అన్వేషించండి

AP News: మున్సిపల్ కార్మికులను మరొకసారి చర్చలకు పిలిచిన ఏపీ ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రేపు సాయంత్రం 3గంటలకు సచివాలయంలోని మున్సిపల్ కార్మిక సంఘాలతో సమావేశం కానుంది.

Muncipal Workers Strike : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Ap Government) మున్సిపల్  కార్మికుల(Muncipal Workers)ను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రేపు సాయంత్రం 3గంటలకు సచివాలయం (Secratarieat) లోని మున్సిపల్ కార్మిక సంఘాలతో సమావేశం కానుంది. సెక్రటేరియట్ లోని రెండో బ్లాక్ లో ప్రభుత్వ ప్రతినిధులు, కార్మిక సంఘాల మధ్య చర్చలు జరగనున్నాయి. రెండు వారాలుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ప్రభుత్వం మరోసారి మున్సిపల్ కార్మిక సంఘాలను చర్చలకు పిలిచింది. 

6వేలు వేతనంలో కలిపి ఇస్తామన్న ప్రభుత్వం

మూడు రోజుల క్రితం మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. సచివాలయంలో కార్మిక సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లపై మూడు గంటలకుపైగా...కార్మిక సంఘాలతో చర్చించారు. మున్సిపల్ కార్మిక సంఘాల డిమాండ్లన్నీ అంగీకరించామన్నారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. హెల్త్ అలవెన్స్ రూ.6వేలు వేతనంలో కలిపి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. హెల్త్ అలవెన్స్ పేరు లేకుండా మొత్తం వేతనంగానే ఇస్తామని ప్రతిపాదన చేశారు. కార్మికులకు పరిహారం మొత్తాన్ని కోర్టు ఉత్తర్వుల ప్రకారం చెల్లిస్తామని వెల్లడించారు. విధుల్లో మరణించిన వారికి రూ.5లక్షల నుంచి రూ.7లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని బొత్స సత్యనారాయణ కోరారు. మున్సిపల్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీతంలోనే హెల్త్‌ అలవెన్స్ కలిపి రూ. 21 వేలు ఇస్తామని ఏపీ సర్కార్ హామీ ఇచ్చింది. 

24 వేలు ఇవ్వాల్సిందేనంటున్న కార్మిక సంఘాలు

ప్రధాన అంశాలపై ప్రభుత్వం ఎటూ తేల్చలేదని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. హెల్త్ అలవెన్స్ జీతంతో కలిపడం కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్మినెంట్, కాంట్రాక్ట్ వర్కర్ల క్రమబద్దీకరణ, సమాన పనికి సమాన వేతనంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై మండిపడుతున్నారు.  అందుకే, సమ్మెను కొనసాగిస్తామన్నారు కార్మిక సంఘాల నాయకులు. ప్రభుత్వ ప్రతిపాదనను మున్సిపల్ కార్మిక సంఘాలు తిరస్కరించాయి. నెలకు రూ.24 వేలు ఇవ్వాలని...రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Agri Gold Scam: ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
6 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Agri Gold Scam: ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
6 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం - ఏపీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ - చేస్తే రాజకీయంగా మేలు!
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Blackmail Telugu Movie: 'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
30 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్, 11 లక్షల కన్నా తక్కువ ధరలో Hyundai Venue Hybrid
30 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్, 11 లక్షల కన్నా తక్కువ ధరలో Hyundai Venue Hybrid
Shahpur Railway Station Viral Video: పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
Embed widget