అన్వేషించండి

Cyclone Montha Flights Cancel: మొంథా ఎఫెక్ట్.. నేడు విశాఖ, విజయవాడ నుంచి విమాన సర్వీసులు రద్దు

Cyclone Montha | తీవ్ర తుపానుగా మొంథా బలపడింది. మొంథా తుపాను ప్రభావంతో నేడు విశాఖ, విజయవాడ విమానాశ్రయాల నుంచి పలు విమాన సర్వీసులు రద్దు చేశారు.

అమరావతి: మొంథా తుపాను ప్రభావంతో ఇదివరకే పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. మొంథా తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఇండిగో, ఎయిర్ ఇండియా సర్వీసులన్నీ నేడు రద్దయ్యాయి. ఇండిగోకు సంబంధించి ఉదయం 10.45 వరకు నడిచేవి, ఢిల్లీ - విజయవాడ మధ్య నడిచే సర్వీసు మాత్రం నడుస్తుందని అధికారులు తెలిపారు. 

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించారు. వీటిలో విశాఖ నుంచి ఢిల్లీ, భువనేశ్వర్, విజయవాడ, రాయ్‌పూర్, హైదరాబాద్, బెంగళూరుకు విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

గన్నవరం ఎయిర్ పోర్టు నుండి రాకపోకలు సాగించే 8 సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

IX 2819 వైజాగ్- గన్నవరం

IX-2862 గన్నవరం - హైదరాబాద్ 

I X-2875 బెంగళూరు- గన్నవరం

I X-2876 గన్నవరం - బెంగళూరు 

IX-976 షార్జా-గన్నవరం 

IX-975 గన్నవరం -షార్జా

IX2743 హైదరాబాద్-గన్నవరం 

I X-2743 గన్నవరం -వైజాగ్ 

తుఫాను కారణంగా 28న ఎయిర్ ఇండియాకు చెందిన కింది విమానాలు రద్దయ్యాయి. 

1. ఎయిరిండియా 419/420, SECTOR: DEL-VTZ-DEL, STA: 1600, STD: 1640
2. ఎయిరిండియా 1702/1802, SECTOR: DEL-VTZ-DEL, STA: 2055, STD: 2135

సైక్లోన్ 'మోంథా' కారణంగా వాల్తెర్ డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వేలు అనేక ట్రైన్లను రద్దు చేశాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారికంగా ప్రకటించినట్టు, వాల్టైర్ ప్రాంతం, సంబంధిత మార్గాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా రైళ్లు రద్దు చేశారు.   

రద్దయిన రైళ్ల జాబితా.. 
1. 27.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెం. 18515 విశాఖపట్నం-కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
2. 28.10.2025న కిరండూల్ నుండి బయలుదేరే రైలు నెం. 18516 కిరండూల్-విశాఖపట్నం నైట్ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
3. 28.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెం. 58501 విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ రద్దు. 
4. 28.10.2025న కిరండూల్ నుండి బయలుదేరే రైలు నెం. 58502 కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ రద్దు. 
5. 28.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నెం. 58538 విశాఖపట్నం-కోరాపుట్ ప్యాసింజర్ రద్దు. 
6. 28.10.2025న కోరాపుట్ నుండి బయలుదేరే రైలు నెం. 58537 కోరాపుట్-విశాఖపట్నం ప్యాసింజర్ రద్దు. 
7. రైలు 27.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే నంబర్ 18512 విశాఖపట్నం-కోరాపుట్ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
8. 28.10.2025న కోరాపుట్ నుండి బయలుదేరే రైలు నంబర్ 18511 కోరాపుట్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు. 
9. 28.10.2025న రాజమండ్రి నుండి బయలుదేరే రైలు నంబర్ 67285 రాజమండ్రి విశాఖపట్నం మెము రద్దు. 
10. 28.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే నంబర్ 67286 విశాఖపట్నం -రాజమండ్రి మెము రద్దు. 
11. 28.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే నంబర్ 17268 విశాఖపట్నం -కాకినాడ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
12. రైలు నంబర్ 17268 విశాఖపట్నం -కాకినాడ ఎక్స్‌ప్రెస్ రద్దు. . 28.10.2025న కాకినాడ నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 17267 కాకినాడ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు. 
13. 27.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే నంబర్ 08583 విశాఖపట్నం - తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
14. 28.10.2025న తిరుపతి నుండి బయలుదేరే నంబర్ 08584 తిరుపతి - విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
15. 28.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే నంబర్ 22875 విశాఖపట్నం - గుంటూరు డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
16. 28.10.2025న గుంటూరు నుండి బయలుదేరే నంబర్ 22876 గుంటూరు - విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
17. 3. విశాఖపట్నం నుండి బయలుదేరే నంబర్ 22707 విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ 27.10.2025న రద్దు. 
18. విశాఖపట్నం నుండి బయలుదేరే నంబర్ 18526 విశాఖపట్నం-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ 27.10.2025న రద్దు. 
19. బ్రహ్మపూర్ నుండి బయలుదేరే నంబర్ 18525 బ్రహ్మపూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 28.10.2025న రద్దు. 
20. విశాఖపట్నం నుండి బయలుదేరే నంబర్ 17243 గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ 27.10.2025న రద్దు. 
21. రాయగడ నుండి బయలుదేరే నంబర్ 17244 రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ 27.10.2025న రద్దు. 
22. నెం. 67289 విశాఖపట్నం- పలాస మెము 28.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది.
23. ట్రెయిన్ నెం.  67290 పలాస-విశాఖపట్నం 28.10.2025న పలాస నుండి బయలుదేరే మెము రద్దు. .
24. ట్రెయిన్ నెం.  67287 విశాఖపట్నం-విజయనగరం 27.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే MEMU రద్దు. 
25. ట్రెయిన్ నెం.  67288 విజయనగరం-విశాఖపట్నం 28.10.2025న విజయనగరం నుండి బయలుదేరే MEMU రద్దు. .
26. ట్రెయిన్ నెం.  68433 కటక్- గుణుపూర్ MEMU 28.10.2025న కటక్ నుండి బయలుదేరుతుంది
27. గుణుపూర్ నుండి 29.10.2025న బయలుదేరే ట్రెయిన్ నంబర్ 68434 గుణుపూర్-కటక్ MEMU రద్దు. 
28. బ్రహ్మపూర్ నుండి 28.10.2025న బయలుదేరే ట్రెయిన్ నంబర్ 58531 బ్రహ్మపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ రద్దు. 
29. విశాఖపట్నం నుండి 28.10.2025న బయలుదేరే ట్రెయిన్ నంబర్ 58532 విశాఖపట్నం - బ్రహ్మపూర్ ప్యాసింజర్ రద్దు. 
30. విశాఖపట్నం నుండి 28.10.2025న బయలుదేరే ట్రెయిన్ నంబర్ 58506 విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్ రద్దు. 
31. గుణుపూర్ నుండి 28.10.2025న బయలుదేరే ట్రెయిన్ నంబర్ 58505 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ రద్దు. 
32. 27.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 17220 విశాఖపట్నం - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు. 
33. 27.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 12727 విశాఖపట్నం - హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ రద్దు. 
34. 27.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 12861 విశాఖపట్నం - మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
35. 28.10.2025న మహబూబ్‌నగర్ నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 12862 మెహబూబ్ నగర్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు. 
36. 27.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 22869 విశాఖపట్నం - ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
37. 27.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 12861 విశాఖపట్నం - మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు. . 28.10.2025న MGR చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరే 22870 MGR చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
38. 27.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే ట్రెయిన్ నెం 12739 విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
39. 27.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే ట్రెయిన్ నెం 20805 విశాఖపట్నం - న్యూఢిల్లీ AP సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
40. 29.10.2025న న్యూఢిల్లీ నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 20806 న్యూఢిల్లీ - విశాఖపట్నం AP ఎక్స్‌ప్రెస్ రద్దు. 
41. 27.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 22707 విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
42. 10.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 20805 విశాఖపట్నం - న్యూఢిల్లీ AP సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
43. 10.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 20806 విశాఖపట్నం - విశాఖపట్నం AP ఎక్స్‌ప్రెస్ రద్దు. 
44. 10.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 22707 విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రద్దు. 
450805 రైలు. 27.10.2025న విశాఖపట్నం నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 18519 విశాఖపట్నం LTT ఎక్స్‌ప్రెస్ రద్దు. 
43. 29.10.2025న LTT నుండి బయలుదేరే ట్రెయిన్ నంబర్ 18520 LTT - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Advertisement

వీడియోలు

Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
CM Revanth Reddy: గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రేసింగ్ లీగ్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్
గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రేసింగ్ లీగ్.. హాజరైన రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్
Discount On Cars: టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్! గరిష్టంగా 1 లక్షకు పైగా బెనిఫిట్స్ మీ సొంతం
టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్! గరిష్టంగా 1 లక్షకు పైగా బెనిఫిట్స్ మీ సొంతం
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Embed widget