అన్వేషించండి

Anantapur: ‘నా కూతురు దారుణంగా మోసం చేసింది, నా భర్తతో పాటు ఆత్మహత్య చేసుకుంటా, పర్మిషన్ ఇవ్వండి’

Anantapur: ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో బాధితురాలు తమ ఆత్మహత్యకు అనుమతివ్వాలని కోరింది.

Anantapur: కన్న కూతురు తనను మోసం చేసిందని జీవితంపై విరక్తితో ఓ తల్లి పడుతున్న వేదన ఇది. ఇక తాను బతకలేనంటూ తన భర్తతో పాటు చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఓ పెద్దావిడ వేడుకుంది. ఈ దయనీయ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితురాలు తమ ఆత్మహత్యకు అనుమతివ్వాలని కోరింది. ఈ ఫిర్యాదు అందగానే ఎస్పీ ఫకీరప్ప బాధితురాలు అయిన షేక్‌ నన్నీబీ అనే వృద్ధురాలి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె తెలిపిన వివరాలు ఇవీ.. 

అనంతపురం జిల్లా మున్నానగర్‌కు చెందిన షేక్‌ నన్నిబీ, షేక్‌ రజాక్‌ సాహెబ్‌ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. షేక్‌ నన్నిబీ అనే పెద్దావిడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కబేళాలో పని చేసింది. వయసు పైబడడంతో ఇటీవలే ఉద్యోగం మానేసింది. పదవీ విరమణ అనంతరం రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ రూపంలో ఆమెకు సుమారు రూ.21 లక్షలు వచ్చాయి. ఈ డబ్బు అంతా ఆమె అకౌంట్ లోనే జమ అయ్యాయి. 

వృద్ధాప్య దశలో తనకు, భర్తకు ఆ డబ్బు అండగా ఉంటుందని ఆమె భావించింది. ఆనారోగ్యాలు, ఇల్లు గడిచేందుకు అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తన వద్దే ఉంచుకుంది. ఇంత సొమ్మును తన తల్లి దగ్గర చూసిన కన్న కూతురికి ఆశ పుట్టింది. తమ్ముడి ఇంటి వద్ద ఉన్న తల్లిని పిలిచి మరీ తన ఇంటికి తీసుకెళ్లింది. తర్వాత ఏ తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించింది.

షుగర్‌ మాత్రలకు బదులు తల్లికి రోజూ నిద్ర మాత్రలు ఇచ్చేది. అలా మగతగా ఉన్నప్పుడు బ్యాంకుకు తీసుకెళ్లి మొత్తం రిటైర్‌మెంట్‌ సొమ్మును తన అకౌంట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. నీ దగ్గర ఉంటే ఎవరైనా మోసం చేస్తారని, తర వద్ద భద్రంగా ఉంచుతానని చెప్పి తల్లిని నమ్మించింది. 

కొన్నాళ్లు గడిచాక, షేక్ నన్నిబీకి డబ్బులు అవసరం అయి కూతుర్ని అడిగితే మొత్తం నీకే ఖర్చు పెట్టా కదా.. ఇంక నా దగ్గర ఏముంటాయి అంటూ మొహం చాటేసింది. తన భర్త దివ్యాంగుడని, కుమారుడికి ఎప్పుడూ అనారోగ్యం ఉంటుందని, బాధితురాలు వాపోయింది. తనకు ఓ కన్ను కనిపించకపోయినా మెల్లగా స్పందన కార్యక్రమానికి వచ్చింది. 

ఎస్పీ కార్యాలయంలో ఇప్పటికి నాలుగుసార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయింది. తాను ఇలా ఆర్థిక ఇబ్బందులతో బతకలేమని రోధించింది, తన కూతురే మోసం చేస్తే ఇక ఎలా బతకాలని, భర్తతో కలిసి మరణించడానికి తనకు అనుమతి ఇవ్వాలని అధికారులను వేడుకుంది. దీంతో స్పందించిన ఎస్పీ బాధితురాలికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Embed widget