అన్వేషించండి

Tirumala News: తిరుమలలో కొట్టుకున్న ఉద్యోగులు - కళాకారుల్ని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

Tirumala: తిరుమలలో స్టూడియో సిబ్బంది, భద్రతా సిబ్బంది ఘర్షణకు దిగారు. మరో వైపు తిరుమలలో ప్రదర్శన పేరుతో కళాకారులను మోసం చేసిన వారిని అరెస్టు చేశారు.

Studio staff and security personnel clash in Tirumala:  తిరుమలలో విజిలెన్స్ సిబ్బంది,  స్టుడియో సిబ్బంది మధ్య  ఘర్షణ జరిగింది.  ఈ సంఘటన ఆస్థాన మండపంలో జరిగింది.  ఇక్కడ విజిలెన్స్ సెక్యూరిటీ గార్డు , ఒక దుకాణదారుడు   మధ్య మాటా మాటా పెరిగి  దాడికి దిగారు. ఇద్దరూ పిడిగుద్దులతో కొట్టుకున్నారు.  ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతోంది.    గత కొంతకాలంగా TTD విజిలెన్స్ విభాగం తిరుమలలో అనధికార దుకాణాలను తొలగిస్తోంది. 

మరో వైపు తిరుమలలో కళాకారులను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. 14 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. TTD, HDPP  నాట్య కార్యక్రమం పేరుతో మోసం ఫేక్ చేశాడు. వరంగల్‌కు చెందిన అభిషేక్ 2 రోజుల పాటు శ్రీవారి కళార్చన పేరిట మోసం చేశారు. రెండు రాష్ట్రాల 93 బృందాల నుంచి 35 లక్షల రూపాయలు వసూలు చేశాడు. కళాకారులకు దర్శనం, వసతి, ప్రసాదం హామీ  ఇచ్చాడు. TTD అనుమతి లేకుండా ఫేక్ కార్యక్రమం చేపట్టిన వ్యక్తిపై  పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr. No.43/2025 ప్రకారం కేసు పెట్టారు. అభిషేక్‌ను జూలై 1న అరెస్ట్ చేసిన కోర్టులో ప్రవేశ పెటారు. ఫేక్ ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరిచారు. 

మూడు రోజుల కిదట తిరుమలలో నిర్వహించే శ్రీశ్రీనివాస కళార్చనలో  ప్రదర్శన ఇచ్చేదుకు వేల మంది వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 2 వేల మంది కళాకారులు వచ్చారు. అయితే వారికి అనుమతి లేదు. తమ నుంచి ఓ వ్యక్తి రూ.2 వేలు వసూలు చేశారని వారు అదికారుల దృష్టికి తీసుకెళ్లారు. నృత్య ప్రదర్శనకు అనుమతి లేక పోవడంతో ఆస్థానమండపం వద్ద బారులు తీరారు. వారు చేసిన మోసాన్ని తెలుసుకుని అభిషేక్ ను అరెస్టు చేశారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Railwaykoduru Crime News: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Amaravati Latest News: రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు! రామ్మోహన్ నాయుడు, రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు!
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు! రామ్మోహన్ నాయుడు, రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
IPL 2026 DC Vs MI Result Update: ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
VitalID: ఇక పాస్‌వర్డ్‌లు అవసరం లేదు! కదిలితే చాలు గుర్తిస్తుంది - సరికొత్త టెక్నాలజీ ఇదీ
ఇక పాస్‌వర్డ్‌లు అవసరం లేదు! కదిలితే చాలు గుర్తిస్తుంది - సరికొత్త టెక్నాలజీ ఇదీ
Embed widget