అన్వేషించండి
Chittoor Voting Percentage :ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌లో దుమ్మురేపిన చిత్తూరు జిల్లా ! గతంతో పోలిస్తే పెరిగినట్టా? తగ్గినట్టా?
AP Election 2024 Polling Percentage: చిత్తూరు జిల్లాలో పోలింగ్ శాతం కాస్త తగ్గే అవకాశం ఉంది. 2019లో ఇక్కడ సుమారు 85 శాతం నమోదు అయితే ఈసారి ఐదు గంటల వరకు కేవలం 74.26 శాతం రిజిస్టర్ అయింది.

ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌లో దుమ్మురేపిన చిత్తూరు జిల్లా ! గతంతో పోలిస్తే పెరిగినట్టా? తగ్గినట్టా?
AP Election 2024 Polling: చిత్తూరు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ పూర్తి అయింది. గతంలో అంటే 2019లో 84.71 శాతం నమోదు అయింది. ఈసారి ఐదు గంటల వరకు 74.26శాతం పోలింగ్ శాతం నమోదు అయింది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాన్ని ఓసారి పరిశీలిస్తే
| నియోజకవర్గం | 2024 పోలింగ్ శాతం (5 PM వరకు ) | 2019 పోలింగ్ శాతం | |
1 | గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం | 79.90 | 86.3 శాతం |
| 2 | పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం | 77.17 | 86.4 శాతం |
| 3 | నగరి అసెంబ్లీ నియోజకవర్గం | 76.81 | 86.5 శాతం |
| 4 | చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం | 74.75 | 78.1 శాతం |
| 5 | పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం | 76.11 % | 85.5 శాతం |
| 6 | కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం 85 శాతం | 75.78 % | 75.6 |
| 7 | పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం | 59.30 | 85.2శాతం |
పోటీలో ఉన్న అభ్యర్థులు ఎరంటే?
| నియోజకవర్గం | వైసీపీ అభ్యర్థి | టీడీపీ అభ్యర్థి | కాంగ్రెస్ అభ్యర్థి | |
1 | పుంగనూరు | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | చల్లా రామచంద్రారెడ్డి | మురళీమోహన్ యాదవ్ |
| 2 | నగరి | ఆర్కే రోజా | గాలి భాను ప్రకాష్ | పోచరెడ్డి రాకేష్‌రెడ్డి |
| 3 | గంగాధర్ నెల్లూరు | కే కృపాలక్ష్మి | డాక్టర్ వీఎం థామస్ | డీ రమేష్ బాబు |
| 4 | చిత్తూరు | ఎం చంద్రవిజయానదరెడ్డి | గురజాల జగన్‌మోహన్ | టీకారాం |
| 5 | పూతలపట్టు | ఎం సునీల్ కుమార్ | కిలికిరి మురళీ మోహన్ | ఎంఎస్ బాబు |
| 6 | పలమనేరు | ఎన్ వెంకటేష్ గౌడ్ | అమర్‌నాథ్‌రెడ్డి | శివ శంకర్ |
| 7 | కుప్పం | కేఆర్‌జే భరత్ | చంద్రబాబు నాయుడు | ఆవుల గోవిందరాజు |
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
ప్రపంచం
క్రైమ్
ప్రపంచం





















