News
News
X

Deputy CM Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి వింత అనుభవం- మీరు మంత్రేనా అంటూ మహిళ ప్రశ్న

తిరుమలలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో ఓ భక్తురాలు మాట్లాడుతూ తన గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్‌ వైరల్ అయ్యాయి.

FOLLOW US: 
Share:

తిరుమల శ్రీనివాసుడిని ఈ ఉదయం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం బయటకు వస్తున్న ఆయనకు విచిత్ర అనుభవం ఎదురైంది. అటుగా వచ్చిన మహిళ ఆయనను గుర్తు పట్టలేదు. అయినా సరే అక్కడ ఉండే సమస్యలు ఏకరవు పెట్టారు.  

తిరుమలలో మంత్రి నారాయణ స్వామితో మహిళా భక్తురాలు ఏమన్నారంటే... స్వామీ మీరు ఎవరో కానీ... మీరు మంత్రి పదవి అదా అని అడిగారు. 

దానికి నారాయణ స్వామి తలూపుతూ అవును అన్నట్టు చెప్పారు. పక్కనే ఉన్న వ్యక్తి ఆయన మంత్రే మీ సమస్య ఏంటో చెప్పండి అన్నారు. 
గదులు కేటాయింపు వద్ద, క్యూ లైన్స్ కొన్ని చోట్ల మురుగు వాసన వస్తుంది కొంచెం పట్టించుకోండి సార్ అంటూ భక్తురాలు తన సమస్యను చెప్పుకున్నారు. అసలు అక్కడ నీట్‌నెస్ ఉందా అంటూ ప్రశ్నించారు. 

మంత్రి స్పందించి చెప్తానంటూ దండం పెట్టి వెళ్లిపోతున్నా ఆమె తన బాధను వివరిస్తూనే ఉన్నారు. 

ఈవోకు ఫోన్ చేస్తే కలవడం లేదన్నారు సదరు మహిళా భక్తురాలు. డయల్‌ యువర్ ఈవోకు ఫోన్ చేశామన్నారు. 

ఈ సమస్యను చెప్తానంటూ అక్కడి నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెళ్లిపోయారు. 

Published at : 01 Mar 2023 11:35 AM (IST) Tags: Narayana Swamy TTD Tirumala

సంబంధిత కథనాలు

Divya Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, కాలినడకన వచ్చే వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ!

Divya Darshan Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, కాలినడకన వచ్చే వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ!

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

Tirumala Electric Buses : తిరుమలలో కాలుష్య రహిత ప్రయాణం, 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన టీటీడీ

Tirumala Electric Buses : తిరుమలలో కాలుష్య రహిత ప్రయాణం, 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన టీటీడీ

Modi Hyderabad Tour: మోదీ హైదరాబాద్‌ టూర్ డేట్ ఫిక్స్ - రెండో వందేభారత్ ట్రైన్ ప్రారంభించనున్న ప్రధాని

Modi Hyderabad Tour: మోదీ హైదరాబాద్‌ టూర్ డేట్ ఫిక్స్ - రెండో వందేభారత్ ట్రైన్ ప్రారంభించనున్న ప్రధాని

Tirumala News: ప్రతి సోమవారం శ్రీవారికి నిర్వహించే ఆ సేవను టీటీడీ రద్దు చేసింది‌ ఎందుకంటే?

Tirumala News: ప్రతి సోమవారం శ్రీవారికి నిర్వహించే ఆ సేవను టీటీడీ రద్దు చేసింది‌ ఎందుకంటే?

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!