అన్వేషించండి

TDP News : స్కిల్ ప్రాజెక్టులో వాస్తవాలు ఇవిగో - టీడీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో వాస్తవాలను టీడీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల ముందు పెట్టింది.

 

TDP News :  స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో వాస్తవాల పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజెంటేషన్ ఇచ్చారు.   స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  అవాస్తవాలు ప్రచారం చేసి చంద్రబాబుపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.  మన రాష్ట్ర పిల్లలకు నైపుణ్యం పెంచేందుకే శిక్షణ  ఇచ్చామని  ...  లక్షల మంది యువత జీవితాల్లో నిప్పులు పోస్తున్నారని మండిపడ్డారు.   నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను అబ్దుల్ కలాం కూడా ప్రశంసించారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు.  శిక్షణ తీసుకున్న పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు.  అమెరికాలో 25 యూనివర్సిటీలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయన్నారు.   

మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ లో ఈ కార్యక్రమం జరిగిందన్నారు.   మరో 5 రాష్ట్రాల్లోనూ ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును అమలు చేశారని  ఎవరికీ కనిపించని అవినీతి జగన్ కు ఎందుకు కనిపిస్తోందని పయ్యావుల కేశవ్ ప్రశఅనించారు.  ఈ కేసులో డబ్బు ఎక్కడికీ పోయినట్లు నిరూపణ కాలేదన్నారు.  రివర్స్ టెండరింగ్ లా రివర్స్ ఇన్వెష్టిగేషన్ లా ఈ కేసు ఉందన్నారు.  అవినీతి చేయబోమని సంతకం చేస్తేనే ఒప్పందాలు జరుగుతాయని..   1997 తర్వాత మన దేశంలో సీమెన్స్ కార్యక్రమాలు బాగా పెరిగాయన్నారు.   నిధుల విడుదలలో ఎలాంటి తప్పు జరగలేదన్నారు.   అధికారులు కూడా ఎలాంటి తప్పు చేయలేదన్నారు.  నలుగురు అధికారుల బృందం గుజరాత్ వెళ్లి పరిశీలించి నివేదిక ఇచ్చిందని తెలిపారు.              

ఎక్కువ మంది పిల్లలకు శిక్షణ ఇవ్వడం తప్పా అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.  నిధుల విడుదలలో ప్రేమచంద్రారెడ్డి జాగ్రత్తగా వ్యవహరించారన్నారు.  5 విడతలుగా నిధులు విడుదల చేశారని..   40 సెంటర్ల ద్వారా యువతకు శిక్షణ ఇచ్చామన్నారు.  అవి ధ్రువ పత్రాలు కూడా ఇచ్చాయని వాటిని ప్రదర్శించారు.  సీమెన్స్ టెక్నాలజీ ద్వారా అనేక లాభాలు కలిగాయన్నారు.  సీమెన్స్ సంస్థ ఇచ్చే శిక్షణను అబ్దుల్ కలాం ప్రశంసించారని గుర్తు చేశారు.  చంద్రబాబును అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి కావాల్సి ఉందన్నారు.  17ఏ ప్రకారం చంద్రబాబును అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి 
అని  పయ్యావుల స్పష్టం చేశారు.                                                   

కక్ష పూరితంగానే చంద్రబాబును అరెస్టు చేశారన్నారు.   స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అసలు అవినీతే జరగలేదన్నారు.   అన్ని విషయాలు పరిశీలించాకే అధికారులు విడుదల చేశారని పత్రాలు విడుదల చేశారు.  రూ.371 కోట్లలో ప్రతి రూపాయి ఎవరికి, ఎలా వెళ్లాయో వివరాలు ఉన్నాయన్నారు.  పాలసీ మేకింగ్ మాత్రమే సీఎం, క్యాబినెట్ చేస్తాయి   ఏ పాలసీ అయినా అమలు బాధ్యత పూర్తిగా అధికారులదేనన్నారు.                                              

టాప్ హెడ్ లైన్స్

Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
YS Jagan Local Body Elections Strategy 2026: గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
AP Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget