 6 15 25 96

కర్నూలు

బాగుంది

13 8 13 24 91

మంగళగిరి 

బాగుంది

10 6 4 26 91

నగరి 

బాగుంది

57 34 55 26 78

నెల్లూరు 

బాగుంది

17 10 10 26 84

పిఠాపురం 

బాగుంది

16 6 16 25 95

పులివెందుల 

బాగుంది

17 10 15 23 81

రాజమండ్రి

బాగుంది

20 6 20 25 95

తిరుపతి

బాగుంది

36 21 30 26 78

విశాఖపట్నం 

బాగుంది

39 15 39 27 83

విజయనగరం 

బాగుంది

38 14 38 27 86



మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget